పిల్లల్లో ఎడమ చేతివాటం ఎందుకు వస్తుంది?

బుధవారం, 14 జనవరి 2015 (16:32 IST)
మన శరీరంలో సాధారణంగా ఎడమభాగం కంటే కుడి భాగం కొంచెం పెద్దదిగా ఉంటుంది. అదేవిధంగా మెదడులో కూడా కుడి, ఎడమ అని రెండు భాగాలుంటాయి. ఈ రెండు భాగాల పనితీరుతో కూడా స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. ఎడమ మెదడు నరాలు మెదడు మీదుగా శరీరంలోని కుడివైపు ఉండే అవయవాలతో కలిసి ఉన్నవాళ్లు కుడిచేతి వాటం వాళ్లు అవుతారు. 
 
కానీ కొందరిలో మాత్రం కుడివైపు మెదడు నరాలు మెడమీదుగా శరీరంలోని ఎడమ భాగంతో కలిసి వుంటాయి. అటువంటి వారిలో ఎడమ భాగం ఎక్కువగా స్పందిస్తుంది. అటువంటి వారు పనులన్నింటినీ ఎడమ చేతితోనే చేస్తారు. 
 
అందుకే కొందరు పిల్లలు బాల్యం నుంచే ఎడమ చేతితో రాయటం, ఎడమ చేతితో తినటం, ఎడమ చేతితోనే కరచాలనం చేయడం వంటివి చేస్తుంటారు. తల్లిదండ్రులు వారిని ఎంత వారించినా, వారు తమ అలవాటును మార్చుకోలేరు. 
 
కారణం వారి మెదడు పనితీరు అలాగే ఉంటుంది కాబట్టి. అందుకే అటువంటి వారిని అలానే వదిలేయడం మంచిదని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.

అన్నీ చూడండి

అద్దె చెల్లించలేక భార్య - కుమార్తెపై అత్యాచారానికి ఇంటి యజమానికి అనుమతిచ్చిన భర్త...

మూడు రాజధానులకు చెక్.. రూపు రేఖలు మార్చేసిన చంద్రబాబు.. భారీ ప్రాజెక్టులు

ఏసీ స్లీపర్ బస్సులో మంటలు.. తొక్కిసలాటలో సీటు కిందకి చిన్నారి.. సజీవ దహనం

పుచ్చకాయలు తిన్న తండ్రీకొడుకులు, తండ్రి మృతి, కొడుకు పరిస్థితి విషమం

Revanth in National Politics: 2034 వరకు సీఎం.. ఆ తర్వాత జాతీయ రాజకీయాలు.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ప్రకృతి గొప్పతనాన్ని తెలియజెప్పే కాన్సెప్ట్ తో జంగిల్ బుగి రియాల్టీ షో

విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ (Video)

చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే సమ్మర్ హాలిడేస్

Prasanth Varma: తేజ సజ్జ హనుమాన్ చిత్రం 3డిలో రీరిలీజ్ కాబోతోంది

'జయం' రవితో కెనీషా ఫ్రాన్సిస్ బ్రేకప్ - ఫెమినిజం గెలిచింది.. ఆనందం ఓడిపోయింది..

Show comments