Photo Gallery Cinema Actresses Srinikitha 7319.htm

Notifications

శ్రీనిఖితా ఫోటోలు

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న నిరంతర యంత్రం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్రానికి భారీ నిధులు

ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న నిరంతర యంత్రం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్రానికి భారీ నిధులుఆయన సత్యంలోని అగ్ని కణం. ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తున్న నిరంతర యంత్రం. విమర్శించేవాడు సైతం పక్కకెళ్లి లెంపలేసుకునే వ్యక్తిత్వం. ఆయన మరెవరో కాదు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. కోట్లు ఆర్జించే మార్గమున్నా, ప్రజాసేవకు తన జీవితాన్ని, ఆంధ్ర రాష్ట్ర పల్లె, పట్టణ, నగరాలు దేశానికే మార్గదర్శం కావాలన్న ఆరాటం ఆయనలో అహరహం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా, అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి గ్రామీణ పరిపాలన, పర్యావరణ పరిరక్షణలో కీలకమైన మార్పులు తీసుకువచ్చారు.

రూ. 100కే అత్యాచారం, 15 ఏళ్ల బాలికపై వైద్యుడు అఘాయిత్యం

హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ నైపుణ్యాల కోసం మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్- డాక్టిన్ అకాడమీ భాగస్వామ్యం

హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ నైపుణ్యాల కోసం మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్- డాక్టిన్ అకాడమీ భాగస్వామ్యంహైదరాబాద్: ఆరోగ్య సంరక్షణ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు డాక్టిన్ అకాడమీ మధ్య కీలకమైన అవగాహన ఒప్పందం కుదిరింది. ఆరోగ్య విద్య, క్లినికల్ నైపుణ్యాల అభివృద్ధి, వృత్తిపరమైన శిక్షణ మరియు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన ఆరోగ్య సేవల అందింపును మరింత బలోపేతం చేయడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశ్యం. ఈ ఒప్పందం ద్వారా ప్రాక్టీసింగ్ నర్సులు, అనుబంధ ఆరోగ్య నిపుణులు, టెక్నీషియన్లు మరియు వైద్య సిబ్బందికి ప్రత్యేక అకడమిక్ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, సర్టిఫికేషన్ కోర్సులు, అబ్జర్వర్‌షిప్‌లు, వర్క్‌షాప్‌లు, నిరంతర వృత్తిపరమైన విద్యా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మృగశిర కార్తె రోజే చేప ప్రసాదం ఎందుకు ఇస్తారు?

ఆందోళన కలిగిస్తూన్న ఒక కప్పు: లూజ్ టీలో ఏం జరుగుతోందో వివరిస్తూన్న టాటా టీ చక్ర గోల్డ్ జెమిని

ఆందోళన కలిగిస్తూన్న ఒక కప్పు: లూజ్ టీలో ఏం జరుగుతోందో వివరిస్తూన్న టాటా టీ చక్ర గోల్డ్ జెమినిలూజ్ టీలో జరుగుతున్న కల్తీపై పెరుగుతున్న ఆందోళనలు, టీ నాణ్యత, భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఫార్సు చేసిన, సులభమైన రీతిలో ఇంటిలో చేసుకునే పరీక్షలు కల్తీ టీని గుర్తించడంలో వినియోగదారులకు సహాయపడతాయి. భారతదేశ వ్యాప్తంగా రోజువారీ జీవితంలో ఒక అంతర్భాగంగా టీ కొనసాగుతోంది, ఇది లూజ్ టీ నాణ్యత, భద్రతపై మరింత దృష్టిని కేంద్రీకరించేలా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో, ప్రతి ఇంటిలోనూ నిత్యం సేవించే పానీయంగా టీ వెలుగొందుతున్నందున, టీ కల్తీ సమస్యపై అవగాహన కల్పిస్తూ వినియోగదారులు సరైన నిర్ణయాలు తీసుకునేలా టాటా టీ చక్ర గోల్డ్ జెమిని ప్రోత్సహిస్తోంది.

వేసవిలో ఫ్రిజ్ వాటర్ తాగితే తలెత్తే ఆరోగ్య సమస్యలు

వేసవిలో ఫ్రిజ్ వాటర్ తాగితే తలెత్తే ఆరోగ్య సమస్యలువేసవికాలంలో ఫ్రిజ్‌లో మంచి నీళ్ల బాటిల్ తీసి గటగటా తాగేస్తుంటారు. ఎండ వేడిమికి చల్లగా వుంటుందని తాగుతారు కానీ ఈ నీళ్ల ఆరోగ్యానికి హాని చేస్తాయని నిపుణులు చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. చల్లటి నీరు జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, కొంతమందికి అసౌకర్యం, ఉబ్బరం లేదా మలబద్ధకానికి దారితీస్తుంది. సున్నితమైన దంతాలు లేదా దంత సమస్యలు ఉన్నవారిలో చాలా చల్లటి నీరు దంతాల సున్నితత్వాన్ని పెంచుతుంది. చల్లటి నీరు తాగడం వల్ల రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుందని, హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుందని చెబుతారు.చల్లని నీరు కొన్నిసార్లు సున్నితమైన గొంతు ఉన్నవారిలో శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది, జలుబు లేదా ఫ్లూ లక్షణాలను తీవ్రతరం చేస్తుంది.