Biodata Maker
✕

హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ టిక్కా ఎలా చేయాలి?

Written By సెల్వి
Updated: మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (13:00 IST)
Hotel style green chicken tikka recipe
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ టిక్కా ఎలా చేయాలంటే...
 
కావలసిన పదార్థాలు : చికెన్ - 1/2 కేజీ
పచ్చిమిర్చి - 4 
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 చెంచా 
పుదీనా - 2 పిడికెడు 
కొత్తిమీర - 1 పిడికెడు 
నిమ్మరసం - సగం 
పసుపు పొడి - 1/2 చెంచా 
నెయ్యి - 2 చెంచా 
ఉప్పు - కావలసినవి
 
తయారీ విధానం:  ముందుగా చికెన్‌ని బాగా శుభ్రం చేసుకోవాలి.  పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర అన్నీ మెత్తగా రుబ్బుకోవాలి. చికెన్‌తో రుబ్బిన పేస్ట్, నిమ్మరసం, పసుపు, ఉప్పు కలపాలి.  ఈ చికెన్ మిశ్రమాన్ని రిఫ్రిజిరేటర్‌లో 4 గంటల పాటు మ్యారినేట్ చేయాలి. మైక్రోవేవ్ ఓవెన్‌లో మెరినేట్ చేసిన చికెన్‌ను గ్రిల్ చేయాలి. మైక్రోవేవ్ ఓవెన్ లేకపోతే, పాన్‌లో నెయ్యి వేసి, మీడియం వేడి మీద చికెన్ ఉడికించాలి.  అంతే రుచికరమైన గ్రీన్ చికెన్ టిక్కా రెడీ.

అన్నీ చూడండి

ఆంధ్రప్రదేశ్‌లో రూ. 1,127 కోట్ల పెట్టుబడి కోసం హిందుస్థాన్ కోకా-కోలాకు అనుమతులు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం

వైఎస్ షర్మిల కుమార్తె వివాహం.. జగన్ మాత్రం మిస్సింగ్.. (photos)

తినడం, తాగడం, ఆనందించడం కాదు.. డబ్బు పొదుపు ముఖ్యం.. ప్రధాని పిలుపు

పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త : 90 శాతం విత్‌డ్రాకు ఓకే

రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆరోపణలు.. రూ.10 లక్షల కోట్ల భూములే టార్గెట్

అన్నీ చూడండి

స్టేజిపై హీరోయిన్‌కు ముద్దు పెడతానంటూ దగ్గరకు లాక్కున్న హీరో, అంత బలుపా అంటూ ట్రోల్స్

మూస చిత్రాలకు భిన్నంగా రాజిగాడు రాజయ్యాడు, టీజర్ లాంఛ్

Keerthy Suresh, Krithi Shetty : దళపతి సీన్ రీక్రియేషన్‌తో ప్రమోషన్స్ ప్రారంభించిన జనవరి 12 విడుదల

Prabhas Update: సన్నబడిన ప్రభాస్ లుక్‌పై అభిమానుల చర్చ - అమ్మవారిని దర్శించుకున్న ప్రభాస్

RAPO23 Update: తోడేలు భావాలున్న వ్యక్తి కథ గా రామ్ పోతినేని రాపో23 చిత్రం

తర్వాతి కథనం
Show comments