Sunday, 24 May 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Sony Charishta 6720.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 24 May 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
సోనీ చరిస్టా
సోనీ చరిస్టా
-
సోనీ చరిస్టా
-
సోనీ చరిస్టా
-
సోనీ చరిస్టా
-
సోనీ చరిస్టా
-
సోనీ చరిస్టా
-
సోనీ చరిస్టా
-
సోనీ చరిస్టా
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
వైకాపా అనుకూల పాస్టర్ చింతాడ ఆనంద్ కమ్యూనిటీ సర్టిఫికేట్ రద్దు
వైకాపా అనుకూల పాస్టర్‌గా పేరొందిన పాస్టర్ చింతాడ ఆనంద్‌కు గతంలో రెవెన్యూ అధికారి జారీచేసిన కుల ధృవీకరణ పత్రాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ రద్దు చేశారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీచేసింది. పాస్టర్ ఆనంద్ క్రైస్తవ మతాన్ని స్వీకరించి, పాటిస్తున్నట్టు విచారణలో నిర్ధారణ కావడంతో ఆయనకు జారీచేసిన కమ్యూనిటీ సర్టిఫికేట్‌ను రద్దు చేశారు.
బ్యాడ్మింటన్ ఆటగాడిని కిడ్నాప్ చేసి హింసించి చంపేసిన ప్రియురాలి ఫ్యామిలీ
రాజస్థాన్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. ఓ రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్‌లో కలకలం రేపింది. ప్రియురాలి కుటుంబ సభ్యులో యువకుడిని కిడ్నాప్ చేసి, మూడు రోజుల పాటు బంధించి, చిత్రహింసలు పెట్టి చంపినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు దీనిని పరువు హత్యగా అనుమానిస్తున్నారు.
డ్రగ్స్, యువతి కోసమే విజయవాడలో యువకుల థార్ జీపులతో ఢీకొట్టుకున్నారట
ప్రభుత్వం ఎంత కట్టడి చేస్తున్నా డ్రగ్స్ దందా నడుస్తూనే వుంది. ఇటీవలే విజయవాడలో థార్ జీపులతో ఇద్దరు యువకులు ఢీకొట్టుకుంటూ పరస్పరం దాడి చేస్కున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తులో పలు విషయాలు వెలికి వచ్చాయి. విజయవాడ 100 ఫీట్ రోడ్డులో థార్ జీపులతో హంగామా సృష్టించిన కేసులో నిందింతుల్లో ఒకరైన బొల్లా ఓంకార్ డ్రగ్స్ సేవించినట్లు వైద్య పరీక్షలో తేలింది. ఇతడు మరో యువకుడితో థార్ జీపుతో చేసిన దాడి వెనుక కారణం యువతి కోసమేనని తేలింది. వీరు గొడవ పడిన సమయంలో ఒక జీపులో సదరు యువతి కూడా వున్నట్లు సీసీ ఫుటేజిలో రికార్డయ్యింది.
జీవవైవిధ్య దినోత్సవం: ఐటీసీ మడ అడవుల సంరక్షణ ద్వారా తీరప్రాంత పర్యావరణ వ్యవస్థ బలోపేతం
గ్లోబల్ ఇంపాక్ట్ కోసం స్థానికంగా వ్యవహరించడం అనే ఇతివృత్తంతో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో, ఐటీసీ చేపట్టిన భారీ, సమీకృత జీవవైవిధ్య సంరక్షణ కార్యక్రమాలు క్షేత్రస్థాయి చర్యల ప్రాముఖ్యతను చాటుతున్నాయి. ఇవి పర్యావరణపరంగా అద్భుతమైన ఫలితాలను అందించడంతో పాటు, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచి, ఉపాధి అవకాశాల సృష్టికి ఎలా తోడ్పడతాయో నిరూపిస్తున్నాయి. ఉమ్మడి సహజ వనరులు అత్యంత కీలకమైన పర్యావరణ మౌలిక సదుపాయాలు అనే నమ్మకంతో, ఐటీసీ తన భారీ సుస్థిరత కార్యక్రమంలో జీవవైవిధ్య సంరక్షణను మిళితం చేసింది.
