Photo Gallery Cinema Cinema Dayaa Pre Release Event 7826.htm

Notifications

దయా ప్రి రిలీజ్ ఈవెంట్ ఫోటోలు

సినిమా Even...

VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు

వరుణ్ తేజ్ ఫోటోలు

VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని

కార్తీక్ ఘట్టమనేని

VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్

సింగర్ సునీత కుమారుడు ఆకాష్

VIEW ALL
హీరో నితిన్

హీరో నితిన్

VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ

VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ

VIEW ALL
హీరో రాహుల్ విజయ్

హీరో రాహుల్ విజయ్

VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు

VIEW ALL
ఎస్.జె సూర్య

ఎస్.జె సూర్య

VIEW ALL
రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద

విధి మూవీ హీరో రోహిత్ నంద

VIEW ALL
సత్యం రాజేష్

సత్యం రాజేష్

నా బిడ్డను ఎత్తుకుపోయింది నా భర్త, ఇందులో పవన్ సర్‌కి ఏంటి సంబంధం?: డాక్టర్ గాయత్రి వీడియో

నా బిడ్డను ఎత్తుకుపోయింది నా భర్త, ఇందులో పవన్ సర్‌కి ఏంటి సంబంధం?: డాక్టర్ గాయత్రి వీడియోతన బిడ్డను ఎత్తుకెళ్లింది తన భర్తేననీ, ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేస్తే కొంతమంది పనిలేనివాళ్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సర్ ను ఇందులోకి లాగుతూ ప్రచారం చేస్తున్నారని డాక్టర్ గాయత్రి అన్నారు. విశాఖపట్టణానికి చెందిన డాక్టర్ గాయత్రికి ఆమె భర్తకు గత కొన్ని నెలలుగా విభేదాలు వున్నాయి. ఈ క్రమంలో సమస్యను పరిష్కరించుకుందామని, పెద్దమనుషుల మధ్య కూర్చుని మాట్లాడుకుందామని చెప్పి తన 23 నెలల బిడ్డను ఎత్తుకెళ్లిపోయాడని గాయత్రి ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తపై పోలీసు స్టేషనులో కిడ్నాప్ కేసు పెట్టినట్లు వెల్లడించారు. ఐతే పవన్ సార్ డిపార్టుమెంట్లో మా అత్తగారు పనిచేస్తున్నారు.

ప్రధాని చేతుల మీదుగా తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం, ఏమిటి దీని ప్రత్యేకతలు?

గల్లా జయదేవ్ గారూ క్షమించండి, మీకోసం ఏపీ తలుపులు తెరిచి వుంచాము: నారా లోకేష్

గల్లా జయదేవ్ గారూ క్షమించండి, మీకోసం ఏపీ తలుపులు తెరిచి వుంచాము: నారా లోకేష్సీనియర్ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త, అమరరాజా బ్యాటరీల సంస్థ యజమాని అయిన గల్లా జయదేవ్‌ను ఏపీ మంత్రి నారా లోకేష్ క్షమాపణలు కోరారు. అమరరాజా ఏపీకి గర్వకారణంగా వుండేదనీ, అట్లాంటి సంస్థను గత ప్రభుత్వం ఇక్కడ నుంచి వెళ్లగొట్టిందని ఆవేదన వ్యక్తం చేసారు. గల్లా జయదేవ్ గారిని వేధించారనీ, పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేవిధంగా వుండాలి కానీ ఇలా వేధించడం దారుణమన్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సింది పోయి బెదిరించారని ఆరోపించారు. అందువల్ల అమరరాజా ఏపీ విడిచి వెళ్లిపోయిందనీ, రాష్ట్రానికి అవతలకి వెళ్లిపోవడం బాధాకరమనీ, పెట్టుబడిదారుల నమ్మకాన్ని తిరిగి పునర్నిర్మిస్తున్నామని అన్నారు.

ఈ ఆహారంతో బ్లడ్ క్లాట్స్

బరువు నిర్వహణ కోసం సోహా అలీ ఖాన్ తెలివైన ఆహార ఎంపికలు, ఏంటవి?

బరువు నిర్వహణ కోసం సోహా అలీ ఖాన్ తెలివైన ఆహార ఎంపికలు, ఏంటవి?ఆహార నియమాల సంస్కృతి మరియు పరస్పర విరుద్ధమైన ఆరోగ్య సలహాల మధ్య, బరువు నియంత్రణ అనేది మళ్లీ మళ్లీ మొదటి నుండి మొదలుపెట్టాల్సిన ఒక అంతులేని ప్రక్రియలా అనిపిస్తుంది. కఠినమైన ఆహార నియమాలు, తీవ్రమైన వ్యాయామాలు త్వరితగతిన ఫలితాలను ఇవ్వగలిగినప్పటికీ, దీర్ఘకాలంలో వాటిని స్థిరంగా అనుసరించటం మాత్రం కష్టంగా ఉంటుంది. వాస్తవానికి, సమర్థవంతమైన రీతిలో బరువు నిర్వహణ అంటే అరుదుగా కొన్నింటిని వదులుకోవడం గురించి అన్నట్లుగా ఉంటుంది. అంతేకాక, నేటి తీరికలేని, ఒత్తిడితో కూడిన జీవనశైలిలో సులభంగా ఇమిడిపోయే నిలకడైన అలవాట్లను పెంపొందించుకోవడం, తెలివైన నిర్ణయాలు తీసుకోవడమే దీని ఉద్దేశ్యం.

పరగడుపున మంచినీరు తాగుతున్నారా?

ప్రాజెక్ట్ ఆరోగ్య ద్వారా మహిళలకు ఆరోగ్య సేవల ప్రాప్యత బలోపేతం చేస్తున్న మీనాక్షి ఎనర్జీ

ప్రాజెక్ట్ ఆరోగ్య ద్వారా మహిళలకు ఆరోగ్య సేవల ప్రాప్యత బలోపేతం చేస్తున్న మీనాక్షి ఎనర్జీనెల్లూరు: సమాజ ఆరోగ్యాభివృద్ధి, మహిళల సంక్షేమం పట్ల తన నిబద్ధతను మరోసారి చాటుతూ, వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ తన ప్రధాన కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమమైన ప్రాజెక్ట్ ఆరోగ్య కింద, తమ్మినపట్నం పంచాయతీలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన జయభారతి హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఈ వైద్య శిబిరం మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో ప్రజనన మార్గ సంక్రమణలు(Reproductive Tract Infections – RTIs), రక్తహీనత (అనీమియా), ఇతర స్త్రీరోగ సంబంధిత ఆరోగ్య సమస్యలపై నివారణాత్మక ఆరోగ్య పరీక్షలు, వైద్య సంప్రదింపులు, చికిత్సలు అందించబడ్డాయి.