suvichar
✕

నువ్వు తినేసేయ్ డియర్..!

Written By Ganesh
Published: గురువారం, 6 నవంబరు 2008 (16:29 IST)
" హాయ్ డియర్...! ఈరోజు పార్కుకొచ్చేందుకు కొంచెం లేటవుతుంది... ఆఫీసులో బోలెడంత పని... కాసేపు వెయిట్ చేస్తావు కదూ...!" ప్రేమగా అడిగాడు హరి

" సర్లే..! తొందరగా వచ్చేసేయ్..!" కాస్తంత కోపంగానే బదులిచ్చింది హరిణి

" ఇంతకూ... నాకోసం ఏం తెచ్చావ్ డియర్..?"

" ఆ... విషం"

" ఆహా... అయితే నేనొచ్చేసరికి లేటవుతుంది కదా... నీ భాగం నువ్వు తినేసేయ్ మరి...!"
About Author
Ganesh
contractDetail: Webdunia Chennai.... Read More

అన్నీ చూడండి

హైదరాబాద్ ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రారంభోత్సవ రోజునే రూ.800 కోట్ల అమ్మకాలు సాధించిన ఏఎస్‌బీఎల్‌ లెగసీ

హైదరాబాద్ నగరానికి అప్పుడేమో మెస్సీ.. ఇప్పుడు రొనాల్డో.. రేవంత్ రెడ్డి

పరివర్తన రాజనీతి పార్టీకి ప్రధాన కార్యదర్శిగా నందమూరి కోడలు అలేఖ్య

వెంకటగిరిలో ఓకే.. కానీ తొట్టంబేడులో మరోసారి వాయిదా పడిన ఎంపీపీ ఎన్నిక

ముంబై పబ్లిక్ పార్కులో యువ జంటపై దాడి.. కర్రలతో కొట్టడం, ఆపై పిడికిళ్లతో?

అన్నీ చూడండి

సామాజిక మార్పు కోసం పోరాడిన పూలే చిత్రం విడుదలకు సిద్ధమైంది

రాయవలస నుంచి విడుదలైన నీతో ఓ అడుగు అంటూ ప్రేమ గీతానికి మంచి స్పందన

అప్పాకుట్టి సినిమా ప్రమోషన్-రైలులో ప్రయాణించిన విజయ్ ఆంటోనీ (video)

Chandrabose: గ్రామోఫోన్ రికార్డుల నుండి ఆస్కార్ అవార్డుల వరకు—సాంకేతిక పరిణామాన్ని నేను కళ్లారా చూశాను: చంద్రబోస్

Vijay Sethupathi :మొబైల్ యాప్ లోన్ నేపథ్యంగా విజయ్ సేతుపతి ఆవిష్కరించిన ఈగో రాజా టీజర్

Show comments