Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

అమెజాన్ నుంచి గ్రేట్ ఇండియన్ సేల్ : 9వ తేదీ అర్థరాత్రి నుంచి 12వ తేదీ వరకు..?

ఈ-కామర్స్ సంస్థలు పోటీపడి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా అమెజాన్ సంస్థ ఈ ఏడాది గ్రేట్ ఇండియన్ సేల్‌ను ప్రారంభించనుంది. ఈ సేల్ ఈ నెల తొమ్మిదో తేదీ అర్థరాత్రి 12 గంటల నుంచి 12వ తేదీ అర్థరాత్రి 11.59 గం

Written By Selvi
Updated: బుధవారం, 2 ఆగస్టు 2017 (11:46 IST)
ఈ-కామర్స్ సంస్థలు పోటీపడి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా అమెజాన్ సంస్థ ఈ ఏడాది గ్రేట్ ఇండియన్ సేల్‌ను ప్రారంభించనుంది. ఈ సేల్ ఈ నెల తొమ్మిదో తేదీ అర్థరాత్రి 12 గంటల నుంచి 12వ తేదీ అర్థరాత్రి 11.59 గంటవరకు వుంటుంది. 
 
ఆపిల్‌, వన్‌ ప్లస్‌, శాంసంగ్‌, లెనోవో, హెచ్‌పీ, మెకాఫీ, యూఎస్‌బీ, ప్యూమా, అదిదాస్‌, రాంగ్లర్‌, టైటాన్‌, మార్క్స్‌ అండ్‌ స్పెన్సర్‌, అమెరికన్‌ టూరిస్టర్‌ తదితర కంపెనీల బ్రాండ్లపై ఆకర్షణీయ డీల్స్ ఉంటాయని వెల్లడించింది.

ప్రతీ ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ సేల్‌ల ప్రైమ్ మెంబర్ల కోసం ప్రత్యేక డీల్స్ వుంటాయి. వీరి కోసం టాప్ డీల్స్ మిగతా వారితో పోలిస్తే 30 నిమిషాలు ముందే అందుబాటులో ఉంటాయని తెలిపింది.
 
అపెరల్, స్టోరేజ్ హోమ్ విభాగాల్లో 'అమెజాన్‌ పే బ్యాలెన్స్‌ ఓన్లీ డీల్స్‌' పేరిట పది నుంచి 15 శాతం క్యాష్ బ్యాక్ అందిస్తామని తెలిపింది. ఎస్బీఐ బ్యాంకు కార్డులను వినియోగించి యాప్ ద్వారా కొనుగోలు చేస్తే 15 శాతం, వెబ్ సైట్ ద్వారా అయితే 10 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తామని అమెజాన్ ప్రకటించింది.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments