Wednesday, 29 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Anchor Anasuya Photos 3395.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 29 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
యాంకర్ అనసూయ
యాంకర్ అనసూయ
-
Anchor Anasuya Photos
-
Anchor Anasuya Photos
-
Anchor Anasuya Photos
-
Anchor Anasuya Photos
-
Anchor Anasuya Photos
-
Anchor Anasuya Photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
Pawan Kalyan: కాంట్రాక్టర్ పనుల్లో నాణ్యత లేదు.. పవన్ కల్యాణ్ అసహనం
పార్వతీపురం మన్యం జిల్లాలోని పెద్దపెనికి గ్రామంలో ఒక కాంట్రాక్టర్ చేపట్టిన అభివృద్ధి పనుల నాణ్యత అధ్వానంగా ఉండటంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నాణ్యతా ప్రమాణాలను పాటించడంలో విఫలమైనందుకు గాను, ఆ కాంట్రాక్టర్ పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే నిలిపివేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ను ఆయన ఆదేశించారు.
ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతుంటే పిల్లాడు ఏడ్చాడు.. అంతే చంపేసింది
మూడేళ్ల కుమారుడిని గొంతు నులిమి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 32 ఏళ్ల మహిళను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తన ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతుండగా పదే పదే ఏడుస్తున్న బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జూన్ 28న బల్దేవ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛౌలీ గ్రామంలో జరిగింది. మెడికల్ స్టోర్ నడుపుతున్న బాలుడి తండ్రి కృష్ణ మురారి గుప్తా తన దుకాణంలో ఉన్న సమయంలో, అతని భార్య రుచి జిందాల్ అతనికి ఫోన్ చేసి, తమ కుమారుడు నిరంతరం ఏడ్చిన తర్వాత అస్వస్థతకు గురయ్యాడని, స్పందించడం లేదని చెప్పింది.
జూలై 29, 2026న తెలుగు రాష్ట్రాల వాతావరణం... తెలంగాణలో చల్లచల్లగా.. ఏపీలో ఉక్కపోత
భారత వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల ఆధారంగా, బుధవారం, జూలై 29, 2026న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన వాతావరణం ఎలా వుందంటే.. తెలంగాణ వాతావరణ వివరాలు: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాల ప్రభావం బలంగా కొనసాగుతోంది. భారీ వర్ష సూచన: ప్రధానంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణలోని 10కి పైగా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
భార్యపై అనుమానం, నీ కూతురు చావును కళ్లారా చూడండి, ఉరి వేసి అత్తమామలకు అల్లుడు వీడియో కాల్
కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా ఉరి వేసి, ఆమె ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతుంటే ఆ ఘోరమైన దృశ్యాలను అత్తమామలకు వీడియో కాల్ చేసి చూపించాడు ఓ రాక్షస అల్లుడు. ఈ దారుణ ఘటన కర్నాటక లోని బాగల్కోట్లో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. బాగల్కోట్కు చెందిన 23 ఏళ్ల భాగ్యశ్రీ, ప్రవీణ్ దంపతులు. ఐతే కొన్ని నెలలుగా ప్రవీణ్ తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఎవరితో నవ్వుతూ మాట్లాడినా అనుమానంగా చూసేవాడు. వాడితో నవ్వుతూ ఎందుకు మాట్లాడుతున్నావు, వాడితో నీకు ఏంటి సంబంధం అంటూ వేధిస్తుండేవాడు.
7,000 మందికి పైగా విద్యార్థులకు హెచ్ఐవి పాజిటివ్.. ఎక్కడో తెలుసా?
కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కళాశాలల్లో హెచ్ఐవి పరీక్షలు, కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలలన్నింటిలోనూ ఈ శిబిరాల నిర్వహణ తప్పనిసరి చేయబడుతుంది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం, దేశంలోనే అత్యధిక సంఖ్యలో హెచ్ఐవి బాధితులు ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక మూడవ స్థానంలో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,60,000 మంది హెచ్ఐవితో జీవిస్తుండగా, వారిలో కేవలం 2,05,000 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కాలేయ వ్యాధుల నివారణకు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్ తప్పనిసరి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్
ప్రపంచవ్యాప్తంగా కాలేయ వ్యాధులు, నివారించదగిన మరణాలకు ప్రాథమిక కారణాల్లో 'వైరల్ హెపటైటిస్' ఒకటిగా కొనసాగుతోందని, ఇందులో భారతదేశపు వాటా గణనీయంగా ఉందని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పేర్కొంది. 'ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం' సందర్భంగా ప్రజలు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్, వ్యాక్సినేషన్, సకాలంలో వైద్య సహాయం తీసుకోవాలని కోరుతూ సంస్థ ఒక ప్రజా సలహాను జారీ చేసింది. ఈ వైరల్ హెపటైటిస్‌ను ‘నిశ్శబ్ద వ్యాధి’గా పిలుస్తారని, ఎటువంటి బాహ్య లక్షణాలు లేకుండానే కాలేయం పూర్తిగా దెబ్బతినే వరకు ఇది శరీరంలో పెరుగుతుందని హెచ్చరించింది.
గర్భిణీ స్త్రీలు నామల చేపలు తినవచ్చా?
గర్భిణీలలో మాంసాహారం తినేవారికి పలు అనుమానాలు వుంటుంటాయి. ఏ చేపలు తినాలి, ఏ చేపలు తినకూడదు అనే దానిపై మీమాంస వుంటుంది. కొంతమంది చిన్నచేపలైన నామలు అని పిలువబడే చేపల్ని తినవచ్చా లేదా అని అనుమానిస్తుంటారు. ఈ చేపలను తినవచ్చు. ఇవి సముద్రపు చిన్న చేపలు కాబట్టి, గర్భధారణ సమయంలో వీటిని తినడం సురక్షితం, ఆరోగ్యకరమే. చిన్న చేపల వల్ల గర్భిణీలకు ఎటువంటి హాని కలగదు. అయితే, వీటిని వండేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఈ నామల చేపలు ఎందుకు సురక్షితం అంటే వీటిలో తక్కువ మెర్క్యురీ... అంటే పాదరసం వుంటుంది.
మోకాలి నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికీ Knee Replacement అవసరం లేదు, ఐతే...
హైదరాబాద్: భారతీయ ఆర్థోపెడిక్ వైద్యరంగానికి, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి మరో కీలక మైలురాయి చేరింది. భారతీయ ఆర్థోపెడిక్ నిపుణులు రూపకల్పన చేసి, సిరోనిక్స్(Sironix) సంస్థ దేశంలోనే తయారుచేసిన హై టిబియల్ ఆస్టియోటమీ(HTO) ఇంప్లాంట్‌ను మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆవిష్కరించారు. 28 ఏళ్ల యువ వైద్యుడికి మోకాలి కార్టిలేజ్(లేత ఎముక) తీవ్రంగా దెబ్బతినడం, మోకాలి అమరికలో లోపం (Malalignment) కారణంగా ఎదురైన తీవ్రమైన అరుగుదల సమస్యతో బాధపడుతున్నాడు. దిగుమతి ఇంప్లాంట్లకు దేశీయ ప్రత్యామ్నాయంగా రూపొందిన ఈ సాంకేతికత రోగుల్లో సహజ మోకాలి కీళ్లను ఎక్కువకాలం పరిరక్షించే దిశగా కీలక ముందడుగుగా వైద్య నిపుణులు అభివర్ణించారు.
ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే గుండె పోటు కావచ్చేమో చెక్ చేయించుకోవాలి
గుండె పోటుతో మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. అంతా ఆరోగ్యంగా వున్నా అలా హఠాత్తుగా ఎలా చనిపోయారని కొంతమంది అనుకుంటుంటారు. కానీ గుండె పోటు వచ్చే ముందు హెచ్చరిక సంకేతాలు శరీరం ఇస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. అవసరమైనంత సమయం... అంటే గంటల పాటు నిద్రపోయినా ఇంకా అలసిపోయినట్లు వుండటం గుండెలలో మంటగా, ఎసిడిటీ నిరంతరంగా కొనసాగటం ఎడమ చేయి, ఎడమ భుజం, మెడ నొప్పిగా వుండటం లో బీపీ, మత్తుగా వున్నట్లు అనిపించడం, తల తిరగడం వంటివి వుండటం కొంచెం ఆహారం తిన్న వెంటనే కడుపు నిండిపోయిన భావన కలగడం గుండెల్లో భారంగా అనిపించడం, ఏదో బరువు పెట్టినట్లు అనిపించడం.
లెమన్ గ్రాస్ టీ తాగితే 5 ప్రయోజనాలు
ఈ రోజుల్లో టీలో లెమన్ గ్రాస్ వేసి తాగుతున్నారు. ఈ గడ్డిని కుండీలలో కూడా మొక్కలుగా పెంచుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. లెమన్ గ్రాస్ శరీరంలోని అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా వుండేట్లు చేస్తుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించడానికి కూడా ఇది పనిచేస్తుంది. ఇనుము లోపాన్ని భర్తీ చేస్తుంది. అందుకే రక్తహీనత సమస్య వున్నవారు కూడా తీసుకుంటారు. మలబద్ధకం, అజీర్ణం మొదలైన ఉదర సమస్యలను అడ్డుకోవడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos