శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2017 (14:29 IST)

రైనోస్ రోడ్డుపై పడింది.. కార్లు ఎలా వెనక్కి వెళ్ళాయో చూడండి (వీడియో)

అస్సాంలో ఓ రైనోస్ కయ్‌రంగ నేషనల్ పార్కు నుంచి రోడ్డుపైకి వచ్చేసింది. రోడ్డుపైకి వచ్చిన రైనోస్.. రోడ్డుపై ప్రయాణించే కార్లను తరుముకుంటూ వెళ్ళడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఒక్కోకారును రైనోస్ చూడటం ద

అస్సాంలో ఓ రైనోస్ కయ్‌రంగ నేషనల్ పార్కు నుంచి రోడ్డుపైకి వచ్చేసింది. రోడ్డుపైకి వచ్చిన రైనోస్.. రోడ్డుపై ప్రయాణించే కార్లను తరుముకుంటూ వెళ్ళడం స్థానికంగా కలకలం సృష్టించింది.

ఒక్కోకారును రైనోస్ చూడటం దాని వెంటనే పరుగులు తీసింది. కొన్ని కార్లు రైనోస్‌ను చూసి రివర్స్‌లో వెళ్ళాయి. సాధారణంగా రోడ్లపై ఆవులు, గేదెలు, ఏనుగులు వెళ్ళిన సందర్భాలున్నాయి. 
 
అయితే ఒక్కసారిగా రైనోస్‌ కనిపించడంతో వాహనదారులు భయంతో జడుసుకున్నారు. కార్లను చూసిన రైనోస్ వదలకుండా తరుముకుంది. కార్లు కూడా ఆ వన్యమృగాన్ని చూసి పరుగులు తీశాయి. ఈ వీడియోను మీరూ చూడండి..