తాజ్ మహల్ చరిత్ర తవ్వకాలు మొదలెట్టారు.. ఎప్పుడు కూల్చేస్తారు: ప్రకాష్ రాజ్ ప్రశ్న
ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటైన చారిత్రక కట్టడం తాజ్ మహల్‌పై వివాదం కొనసాగుతోంది. తాజ్ మహల్ దేశద్రోహులు కట్టిన కట్టడం అని బీజేపీ యూపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల దుమారం రేపిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎంపీ