Wednesday, 26 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Manjusha Photos 3887.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 26 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
మంజూష ఫోటోలు
మంజూష ఫోటోలు
-
Manjusha photos
-
Manjusha photos
-
Manjusha photos
-
Manjusha photos
-
Manjusha photos
-
Manjusha photos
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
రెండో భార్యను కొడుకుకి ఇచ్చి వివాహం చేసిన వ్యక్తి, ఎందుకిలా జరిగింది?
ఇటీవలి కాలంలో మానవ సంబంధాలు క్రమంగా సన్నగిల్లిపోతున్నాయి. వావివరసలు నాశనమవుతున్నాయి. పరస్పర ఆకర్షణల కారణంగా వయసుతో సంబంధం లేకుండా వివాహేతర సంబంధాలు నడుపుతున్నారు. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఓ వ్యాపారవేత్త భార్య చనిపోయింది. అప్పటికి అతడి వయసు 45 ఏళ్లే. వీరికి 20 ఏళ్ల కొడుకు వున్నాడు. ఐతే బంధువుల ఒత్తిడి మేరకు మరో అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె వయసు 39 ఏళ్లు. కానీ పెళ్లయిన దగ్గర్నుంచి సదరు వ్యాపారవేత్త వ్యాపార పనులపై నిత్యం విదేశాల్లోనే వుంటూ వచ్చాడు. గత 8 నెలలుగా అతడు ఇంటికి రానేలేదు.
కోడలు మేఘన చేసిన ఆరోపణలపై జోగి రమేష్ స్పందిస్తారా?
తమ కుటుంబ వ్యవహారాన్ని వైకాపా మాజీ మంత్రి జోగి రమేష్ రాజకీయం చేశారు. రోడ్డుకెక్కించారు. ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మేఘన కుటుంబంపై ఆరోపణలు చేశారు. దీంతో మేఘన కూడా విలేకరుల సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించింది. తమ వద్ద ఇంకా బయటపెట్టాల్సిన వీడియోలు చాలా ఉన్నాయని వారు పేర్కొన్నారు. దీంతో జోగి రమేష్ కుటుంబం కలవరపాటుకు గురవుతోంది. పైగా, తనకు గోరుముద్దలు పెట్టలేదని విషపు ముద్దలు పెట్టారంటూ జోగి రమేష్ కుటుంబంపై కోడలు మేఘన ఆరోపించారు.
ఆవు పాలు తాగుతున్న పంది పిల్ల, వీడియో వైరల్
రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో వింత ఘటన చోటుచేసుకున్నది. జిల్లాలోని వెల్దుర్తిలో ఓ పందిపిల్ల ఆవు పొదుగు వద్దకు చేరి పాలు తాగుతూ తన ఆకలి తీర్చుకుంటూ కనబడింది. ఐతే ఇతర జంతువులు పాలు తాగితే కొమ్ములతో కుమ్మేసి ఆవు... మౌనంగా ఆ పందిపిల్లకు పాలు ఇస్తూ కనిపించింది. పందిపిల్ల ఆకలిని తీర్చిన ఆవు వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ ఘటన వెల్దుర్తి పోలీసు స్టేషన్ ఎదురుగా వున్న మెయిన్ రోడ్డు పక్కనే జరిగింది.
కుమారుడికి జ్వరం.. ఐదు కిలోమీటర్లు భుజాలపై మోసుకెళ్లిన తండ్రి.. (video)
పార్వతీపురం మన్యం జిల్లాలోని ఒక గ్రామంలో సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో, జ్వరం వచ్చిన తన కుమారుడిని ఆసుపత్రికి చేర్చడానికి ఒక తండ్రి అతన్ని దాదాపు 5 కిలోమీటర్ల దూరం తన భుజాలపై మోసుకెళ్లాల్సి వచ్చింది. కొమరాడ మండలం రెబ్బ-వనధ గ్రామానికి చెందిన యశ్వంత్ అనే బాలుడు జ్వరంతో బాధపడుతుండగా, సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో చికిత్స కోసం అతన్ని భుజాలపై మోసుకుంటూ కునేరు ఆసుపత్రికి తీసుకెళ్లడం తప్ప ఆ తండ్రికి వేరే మార్గం లేకుండా పోయింది.
అనంతపురంలో రైతుపై ఎలుగుబంటి దాడి- 40 కుట్లు పడ్డాయి
అనంతపురం జిల్లాలో అడవి ఎలుగుబంటి దాడి గ్రామస్తులలో భయాందోళనలు రేకెత్తించింది. కుందుర్పి మండలం తేనగల్లు గ్రామానికి చెందిన ఒక రైతు తన పొలానికి వెళ్తుండగా అడవి ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం తెల్లవారుజామున వెంకటేశులు తన పొలం వైపు నడుచుకుంటూ వెళ్తుండగా, అకస్మాత్తుగా ఒక అడవి ఎలుగుబంటి అతనిపైకి దూకింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
హైబీపీ వున్నవారు కివీ పండ్లు తింటే?
సీజన్‌కు తగినట్లుగా వచ్చే పండ్లను వదిలిపెట్టకుండా తినేయాలి. వీటిలో కివీ పండ్లు కూడా వున్నాయి. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కివీ పండ్లను తింటుంటే రక్తసరఫరా మెరుగుపడుతుంది. వీటిని తింటే ప్రాణాంతక వ్యాధులైన కాలేయ, చర్మ కేన్సర్లు దగ్గరకు రావు. రోగనిరోధక శక్తిని పెంచే శక్తి కివీ పండ్లకు వుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు కివీ పండ్లను తింటుండాలి. కివీలో వుండే విటమిన్ సి కంటిచూపును మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. ఒత్తిడి, మానసికి వ్యాకులతతో బాధపడేవారు కివీ పండ్లను తింటుంటే ఫలితం వుంటుంది. జీర్ణక్రియను సాఫీగా చేయడంలో కివీ పండ్లు దోహదపడతాయి.
ఈ వర్షాకాలంలో విజయవాడ ఆఫీసులు కంటి ఆరోగ్యంపై ఎక్కువగా ఎందుకు దృష్టి పెట్టాలి?
విజయవాడలోని కంపెనీలు ఉద్యోగుల శ్రేయస్సును ఎంతో ప్రాధాన్యతతో చూస్తున్నాయి. క్రమం తప్పకుండా నిర్వహించే వైద్య పరీక్షలు, వ్యాయామాల నుంచి సౌకర్యవంతమైన ఆఫీస్ ఫర్నిచర్, మానసిక ఆరోగ్య మద్దతు వరకు అనేక ఆఫీసులు తమ ఉద్యోగులు మరింత ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్పాదకతతో పనిచేసేలా వివిధ చర్యలు చేపడుతున్నాయి. అయితే, కంటి ఆరోగ్యం మాత్రం కార్పొరేట్ ఆరోగ్య సంరక్షణ ప్రణాళికల్లో ఎక్కడా భాగం కావడంలేదు. వర్షాకాలంలో గాల్లో ఉండే తేమ, మారుతున్న ఉష్ణోగ్రతలు, నిరంతరం ఏసీల వినియోగం, స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడపడం, పెరుగుతున్న ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉద్యోగుల సౌకర్యాన్ని, వారి పని సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.
సిమ్స్‌లో సౌందర్య సంరక్షణ కోసం ఎస్తెటిక్ ఇన్స్టిట్యూట్
చెన్నై నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన్ సిమ్స్ ఆస్పత్రి సౌందర్య సంరక్షణ కోసం ఎస్తెటిక్ ఇనిస్టిట్యూట్‌ను తాజాగా ప్రారంభించారు. ఈ ఇన్స్టిట్యూట్ ప్లాస్టిక్ సర్జరీ, డెర్మటాలజీ, కాస్మెటిక్ ప్రసూతి, గైనకాలజీ, మరియు మాక్సిలోఫేషియల్, డెంటల్ సర్జరీ అనే నాలుగు ప్రత్యేక విభాగాలను ఒకే చోటకి తీసుకువచ్చింది. ఇది ఫేషియల్ ఎస్తెటిక్స్, బాడీ కాంటూరింగ్, బ్రెస్ట్ ఎస్తెటిక్స్, చర్మ, కేశ సంరక్షణ, కాస్మెటిక్ గైనకాలజీ, మాక్సిలోఫేషియల్, డెంటల్ ఎస్తెటిక్స్ వంటి శస్త్రచికిత్స, శస్త్రచికిత్స రహిత సౌందర్య చికిత్సల యొక్క సమగ్ర శ్రేణిని అందిస్తుంది.
విదేశాల్లోనూ సాధ్యం కాని చికిత్స.. హైదరాబాద్‌లో సుడాన్ రోగికి మళ్లీ నడక
హైదరాబాద్: మూడు సంవత్సరాల క్రితం జరిగిన గాయంతో సుడాన్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తి ఎడమ మోకాలి కదలికను కోల్పోయాడు. స్వదేశంలో పలుమార్లు ఆపరేషన్లు చేయించుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. చివరకు మోకాలు పూర్తిగా వంగిపోయి, కాలు నిటారుగా చేయలేని పరిస్థితి ఏర్పడింది. నిలబడటం, నడవడం కూడా కష్టమైంది. చికిత్స కోసం పలు ఆసుపత్రులను సంప్రదించినా, గత ఆపరేషన్ల వల్ల మోకాలి పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారడంతో శస్త్రచికిత్స చేయడం చాలా ప్రమాదకరమని అక్కడి వైద్యులు భావించారు.
న్యూమోనియా ఎదుటివారికి అంటుకుంటుందా?
న్యూమోనియా అంటువ్యాధి అని వైద్యులు చెబుతారు. ఇది ఎదుటివారికి అంటుకుంటుంది. బ్యాక్టీరియా, వైరస్ల వల్ల వచ్చే న్యూమోనియా ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు గాలిలోకి విడుదలయ్యే ద్రవ తుంపర్ల ద్వారా, లేదా వారు తాకిన ప్రదేశాలను తాకడం ద్వారా ఇది ఇతరులకు సోకుతుంది. అయితే, ఫంగస్ వల్ల వచ్చే న్యూమోనియా అంటు వ్యాధి కాదు. న్యూమోనియా ప్రధాన లక్షణాలు ఎలా వుంటాయి? తీవ్రమైన దగ్గు: పసుపు, ఆకుపచ్చ లేదా కొన్నిసార్లు రక్తంతో కూడిన కఫం పడే దగ్గు. జ్వరం, వణుకు: ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం రావడం, చలితో శరీరం వణకడం.
Home
Horoscope
Shorts
Photos
Videos