త్వరలోనే ఏఐ ఆధారిత వైద్య సేవలు.. చంద్రబాబు నాయుడు
అందరికీ ప్రపంచ స్థాయి ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో, ప్రజారోగ్యాన్ని పరిరక్షించే ఉద్దేశంతో రూపొందించిన సంజీవని ప్రాజెక్టును ఈ ఏడాది ఆగస్టు 15 నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గంలోని యడమరిలో జరిగిన సంజీవని కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి, సంజీవని అనేది కేవలం ఒక సాఫ్ట్వేర్ వేదిక మాత్రమే కాదని, అదొక సమగ్రమైన డిజిటల్ ప్రజారోగ్య నిర్వహణ వ్యవస్థ అని అభివర్ణించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏపీ, తెలంగాణాల్లో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తమ వ్యక్తిగత పనుల మీద బయటకు వెళ్లివచ్చి చల్లటి నీటిని సేవిస్తుంటారు. ఇలా తాగడం వల్ల కొద్దిసేపు ఉపశమనం కలుగినట్టు కనిపిస్తుంది. కానీ, కొన్నిసార్లు దానివల్ల శరీరానికి తీవ్ర అసౌకర్యం కలగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?
నువ్వుల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, విటమిన్లూ, ప్రోటీన్లూ వంటి ఎన్నో ఖనిజాలు దాగి ఉన్నాయి. వీటిల్లోని యాంటీఆక్సీడెంట్ క్యాన్సర్ కారకాలైన ఫ్రీరాడికల్స్‌ను అడ్డుకుంటుంది. వీటిల్లోని పీచు జీర్ణశక్తికి తోడ్పడుతుంది. నువ్వులు, నువ్వుల నూనెతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. నువ్వులు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి, వీటిల్లో ఉండే మెగ్నీషియం రక్త ప్రసరణ వ్యవస్థకు తోడ్పడుతుంది. నువ్వులు, నువ్వుల నూనె వాడుతుంటే మధుమేహం, బీపీలను నివారిస్తుంది. నువ్వులు ఎముకల వృద్ధికి తోడ్పడి ఆస్టియోపోరోసిస్‌ని తగ్గిస్తాయి. నువ్వులను తీసుకోవడం వలన చెడు కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఉదయాన్నే ఒక టీ స్పూను నువ్వుల నూనెను కాసేపు పుక్కిలించడం వల్ల నోటిలో బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది.
మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?
మెంతులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో అనేర రకాలైన పోషకాలు దాగి ఉన్నాయి. స్థూలకాయం, చెడు కొలస్ట్రాల్ మదుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి. మెంతి ఆకులలోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. లివర్ సిర్రోసిస్‌తో బాధపడుతున్నవారికి మెంతి ఆకులను దంచి కాచిన రసంలో తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు మెంతి ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది. మెంతి ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఫలితం కనిపిస్తుంది.
పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు
సికింద్రాబాద్: భారతదేశంలో వేగంగా పెరుగుతున్న న్యూరోలాజికల్ వ్యాధుల్లో పార్కిన్సన్స్ వ్యాధి (Parkinson-s Disease) ఒకటిగా మారుతోందని మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ న్యూరో సైన్సెస్ నిపుణులు తెలిపారు. ముఖ్యంగా 60 సంవత్సరాల పైబడిన వారిలో ఈ వ్యాధి అధికంగా కనిపిస్తోందని, ఆలస్యంగా గుర్తించడం వల్ల రోగులు క్రమంగా స్వతంత్ర జీవనాన్ని కోల్పోతున్నారని వైద్యులు హెచ్చరించారు. మెదడులో డోపమైన్ ఉత్పత్తి చేసే కణాలు క్రమంగా దెబ్బతినడం వల్ల ఈ వ్యాధి వస్తుందని నిపుణులు వివరించారు. చేతులు వణకడం, కాళ్లు గట్టిపడటం, నడకలో అస్థిరత, శరీర కదలికలు మందగించడం, తరచూ పడిపోవడం, మాట్లాడడంలో మరియు రోజువారీ పనుల్లో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు.
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ నుంచి నోటి ద్వారా తీసుకునే సెమాగ్లుటైడ్ బయోసిమిలర్ ఒబెడా టాబ్లెట్లు
హైదరాబాద్: గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ దీని అనుబంధ సంస్థలతో కలిపి డాక్టర్ రెడ్డీస్గా వ్యవహరిస్తారు) టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ చికిత్స కోసం నోటి ద్వారా తీసుకునే తన 'సెమాగ్లుటైడ్ బయోసిమిలర్' ను విడుదల చేసినట్లుగా నేడిక్కడ ప్రకటించింది. డాక్టర్ రెడ్డీస్ సంస్థకు చెం దిన ఈ ఓరల్ సెమాగ్లుటైడ్, భారతదేశంలో ‘ఒబెడా’ (Obeda) బ్రాండ్ పేరుతో టాబ్లెట్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. డాక్టర్ రెడ్డీస్ ఇటీవల భారత్, కెనడాలలో విడుదల చేసిన జెనరిక్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ల సిరీస్ తర్వాత ఈ టాబ్లెట్ ఆవిష్కరణ జరిగింది.
Home
Horoscope
Shorts
Photos
Videos