Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

గూగుల్ నుంచి ''ఆండ్రాయిడ్ ఓ''... ఆగస్టు 21న ఆవిష్కరణ?

ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ ఆండ్రాయిడ్ ఓ పేరుతో సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను విడుదల చేయనుంది. ఆగస్టు 21న ఈ 'ఆండ్రాయిడ్‌ ఓ'ను విడుదల చేయనున్నట్టు ఇవాన్ బ్లాస్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. ఆండ్రాయి

Written By Selvi
Updated: గురువారం, 17 ఆగస్టు 2017 (09:40 IST)
ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ ఆండ్రాయిడ్ ఓ పేరుతో సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను విడుదల చేయనుంది. ఆగస్టు 21న ఈ 'ఆండ్రాయిడ్‌ ఓ'ను విడుదల చేయనున్నట్టు ఇవాన్ బ్లాస్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్‌ను కూడా గూగుల్ గత ఏడాది ఆగస్టు 22నే ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అదే ఒరవడిని అనుసరిస్తూ ఒక్క రోజు ముందుగా ఆండ్రాయిడ్ ఓ విడుదలకు ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది. 
 
అయితే దీనిపేరు ఓరియోగా ఖరారు చేసినట్లు సమాచారం. ఈ ఓఎస్‌ ఆగస్టు 21 అధికారికంగా విడుదలైతే... మొదటగా పిక్సెల్‌, నెక్సల్‌ డివైజ్‌లో దీని అప్‌డేట్‌ ఉంటుందని టెక్‌ వర్గాల సమాచారం. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ గూగుల్ సొంత పిక్సెల్ స్మార్ట్ ఫోన్లకు తొలుత వర్తిస్తుందని, థర్డ్ పార్టీ ఫోన్లు మాత్రం ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఆలస్యంగా తీసుకుంటాయి.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments