Sunday, 26 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Actresses Tamanna Vyas 6705.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 26 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
తారామణులు- Actresses
తమన్నా వ్యాస్
తమన్నా వ్యాస్
-
తమన్నా వ్యాస్
-
తమన్నా వ్యాస్
-
తమన్నా వ్యాస్
-
తమన్నా వ్యాస్
-
తమన్నా వ్యాస్
-
తమన్నా వ్యాస్
-
తమన్నా వ్యాస్
-
తమన్నా వ్యాస్
-
తమన్నా వ్యాస్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
గొడ్డలి పార్టీ నేతలతో వేదికను పంచుకోవద్దు : సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా (గొడ్డలి పార్టీ) పార్టీ నేతలతో కలిసి టీడీపీ నేతలు వేదికలను పంచుకోవద్దని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గొడ్డలి పార్టీ నేతలతో ఎట్టి పరిస్థితుల్లోనూ వేదికలు పంచుకోవద్దని ఆయన పార్టీ నేతలకు ఆదేశించారు.
పాకిస్థాన్ చొరబాటు మార్గాలను వెతుకుతోంది : రాజ్‌నాథ్ సింగ్
భారత్ ఇన్నోవేషన్, స్టార్టప్‌లు, స్పేస్ మిషన్ల వైపు అడుగులు వేస్తుంటే, పాకిస్థాన్ మాత్రం చొరబాటు మార్గాలను వెతుక్కుటోందని కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎద్దేవా చేశారు. 27వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఇతర ఆర్మీ అధికారులు అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనం డేటా సెంటర్లను నిర్మిస్తుంటే.. వాళ్లు ఉగ్రవాద కేంద్రాలను అభివృద్ధి చేసుకుంటున్నారన్నారు. ఆ దేశంతో చర్చలంటూ జరిగితే అది పీవోకే కోసమే తప్ప మరే విషయంలోనూ జరగబోవని పేర్కొన్నారు.
ఘర్షణల కంటే చర్చలే సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాయి : కమల్ హాసన్
ఘర్షణల కంటే చర్చలే సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాయని అగ్ర నటుడు, రాజ్యసభ సభ్యుడు, ఎంఎన్ఎం అధ్యక్షుడు కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. నీట్ యూజీ పోటీ పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. మంత్రి రాజీనామాను నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ స్వాగతించారు. ఘర్షణల కంటే చర్చల ద్వారానే ప్రజాస్వామ్యం సమర్థవంతంగా పనిచేస్తోందనడానికి ఇది ఒక నిదర్శనమని ఆయన అభివర్ణించారు.
జోగి రమేశ్ కుటుంబీకులు అలాంటివారా... ఇంటి బాగోతాన్ని బయటపెట్టిన పెద్ద కోడలు!
వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబీకులు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. జోగి రమేశ్ ఇంటి బాగోతాన్ని పెద్ద కోడలు బయటపెట్టింది. తనను వరకట్నం కోసం వేధిస్తున్నారని, శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన కోడలు మేఘన పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు జోగి రమేశ్, ఆయన కుమారుడు రాజీవ్ సహా కుటుంబ సభ్యులు 11 మందిపై పోలీసులు గృహ హింస కేసు నమోదు చేశారు.
పని చేయని లిఫ్టు.. మేనేజర్‌ను హేళన చేస్తూ చెంప పగులగొట్టిన కరుణానిధి మనవరాలు (Video)
భారతీయ స్టేట్ బ్యాంకు మేనేజర్ చెంప పగులగొట్టారు. బ్యాంకు ఉన్న భవనంలో లిఫ్టు పని చేయకపోవడంతో మొదలైన చిన్నపాటి గొడవ... చివరకు బ్యాంకు మేనేజరుపై చేసుకునే స్థాయికి చేరింది. ఈ పనికి పాల్పడింది ఎవరో కాదు.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత కరుణానిధి మనవరాలు, కేంద్ర మాజీ మంత్రి అళగిరి కుమార్తె కయల్విళి. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే గుండె పోటు కావచ్చేమో చెక్ చేయించుకోవాలి
గుండె పోటుతో మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. అంతా ఆరోగ్యంగా వున్నా అలా హఠాత్తుగా ఎలా చనిపోయారని కొంతమంది అనుకుంటుంటారు. కానీ గుండె పోటు వచ్చే ముందు హెచ్చరిక సంకేతాలు శరీరం ఇస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. అవసరమైనంత సమయం... అంటే గంటల పాటు నిద్రపోయినా ఇంకా అలసిపోయినట్లు వుండటం గుండెలలో మంటగా, ఎసిడిటీ నిరంతరంగా కొనసాగటం ఎడమ చేయి, ఎడమ భుజం, మెడ నొప్పిగా వుండటం లో బీపీ, మత్తుగా వున్నట్లు అనిపించడం, తల తిరగడం వంటివి వుండటం కొంచెం ఆహారం తిన్న వెంటనే కడుపు నిండిపోయిన భావన కలగడం గుండెల్లో భారంగా అనిపించడం, ఏదో బరువు పెట్టినట్లు అనిపించడం.
లెమన్ గ్రాస్ టీ తాగితే 5 ప్రయోజనాలు
ఈ రోజుల్లో టీలో లెమన్ గ్రాస్ వేసి తాగుతున్నారు. ఈ గడ్డిని కుండీలలో కూడా మొక్కలుగా పెంచుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. లెమన్ గ్రాస్ శరీరంలోని అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా వుండేట్లు చేస్తుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించడానికి కూడా ఇది పనిచేస్తుంది. ఇనుము లోపాన్ని భర్తీ చేస్తుంది. అందుకే రక్తహీనత సమస్య వున్నవారు కూడా తీసుకుంటారు. మలబద్ధకం, అజీర్ణం మొదలైన ఉదర సమస్యలను అడ్డుకోవడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
25 వారాలకే జన్మించిన శిశువుకు కొత్త జీవితం అందించిన సికింద్రాబాద్ మెడికవర్ వైద్యులు
సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్‌లోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) వైద్య బృందం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జన్మించిన ఓ మగ శిశువుకు విజయవంతంగా చికిత్స అందించారు. ఈ శిశువు కేవలం 25 వారాల 3 రోజుల గర్భధారణ సమయంలో, 816 గ్రాముల బరువుతో అత్యంత ప్రీటర్మ్‌గా జన్మించింది. గర్భధారణ సమయంలో తల్లికి PPROM (ప్రీటర్మ్ ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్), తీవ్రమైన ఒలిగోహైడ్రామ్నియోస్, కొరియోఅమ్నియోనైటిస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(UTI) వంటి పలు క్లిష్ట సమస్యలు ఎదురయ్యాయి. జననం వెంటనే శిశువుకు తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడంతో వెంటనే NICUలో చేర్చి అత్యాధునిక వైద్య సేవలు అందించారు.
మూలకణ మార్పిడి చికిత్సతో వ్యక్తికి పునర్జన్మ - ప్రభుత్వ వైద్యుల విజయం
మూలకణ మార్పిడి చికిత్సతో ఓ వ్యక్తికి చెన్నైలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన మూల కణాలతో ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అలాగే, దాత, రోగి కూడా దాదాపు రెండేళ్ల తర్వాత బుధవారం నగరంలో కలుసుకున్నారు. రక్త క్యాన్సర్, థలసేమియా, అప్లాస్టిక్ అనీమియా వంటి ఇతర రక్త సంబంధిత రుగ్మతలపై పోరాటానికి అంకితమైన లాభాపేక్షలేని సంస్థ అయిన డీకేఎంఎస్ ఫౌండేషన్ ఇండియా ఈ ఆపరేషన్‌లో అన్ని రకాలుగా సహాయం చేసింది.
కావేరీ ఆస్పత్రిలో మల్టీ-స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ సౌకర్యం
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన కావేరీ ఆసుపత్రి గ్రూపునకు చెందిన ఆసుపత్రులన్నింటిలోనూ మల్టీ-స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీని ఒకే సమీకృత కార్యక్రమం కిందకు తీసుకువచ్చింది. నగరంలోని తన మూడు ఆసుపత్రులలో నాలుగో తరం రోబోటిక్ సర్జరీ, బహుళ విభాగాల నైపుణ్యం, ఏకరూప సంరక్షణ ప్రమాణాలను విస్తరిస్తూ ‘కావేరీ 3X చెన్నై’ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం జీర్ణాశయ శస్త్రచికిత్స, సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ, గైనకాలజీ మరియు కిడ్నీ మార్పిడితో సహా పలు విభాగాలను కవర్ చేస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos