Friday, 12 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Heroine Mehreen 6974.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 12 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా
హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా
-
హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా
-
హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా
-
హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా
-
హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా
-
హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా
-
హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా
-
హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా
-
హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా
-
హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
లిఫ్టులోనే రెండు గంటల పాటు చిక్కుకుపోయిన యువకుడు
హైదరాబాద్ ఉప్పల్ స్కైవాక్‌లోని లిఫ్ట్‌లో చిక్కుకుపోయిన ఒక యువకుడు తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు. ఉప్పల్‌లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బాయ్స్ హాస్టల్లో ఉంటూ ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న రాహుల్ (20), పనులు ముగించుకుని హాస్టల్‌కు తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. స్కైవాక్ వద్ద ఉన్న 6బీ లిఫ్ట్‌లో కిందకు దిగుతుండగా, అది మధ్యలోనే ఆగిపోవడంతో అతను లోపలే చిక్కుకుపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే హైడ్రా అధికారులు, ఉప్పల్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
శ్రీ వేంకటేశ్వర వర్శిటీ క్యాంపస్‌లో చిరుతపులి.. విద్యార్థుల్లో భయం భయం
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ఐ, జీ బ్లాకుల మధ్య చిరుతపులి కనిపించడంతో విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే విద్యార్థులు సంబంధిత అధికారులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే, అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకునేలోపే ఆ చిరుతపులి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. విశ్వవిద్యాలయ ప్రాంగణం శేషాచలం అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉండటంతో, ఇక్కడ అడవి జంతువులు కనిపించడం సాధారణమే.
ప్యాంటు పాకెట్లో పిల్ల నాగుపాము... వామ్మో, వీడియో
ఓ యువకుడు ఉదయాన్నే స్నానం చేసి ప్యాంటు వేసుకున్నాడు. అలా ప్యాంటు వేసుకున్న కాసేపటికే ప్యాంటులో ఏదో అటుఇటూ కదులుతున్నట్లు అనిపించింది. ప్యాంట్ పాకెట్ బటన్ తీసి చూడగానే బుస్ బుస్ మంటూ పడగ విప్పి కనిపించింది నాగుపాము పిల్ల. దీనితో సదరు యువకుడు ఎంతమాత్రం భయపడకుండా కూర్చున్నచోట నుంచి పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేసాడు. అతడు వచ్చి ఆ పాముపిల్లను ఓ చిన్న కర్రపుల్ల సాయంతో జాగ్రత్తగా బైటకు తీసాడు. కనుక ఆరుబయట దుస్తులు వేసేవారు ధరించే ముందు ఒక్కసారి గట్టిగా విదిలించి వేసుకోవాల్సిన అవసరం వుంది.
మీనాక్షి నటరాజన్ కేసు వివరాలు లీక్ చేసింది కాంగ్రెస్ నేతనా?
మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాజ్యసభ ఎన్నికల కోసం మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేయగా, దాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. తెలంగాణాలో ఆమెపై నమోదైన ఓ కేసును ఉదాహరణగా చూపి నామినేషన్‌ను అంగీకరించలేదు. అయితే, ఎపుడో తెలంగాణాలో నమోదైన కేసు వివరాలను ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేత ఒకరు లీక్ చేసినట్టు ప్రచారం సాగుతోంది. బీజేపీ తరపున పోటీ చేస్తున్న తన సన్నిహిడుని గెలిపించేందుకు కాంగ్రెస్ నేత ఈ నమ్మకద్రోహానికి పాల్పడినట్టు సమాచారం.
పిల్లలకు బిర్యానీ పెట్టి.. నీళ్లల్లో ముంచి చంపేశాడు.. ఆపై అతను కూడా?
కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి, ఒక వ్యక్తి తన ఇద్దరు చిన్న పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. మృతులను సంగారెడ్డి జిల్లా నిజాంపేట్‌కు చెందిన కృష్ణ (32), అతని కుమారుడు రక్షిత్ (8), కుమార్తె అనన్య (5)గా గుర్తించారు. బంధువుల సమాచారం మేరకు గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ బృందాలు, ప్రాజెక్టు నుండి ఆ ముగ్గురి మృతదేహాలను వెలికితీశాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పనస విత్తనాలులో దాగి వున్న ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?
తొలకరి జల్లులు ప్రారంభం కాగానే మార్కెట్లలోకి క్రమంగా మామిడి పళ్ల స్థానంలో పనస కాయలు వచ్చేస్తాయి. పనస పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో పాటు పనస తొనల్లో వుండే పనస విత్తనాలలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వుంటాయి. పనస విత్తనాలు తింటుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇంకా ఏమేమి ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము. పనస విత్తనాల్లో వుండే అధిక ఫైబర్ స్థాయిలు జీర్ణ సమస్యలను నివారించి ఆరోగ్యవంతంగా చేస్తుంది. పనస విత్తనాలు తింటుంటే దీర్ఘ కాలిక వ్యాధులు రాకుండా అడ్డుకోగల వ్యాధినిరోధక శక్తి ఒనగూరుతుంది. వీటిలో వుండే పొటాషియం, ఫైబర్ వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
గుండె జబ్బులను నిరోధించే వెల్లుల్లి చట్నీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?
వెల్లుల్లి. ఈ చిన్న ఉల్లిపాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గుండె జబ్బులను దూరం చేయగల శక్తి వున్న వెల్లుల్లితో చట్నీ చేసుకుని తింటుంటే ఇంకా అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. అవేమిటో చూద్దాము. వెల్లుల్లి చట్నీతో శరీరంలో రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. వెల్లుల్లి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి చట్నీ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి చట్నీని తింటుంటే ఆకలిని తగ్గించడం, జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. వెల్లుల్లి చట్నీలోని యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ నైపుణ్యాల కోసం మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్- డాక్టిన్ అకాడమీ భాగస్వామ్యం
హైదరాబాద్: ఆరోగ్య సంరక్షణ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు డాక్టిన్ అకాడమీ మధ్య కీలకమైన అవగాహన ఒప్పందం కుదిరింది. ఆరోగ్య విద్య, క్లినికల్ నైపుణ్యాల అభివృద్ధి, వృత్తిపరమైన శిక్షణ మరియు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన ఆరోగ్య సేవల అందింపును మరింత బలోపేతం చేయడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశ్యం. ఈ ఒప్పందం ద్వారా ప్రాక్టీసింగ్ నర్సులు, అనుబంధ ఆరోగ్య నిపుణులు, టెక్నీషియన్లు మరియు వైద్య సిబ్బందికి ప్రత్యేక అకడమిక్ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, సర్టిఫికేషన్ కోర్సులు, అబ్జర్వర్షిప్లు, వర్క్‌షాప్‌లు, నిరంతర వృత్తిపరమైన విద్యా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మృగశిర కార్తె రోజే చేప ప్రసాదం ఎందుకు ఇస్తారు?
చేప ప్రసాదాన్ని ప్రతి సంవత్సరం జూన్ నెలలో వచ్చే మృగశిర కార్తె ప్రారంభమయ్యే రోజునే పంపిణీ చేస్తారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే... వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు. మృగశిర కార్తెతో ఎండలు తగ్గి, వర్షాలు ప్రారంభమవుతాయి. వాతావరణంలో ఒక్కసారిగా తేమ పెరగడం వల్ల ఆస్తమా, శ్వాసకోశ రోగులకు ఇబ్బందులు ఎక్కువవుతాయి. ఆ సమయంలో ఈ ప్రసాదం ఉపశమనం ఇస్తుందని నమ్ముతారు. ఆయుర్వేద కోణం ప్రకారం వాతావరణం చల్లబడినప్పుడు శరీరంలో కఫం పెరగకుండా ఉండటానికి, ఊపిరితిత్తులకు తగినంత వేడి అవసరమవుతుంది. చేపలకు సహజంగానే శరీరంలో వేడిని పెంచే గుణం ఉంటుంది.
seasonal diseases, వేపతో సీజనల్ అనారోగ్యాలకు అడ్డుకట్ట
వర్షాకాలం ప్రారంభం కాగానే సీజనల్ వ్యాధులు కూడా వచ్చేస్తాయి. వీటిలో జలుబు, ఫ్లూ జ్వరం, చర్మ సంబంధిత సమస్యలు సంక్రమిస్తుంటాయి. వీటన్నిటినీ అడ్డుకునే శక్తి వేపకు వున్నది. సీజనల్ అనారోగ్యాలకు అడ్డుకట్ట వేయగల వేప చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. వేప ఆకులను నమిలితే... తాజాగా వున్న 2 నుంచి 3 లేత ఆకులను నమిలితే రక్తాన్ని శుభ్రపరచడమే కాకుండా శరీరానికి డిటాక్స్‌గా పనిచేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos