Daily Horoscope
✕

ఈ "టచ్"లు మహా మత్తు గురూ...

Updated: బుధవారం, 16 సెప్టెంబరు 2009 (14:01 IST)
రొమాంటిక్ కపుల్స్ రోజులో సందర్భం దొరికినపుడల్లా ఎక్కడో అక్కడ టచ్ చేస్తూనే ఉంటారట. ఒక రోజులో కపుల్స్ ఒకరికొకరు చేసుకునే టచ్‌లలో 8- 12 టచ్‌లు మహా మత్తులోకి తీసుకెళతాయట. అది శరీరంలో ఏ ప్రదేశమైనా కావచ్చు. ముఖం దగ్గరనుంచి పాదాలవరకూ ఎక్కడ టచ్ చేసినా మనసు జివ్వున లాగేస్తుందట. అయితే అన్ని టచ్‌లు ఒకలా ఉండవట.

ఎక్కడెక్కడో ఎన్నిసార్లు స్పృశించినా మనసులో రేగిన భావాన్ని తనువు ద్వారా తెలియజేసేవి కొన్ని టచ్‌లు మాత్రమే. అటువంటివి 8 వరకూ ఉన్నాయంటున్నారు లవ్ టచింగ్స్‌పై శోధన చేసిన అధ్యయనకారులు.

ముఖ్యంగా మనసులో రొమాంటిక్ ఆలోచనలు కలిగినప్పుడు చేసే టచ్ విభిన్నంగా ఉంటుంది. ఆ స్పర్శలోని ఆనందం భాగస్వామి మనసుని రొమాంటిక్ మూడ్‌లోకి తెస్తుంది. దాంతో ఆమె/అతడి నుంచి కూడా అదే స్థాయిలో ప్రతిస్పందన వస్తుంది. కపుల్స్‌ను రొమాంటిక్ మూడ్‌లోకి తీసుకెళ్లే ఆ టచింగ్స్ ఏంటో చూద్దాం...

నుదుటిపై సుతారంగా చేసే పెదవుల స్పర్శ( ఇది ముద్దు కాదండోయ్.. ముద్దుకు ముందు ఉండే పరిస్థితి)

చేతిని ప్రేమగా ఒడిలోకి తీసుకోవడ ం

ముఖంపై ముంగురలను సరిచేస్తున్నట్లు సుతిమెత్తగా పెదవులను తాకడ ం

ముద్దు ముద్దు మాటలు చెపుతూ స్తనాగ్రాలపై చేతివేళ్లను తగిలించడ ం

మెడపై చేయివేసి తిన్నగా వీపు... అలా కిందివరకూ వెళ్లి.. ఆపై నడుము భాగపు మడతలను సుతిమెత్తగా స్పృశించడ ం

నడుముపై చేయి వేసి మాట్లాడుతూనే నాభిచుట్టూ సుతారంగా నిమరడ ం

కాళ్లూ.. కాళ్లూ రాస్తూ అప్పుడప్పుడు అవతలి కాలిపై ప్రేమపు ఒత్తిడిని పెంచడ ం

శరీరంలో కొన్ని భాగాలు మాత్రమే... అంటే భుజాలు, నడుము... వంటి భాగాలు తాకుతున్నట్లుగా కూచోవడ ం

ఇవి కేవలం శారీరక స్పర్శలే. వీటిని మించి ముద్దులు, బిగి కౌగిలింతలు ఉండనే ఉన్నాయి. అంటే ఇటువంటివన్నీ పై 8 స్పర్శా సుఖాలను రుచిచూశాక ప్రారంభమవుతాయి. ఇక ఆపై రొమాంటిక్ మూడ్ కే మూడుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆ కపుల్స్‌కు తెలుసు. చెప్పఖ్ఖర్లేదు.

వెబ్దునియా పై చదవండి

About Author
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలైన ETv, ETv2లో పనిచేసారు. స్వాతి సపరివారపత్రిక, సండే ఇండియన్ మ్యాగజైన్ల ఎడిటోరియర్ విభాగంలో పనిచేసారు. 2006 నుంచి వెబ్ దునియా తెలుగు సహ సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. .... Read More

అన్నీ చూడండి

జనసేనలో అల్లకల్లోలం సృష్టిస్తున్న నాయకులు, పదవీ ప్రమాణం రోజునే రాజీనామా చేసిన MPTC

రూ. 27,400 కోట్ల పరందూరు ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ ఎలా ఆపేస్తారు? తమిళనాడు విజయ్ సర్కారుకి హైకోర్టు షాక్

కిర్గిజ్‌స్థాన్‌లో అంతర్జాతీయ చెస్ ఛాంపియన్ షారన్ రాచెల్ అబీ అద్భుత ప్రదర్శన, రూ. 3 లక్షల ప్రోత్సాహక పురస్కారం

ఉప ముఖ్యమంత్రిని ఎంపవర్ స్టార్ అని అభివర్ణించిన ఉపాసన (video)

బీజేపీకి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గుడ్‌బై... నేడు తుది నిర్ణయం

అన్నీ చూడండి

డెహ్రాడూన్ ఐఎస్‌బిటి ఘటన స్ఫూర్తితో అన్‌ఎక్స్‌పెక్టెడ్ – సఫేద్ సచ్ చిత్రం ఫస్ట్ లుక్

Bellamkonda Sai: వరుస నేరాలు వెనుక భారీ కుట్ర ఛేధించే అధికారిగా టైసన్ నాయుడు

Sharwa: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామం కథ గా శర్వా భోగి విడుదల తేదీ మార్పు

సమంతకు మగబిడ్డ పుట్టడం, పేరు పెట్టడం అన్నీ జరిగిపోయాయ్

Naga Chaitanya: వృషకర్మ లో చిన్నారికి కళ్లుగా మారిన ట్రెజర్ హంటర్ అర్జున్ ఏం చేశాడు?

Show comments