గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 8 జులై 2021 (08:31 IST)

కేంద్ర మంత్రివర్గంలో ఎవరెవరికీ ఏమేం శాఖలు?

ప్రధాని మోడీ నేతృత్వంలో నూతన మంత్రి వర్గం కొలువుదీరింది. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి పదవితోపాటు పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్‌సెస్‌, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష మంత్రిత్వ శాఖతో పాటు ఇతర ముఖ్య విధాన నిర్ణయాల అంశాలు, ఏ మంత్రికీ కేటాయించని శాఖలను పర్యవేక్షిస్తారు.
 
కేబినెట్‌ మంత్రులు                 శాఖలు
1. రాజ్‌నాథ్‌ సింగ్‌                  రక్షణ శాఖ
2. అమిత్‌ షా                        హోంశాఖ, సహకారం
3. నితిన్‌ గడ్కరీ                     రోడ్డు రవాణా, హైవేస్‌
4. నిర్మలా సీతారామన్‌           ఆర్థికం, కార్పొరేటివ్‌ ఎఫైర్స్‌
5. నరేంద్ర సింగ్‌ తోమర్‌           వ్యవసాయం, రైతు సంక్షేమం
6. సుబ్రమణ్యం జైశంకర్‌          విదేశీ వ్యవహారాలు
7. అర్జున్‌ ముండా                 ట్రైబల్‌ ఎఫైర్స్‌
8. స్మృతి ఇరానీ                    మహిళా, శిశు సంక్షేమం
9. పియూష్‌ గోయల్‌              కామర్స్‌, పరిశ్రమలు, వినియోగదారుల అఫైర్స్‌, ఆహారం, ప్రజా పంపిణీ, టెక్స్‌టైల్స్‌
10. ధరేంద్ర ప్రధాన్‌                విద్యా, నైపుణ్యాభివృద్ధి
11. ప్రహ్లాద్‌ జోషి                    పార్లమెంటరీ ఎఫైర్స్‌, బొగ్గు-మైన్స్‌
12. ముక్తర్‌ అబ్బాస్‌ నక్వీ       మైనార్టీ ఎఫైర్స్‌
13. గిరిజా సింగ్‌                    గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌
14. గజేంద్ర సింగ్‌ షెకావత్‌       జలశక్తి
15. హర్దిప్‌సింగ్‌ పూరీ             పెట్రోలియం, సహజవాయువు, గృహ, పట్టణ వ్యవహారాలు
16. మన్షుఖ్‌ మాండవీయ       ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, కెమికల్స్‌, ఫెర్టిలైజర్స్‌
17. నారాయణ రాణే              మైక్రో, స్మాల్‌, మీడియం ఎంటర్‌ ప్రైజెస్‌
18. శర్బానంద సోనోవాల్‌        పోర్టులు, షిప్పింగ్‌, వాటర్‌ వేస్‌, ఆయుష్‌
19. వీరేంద్రకుమార్‌                సామాజిక న్యాయం, సాధికారత
20. జ్యోతిరాదిత్య సింధియా     పౌరవిమానయాన శాఖ
21. రామచంద్ర ప్రసాద్‌సింగ్‌     ఉక్కుశాఖ
22. అశ్విని వైష్ణా                  రైల్వే, ఐటి
23. పశుపతికుమార్‌ పరాస్‌   ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండిస్టీస్‌
24. కిరణ్‌ రిజిజు                  న్యాయ శాఖ
25. రాజ్‌కుమార్‌సింగ్‌           పవర్‌, న్యూ, రెనువబుల్‌ ఎనర్జీ
26. మన్షుక్‌ మాండవీయ      ఆరోగ్యం, కెమికల్స్‌, ఫెర్టిలైజర్స్‌
27. భూపేంద్ర యాదవ్‌          కార్మికశాఖ
28. పరషోత్తమ్‌ రూపాల        ఫిషరీస్‌, పశుసంవర్ధకశాఖ, డెయిరీ
29. జి.కిషన్‌రెడ్డి                  కల్చర్‌, టూరిజం, నార్త్‌ ఈస్టర్న్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌    
30. అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌     సమాచార, ప్రసారశాఖ, యువజన, క్రీడలు,
 
సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా)
1. రావు ఇంద్రజిత్‌ సింగ్‌- స్టాటస్టిక్స్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్స్‌, ప్రణాళిక శాఖ, కార్పొరేటివ్‌ ఎఫైర్స్‌
2. జితేంద్రసింగ్‌ - సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎర్త్‌ సైన్స్‌, ప్రధాన మంత్రి కార్యాలయం
 
సహాయ మంత్రులుగా మొత్తం 45 మంది నియమితులయ్యారు. వారిలో నూతనంగా బాధ్యతలు చేపట్టనున్న 28 మంది వీరే.
పంకజ్‌ చౌదరి, అనుప్రియాసింగ్‌ పటేల్‌, సత్యపాల్‌సింగ్‌ బగేల్‌, రాజీవ్‌ చంద్రశేఖర్‌, సుశ్రి శోభ కరాన్డ్‌లజే, బాను ప్రతాప్‌సింగ్‌ వర్మ, దర్శన విక్రమ్‌ జర్దోష్‌, మీనాక్షి లేఖి, అన్నపూర్ణదేవి, ఎ.నారాయణస్వామి, కౌశల్‌ కిషోర్‌, అజరు భట్‌, బిఎల్‌ వర్మ, అజరుకుమార్‌, చౌహాన్‌ దేవుసిన్హ్‌, భగవత్‌ కుంభ, కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్‌, సుశ్రీ ప్రతిమ భౌమిక్‌, సుభాస్‌ సర్కార్‌, భగవత్‌ కిషన్‌రావ్‌ కరాడ్‌, రాజ్‌కుమార్‌ రంజన్‌సింగ్‌, భారతి ప్రవీణ్‌ పవార్‌, బిశ్వేశ్వర్‌ తుడు, శంతనుఠాకూర్‌, మంజపర మహేంద్రభారు, జాన్‌ బర్లా, ఎల్‌.మురుగన్‌, నిశిత్‌ ప్రమాణిక్‌.