1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
  4. Slipper less dream meaning

కాళ్లకు చెప్పులు లేకుండా కల కంటే? ఏం జరుగుతుంది?

Slipper less dream meaning
శాస్త్రాల ప్రకారం కాళ్లకు చెప్పులు లేకుండా నడవడం అనారోగ్యం, నష్టపోవడం వంటి అర్థాలనిస్తుంది. చెప్పులు లేకుండా నడవడం వంటి కల గంటే స్వేచ్ఛను కోల్పోవడం, జీవిక కోల్పోవడం, దివాళా తీయడం వంటి అర్థాలున్నాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. ఇలాంటి కలలు పైకి బాగున్నప్పటికీ అంతరాంతరాలలో అసంతృప్తిని కలిగిస్తుంది. 
 
ఉద్యోగం కోల్పోయినప్పుడు లేదా సంపాదన కోల్పోయినప్పుడు, జీవితాన్నే కోల్పోయినట్లుగా కొందరు విషాదంలో ఉంటారు కొందరు. ఏమీ మిగల్లేదు అనుకుంటారు. మరికొందరు. ఈ స్థితిని చెప్పులు లేని నడక లేదా అసౌకర్యవంతమైన నడక ప్రతిఫలిస్తుంది.
About Writer
Selvi