బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 22 జులై 2017 (10:43 IST)

పాకిస్థాన్ మోడల్ సంచలనం: అంజలికా నగ్నచిత్రాల ఫోటో షూట్.. ఇన్‌స్టాగ్రామ్‌లో?

పాకిస్థాన్ దేశానికి చెందిన మోడల్ సంచలనానికి తెరతీసింది. సినీనటి, మోడల్ అయిన మిస్ పాకిస్థాన్ అంజలికా తహిర్ తాజాగా నగ్న చిత్రాలతో ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలను కాస్త ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్టు చేసింది. ఈ

పాకిస్థాన్ దేశానికి చెందిన మోడల్ సంచలనానికి తెరతీసింది. సినీనటి, మోడల్ అయిన మిస్ పాకిస్థాన్ అంజలికా తహిర్ తాజాగా నగ్న చిత్రాలతో ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలను కాస్త ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్టు చేసింది. ఈ ఫోటోలు నెటిజన్లు, యువతను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్నాయి. అంజలికా మిస్ సూపర్ టాలెంట్, వరల్డ్ మిస్ యూనివర్శిటీ 2016 రన్నరప్‌గా నిలిచింది. ఇటీవల ఈమె మిస్ ఎర్త్ 2016 పోటీలోనూ పాల్గొంది. 
 
175 సెంటీమీటర్ల ఎత్తైన ఈ పొడుగుకాళ్ల సుందరి అంజలికా తండ్రి పాకిస్తానీ కాగా తల్లి ఉక్రేనియన్. అంజలికా జాతీయత పాకిస్తానీ అయినప్పటికీ ఆమె ఉక్రెయిన్‌లో నివాసముంటోంది. ఇప్పటికే పలు అందాల పోటీల్లో పాల్గొన్న అంజలికా మూడు కిరీటాలు, నాలుగు అవార్డులు, ఒక బంగారు పతకం గెలుచుకుంది. మిస్ పాకిస్థాన్ ప్రపంచ ప్రదర్శనలో పాల్గొని మిస్ పర్ఫెక్ట్, మిస్ పాపులర్ టైటిళ్లు సాధించింది.