Monday, 25 May 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Actress Neha Shetty 6765.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 25 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
నటి నేహా శెట్టి
నటి నేహా శెట్టి
-
నటి నేహా శెట్టి
-
నటి నేహా శెట్టి
-
నటి నేహా శెట్టి
-
నటి నేహా శెట్టి
-
నటి నేహా శెట్టి
-
నటి నేహా శెట్టి
-
నటి నేహా శెట్టి
-
నటి నేహా శెట్టి
-
నటి నేహా శెట్టి
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
పెనుకొండ జాతీయ రహదారి.. రెండు ట్రక్కులు ఢీ.. ట్రక్కు డ్రైవర్ సజీవ దహనం
శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ శివారులోని జాతీయ రహదారి 44పై సోమవారం రెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో ఒక ట్రక్కు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అగ్నిమాపక కేంద్ర అధికారి వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్ నుండి బెంగళూరు వైపు బంగాళాదుంపల లోడుతో వెళ్తున్న ఒక ట్రక్కును, గోధుమల లోడుతో వస్తున్న మరొక ట్రక్కు వెనుక నుండి ఢీకొట్టింది.
petrol prices, లీటరు పెట్రోలు ధర విజయవాడలో రూ. 117, హైదరాబాదులో రూ. 115
మధ్యప్రాచ్య దేశాలలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచంలో చమురు ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇంధన ధరలు పెరుగుతుండటంతో ఆసియా దేశాలలో పరిస్థితి రోజురోజుకీ ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. ఇదిలావుంటే మన దేశంలో పెట్రోల్ ధరలు వరుసగా పెరుగుతూ పోతున్నాయి. ప్రస్తుతం పెట్రోలు ధరలను లీటరు పైన రూ. 2.84 పైసలు, డీజిల్ పైన రూ. 2.86 పైసలు చొప్పున పెంచారు. ఇలా ఇప్పటికే మూడుసార్లు పెంచడం జరిగింది. పెరిగిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 102.12 పైసలు, ముంబైలో రూ. 111.21 పైసలు, చెన్నైలో రూ. 107.77 పైసలుగా వుంది.
Lemon: అనంతపురం నిమ్మకు అరుదైన గౌరవం.. జీఐ ట్యాగ్ దరఖాస్తు
అనంతపురం జిల్లాలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో సాగు చేసే ఒక రకమైన నిమ్మజాతి అయిన అనంతపురము నిమ్మ కోసం, దాని విశిష్ట గుణాలకు, ప్రాంతీయ గుర్తింపుకు అధికారిక ఆమోదం కోరుతూ భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్ దరఖాస్తు దాఖలు చేయబడింది. మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (ఎంఐటీఎస్) తన మేధో సంపత్తి సులభతర కేంద్రం ద్వారా ఈ దరఖాస్తు ప్రక్రియను పర్యవేక్షించిందని ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు.
గోదావరి పుష్కరాలు.. రాజమహేంద్రవరంలో ఘాట్ల వద్ద అభివృద్ధి పనులు.. పరిశీలించిన పవన్
రాజమహేంద్రవరంలో జరగనున్న గోదావరి పుష్కరాల సన్నాహాల్లో భాగంగా, వివిధ ఘాట్ల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం పరిశీలించారు. ఈ తనిఖీ సందర్భంగా, ఘాట్ల వద్ద జరుగుతున్న పనుల పురోగతిని, ఇతర సంబంధిత మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వివరాలను జిల్లా కలెక్టర్ కీర్తి ఉప ముఖ్యమంత్రికి వివరించారు.
తిరుపతి వెటర్నరీ యూనివర్శిటీలో చిరుత సంచారం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా
తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో చిరుత సంచారం ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ ఆరా తీశారు. ప్రస్తుతం చిరుత ఎక్కడ ఉంది? పట్టుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే అంశాలపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో రాజమండ్రి నుంచి ఫోన్లో సమీక్షించారు. చిరుత ప్రస్తుతం వినియోగంలో లేని గదిలో నక్కి ఉన్నట్టు, సిబ్బంది ఇప్పటికే ఆ ప్రదేశానికి చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా అప్రమత్తంగా వ్యవహరించాలని, చిరుతకు ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా పట్టుకుని తిరిగి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?
