వీకెండ్ స్పెషల్ : గార్లిక్ చికెన్

శనివారం, 28 జూన్ 2014 (13:59 IST)
ఈ వీకెండ్ గార్లిక్ చికెన్ ట్రై చేయండి. ఈ గార్లిక్ చికెన్ ను పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడుతారు. ఇంకా తక్కువ టైమ్‌లో ఈజీగా చేసేయొచ్చు. ఎలా చేయాలో చూద్దామా?
 
కావల్సిన పదార్థాలు : 
చికెన్ : ఒక కేజీ 
ఆలివ్ ఆయిల్: 3 టేబుల్ స్పూన్లు 
నిమ్మరసం: ఒక పండు 
గ్రిల్ సీసనింగ్: ఒక టేబుల్ స్పూన్ 
ఉప్పు: రుచికి సరిపడా
సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు: పావు కప్పు 
డ్రైడ్ థైమ్(వామ్ము): మూడు టీ స్పూన్
 
తయారీ విధానం: 
ముందుగా ఓవెన్‌ను 450డిగ్రీలకు ప్రీహీట్ చేయాలి. తర్వాత చికెన్ ముక్కలను బేకింగ్ లేదా రోస్టింగ్ పాన్‌లో పెట్టాలి. చికెన్ ముక్కల మీద ఆలివ్ ఆయిల్. గ్రిల్ సీజనింగ్ మరియు థైమ్(వామ్ము)ను చిలకరించాలి. తర్వాత గార్లిక్ పేస్ట్‌ను కూడా చికెన్ ముక్కల మీద అప్లై చేయాలి మొత్తాన్ని బాగా మిక్స్ చేసి అరగంట ఓవెన్‌లో బేక్ చేయాలి. 
 
తిరిగి ఓవెన్‌లో పెట్టి మరో 5నిముషాలు ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. ఓవెన్ ఆఫ్ చేసిన తర్వాత మరో 5నిముషాలు అలాగే ఓవెన్‌లో ఉంచాలి. తర్వాత బయటకు తీసి సర్వ్ చేయాలి అంతే గార్లిక్ చికెన్ రెడీ.

అన్నీ చూడండి

Ambani Hospital: అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్.. ఎందుకు?

రౌడీషీటర్ సాయికృష్ణ మృతి కేసు : కృష్ణలంక పీఎస్ హెడ్ కానిస్టేబుళ్ల లొంగుబాటు

కేతన్‌ నుంచి కోటి రూపాయలు తీసుకున్న సియా.. ప్రియుడికి ఇచ్చిందట!

టెన్త్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన సీబీఎస్ఈ

చెరువులో మృతదేహాలను తాళ్లతో బైకుకు కట్టి ఉంచారు.. ఎక్కడ?

అన్నీ చూడండి

Sai Durgha Tej: సంబరాల ఏటిగట్టు ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం, డిసెంబర్‌లో రిలీజ్

జీ5 స్ట్రీమింగ్ లో ఆస‌క్తిని పెంచుతోన్న వీరభద్రుని రహస్యం

Vijay Deverakonda: తొమ్మిదేళ్లలో మనం లైఫ్ లో ఎంతో మారిపోయాం : విజయ్ దేవరకొండ

Nabha Natesh: నాగబంధం షూటింగ్ లో చాలా నియమనిష్టలతో పని చేశాం :నభా నటేష్

ఒకరి మరణం ఆ వ్యక్తి కుటుంబానికి తీరని లోటు : కృషి తాపండా

Show comments