Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోర్న్ హబ్‌పై నిషేధం విధించాల్సిన పని లేదు.. మొబైల్ యూజర్లు ఫైర్

Updated: గురువారం, 1 నవంబరు 2018 (10:41 IST)
వేలాదిమంది మొబైల్ యూజర్లకు చేదు అనుభవం ఎదురవుతోంది. దాదాపు 827 పోర్న్ సైట్లపై ప్రభుత్వం నిషేధించింది. నెట్ న్యూట్రాలిటీ చట్టం ప్రకారం వీటిని నిషేధించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా వార్షిక సబ్‌స్క్రిప్షన్ చేసుకున్న వారు ఈ సైట్ల నిషేధంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోర్న్ హబ్‌ను వీక్షిస్తున్న వారిలో ప్రపంచంలో భారతీయులు మూడోస్థానంలో వున్నారు. 
 
ఇక తొలి రెండు స్థానాల్లో అమెరికా, ఇంగ్లండ్ వున్నాయి. ఇలా పోర్న్ సైట్లు ఓపెన్ కాకపోవడంతో ఎయిర్‌టెల్, రియలన్స్ జియో, వొడాఫోన్ వినియోగదారులు వేలాదిమంది కస్టమర్ కేర్లకు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు. చైల్డ్ పోర్నోగ్రఫీ, రేప్ పోర్న్, వంటి ఇతరత్రా సైట్లపై నిషేధం విధించడం, కఠిన చర్యలు తీసుకోవాల్సిందిపోయి.. పోర్న్ హబ్‌పై నిషేధం విధించాల్సిన పని లేదని మొబైల్ యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  
 
పోర్న్‌హబ్ నిషేధంపై ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ కోరీ ప్రైస్ మాట్లాడుతూ ప్రభుత్వం పెద్ద సైట్లను మాత్రమే నిషేధించిందని, ప్రమాదకరమైన వేలాది సైట్లు, ఇల్లీగల్ కంటెంట్ ఉన్న సైట్లను మాత్రం ప్రభుత్వం అలానే వదిలేసిందని ఆరోపించారు.

అన్నీ చూడండి

'ఛత్రపతి' విలన్ ఇకలేరు.. కేన్సర్‌తో ముంబైలో కన్నుమూత

Aamani: సీతాకోకలా విహరించే ఏడుగురు మహిళల హ్యాపీ జర్నీ

డెక్స్ట్రోకార్డియా ఉండే అరుదైన కథతో చిరంజీవి రాబోతోంది

Nani: నాని పోషించిన జడల్ పాత్ర ప్రమాదకరమైన గద్దలా ది ప్యారడైజ్ పోస్టర్

Ram: పాండిచ్చేరిలో RAPO23 కోసం పాట, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

తర్వాతి కథనం