స్వీట్లు లేదా చక్కెర తక్కువ మొత్తంలో ఆరోగ్యానికి మంచిది. మోతాదుకి మించి తీసుకుంటే అధిక బరువు పెరగడం, మొటిమలు, టైప్ 2 మధుమేహం ఇంకా అనేక తీవ్రమైన అనారోగ్యాలకు మూలకారణం అవుతుంది. తరచుగా చక్కెర-తీపి పానీయాలను సేవించడం అనేది ఊబకాయానికి ప్రధాన కారణమని తేలింది. అధిక చక్కెర ఆహారాలు గుండె జబ్బులతో సహా అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. చక్కెర ఆహారాలు, పానీయాలతో సహా శుద్ధి చేసిన పిండి పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం మొటిమలు రావడానికి కారణమవుతాయి. అధిక చక్కెర వినియోగంతో మధుమేహం వచ్చే ప్రమాదం వున్నట్లు వైద్యులు చెపుతారు. అధిక మొత్తంలో చక్కెర తినడం కొన్ని క్యాన్సర్లను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది
మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏపీ, తెలంగాణాల్లో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తమ వ్యక్తిగత పనుల మీద బయటకు వెళ్లివచ్చి చల్లటి నీటిని సేవిస్తుంటారు. ఇలా తాగడం వల్ల కొద్దిసేపు ఉపశమనం కలుగినట్టు కనిపిస్తుంది. కానీ, కొన్నిసార్లు దానివల్ల శరీరానికి తీవ్ర అసౌకర్యం కలగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?
నువ్వుల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, విటమిన్లూ, ప్రోటీన్లూ వంటి ఎన్నో ఖనిజాలు దాగి ఉన్నాయి. వీటిల్లోని యాంటీఆక్సీడెంట్ క్యాన్సర్ కారకాలైన ఫ్రీరాడికల్స్‌ను అడ్డుకుంటుంది. వీటిల్లోని పీచు జీర్ణశక్తికి తోడ్పడుతుంది. నువ్వులు, నువ్వుల నూనెతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. నువ్వులు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి, వీటిల్లో ఉండే మెగ్నీషియం రక్త ప్రసరణ వ్యవస్థకు తోడ్పడుతుంది. నువ్వులు, నువ్వుల నూనె వాడుతుంటే మధుమేహం, బీపీలను నివారిస్తుంది. నువ్వులు ఎముకల వృద్ధికి తోడ్పడి ఆస్టియోపోరోసిస్‌ని తగ్గిస్తాయి. నువ్వులను తీసుకోవడం వలన చెడు కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఉదయాన్నే ఒక టీ స్పూను నువ్వుల నూనెను కాసేపు పుక్కిలించడం వల్ల నోటిలో బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది.
మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?
మెంతులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో అనేర రకాలైన పోషకాలు దాగి ఉన్నాయి. స్థూలకాయం, చెడు కొలస్ట్రాల్ మదుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి. మెంతి ఆకులలోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. లివర్ సిర్రోసిస్‌తో బాధపడుతున్నవారికి మెంతి ఆకులను దంచి కాచిన రసంలో తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు మెంతి ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది. మెంతి ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఫలితం కనిపిస్తుంది.
పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు
సికింద్రాబాద్: భారతదేశంలో వేగంగా పెరుగుతున్న న్యూరోలాజికల్ వ్యాధుల్లో పార్కిన్సన్స్ వ్యాధి (Parkinson-s Disease) ఒకటిగా మారుతోందని మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ న్యూరో సైన్సెస్ నిపుణులు తెలిపారు. ముఖ్యంగా 60 సంవత్సరాల పైబడిన వారిలో ఈ వ్యాధి అధికంగా కనిపిస్తోందని, ఆలస్యంగా గుర్తించడం వల్ల రోగులు క్రమంగా స్వతంత్ర జీవనాన్ని కోల్పోతున్నారని వైద్యులు హెచ్చరించారు. మెదడులో డోపమైన్ ఉత్పత్తి చేసే కణాలు క్రమంగా దెబ్బతినడం వల్ల ఈ వ్యాధి వస్తుందని నిపుణులు వివరించారు. చేతులు వణకడం, కాళ్లు గట్టిపడటం, నడకలో అస్థిరత, శరీర కదలికలు మందగించడం, తరచూ పడిపోవడం, మాట్లాడడంలో మరియు రోజువారీ పనుల్లో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు.
Home
Horoscope
Shorts
Photos
Videos