Tuesday, 1 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Kodi Ramakrishna Condolences Photos 4849.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 1 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Kodi Ramakrishna Condolences Photos
Kodi Ramakrishna Condolences Photos
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
మహిళలకు మరో శుభవార్త.. ఏసీ బస్సులలో సైతం మహిళలకు ఉచిత ప్రయాణం
ఏపీ సీఎం చంద్రబాబు మహిళలకు మరో శుభవార్త చెప్పారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశంలో నాలుగు వేలు, ఆరువేలు, పదివేలు, పదిహేను వేలు పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీనే అని అన్నారు. ఇప్పటి వరకూ 75 వేల 503 కోట్ల రూపాయలను పెన్షన్లు ఇచ్చామని.. ఆ డబ్బుతో మూడు పోలవరం ప్రాజెక్ట్‌లు కట్టవచ్చని వ్యాఖ్యానించారు.
మమతా బెనర్జీ మేనకోడలు అనుమానాస్పద మృతి? (Video)
వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మేనకోడలు బృష్టి ముఖర్జీ ఘటక్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆమె వయసు 28 యేళ్లు. రాంపూర్ హాట్‌లోని తమ నివాసంలోనే మంగళవారం మధ్యాహ్నం బలవన్మరణానికి పాల్పడ్డారు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కిందకు దించి ఆస్పత్రికి తరలించగా, అప్టికే ఆమె ప్రాణాలు విడిచినట్టు వైద్యులు ధృవీకరించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
నా భర్త నా మతాన్ని మార్చాడు... ఐదుగురు మహిళలతో ఏకకాలంలో సహజీవనం.. భార్య
కాకినాడ జగన్నాథపురానికి చెందిన ఒక వివాహిత మహిళ, తన భర్త తనను బలవంతంగా మత మార్పిడి చేశాడని, శారీరకంగా వేధించాడని ఆరోపిస్తూ కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్‌కు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే, సిరిపురి బాల రమ్య ఎనిమిది సంవత్సరాల క్రితం తన తల్లిదండ్రులకు వ్యతిరేకంగా వృత్తిరీత్యా మాంసం వ్యాపారి అయిన గౌస్ మొహియుద్దీన్ను వివాహం చేసుకున్నారు.
ఛీఛీ.. దిగజారిపోతున్న కంటెంట్ క్రియేటర్లు, రైలులోని టాయిలెట్స్‌లో రీల్స్, వీడియో
వ్యూస్ కోసం కంటెంట్ క్రియేటర్లు రోజురోజుకీ దిగజారిపోతున్నారు. ఈమధ్యకాలంలో సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోలను చూస్తుంటే వారు చేసేది మంచికన్నా చెడు అనేది ఎక్కువగా కనబడుతోంది. తాజాగా షేర్ అవుతున్న ఓ వీడియోలో.... ఆగి వున్న రైలులో ఓ మహిళ టాయిలెట్లోకి వెళ్తుంది. ఆ తర్వాత అక్కడే నిలబడి ఫోన్ చూస్తున్న ఓ వ్యక్తిని లోపలికి లాక్కెళ్తుంది. ఆ తర్వాత ఇద్దరూ బైటకు వచ్చి తృప్తిగా వెళ్తున్నట్లు కనబడతారు. ఈ వీడియోను ఓ కంటెంట్ ప్రొవైడర్ ఎక్స్‌లో పెట్టేసాడు.
ఇమ్రాన్ ఖాన్‌కు స్వేచ్ఛ కల్పించండి.. ఒంటరిగా నిర్బంధించవద్దు : ఇస్లామాబాద్ హైకోర్టు
పాకిస్థాన్ మాజీ ప్రధాని, ఆ దేశ మాజీ క్రికెటర్, క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇమ్రాన్ ఖాన్‌ను జైలులో ఒంటరిగా నిర్బంధించకుండా చూడాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. నిబంధనలకు అనుగుణంగా ఇమ్రాన్ కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతించాలని, తన కుమారులతో ఆయన టెలిఫోనులో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి తీసుకుంటే?
దాల్చిన చెక్క. దీనిని వంటకాల తయారీలో మంచి రుచి, సువాసనిచ్చే ద్రవ్యంగా వాడతారు. ఇది ఔషధంగానూ, చర్మ సౌందర్య సాధనంగానూ ఉపయోగపడుతుంది. అనేక రోగాలను నిర్మూలించగల దాల్చిన చెక్క ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. దాల్చిన చెక్కలోని ఔషధ గుణాలు తేనెలోని ఔషధ గుణాలు కలిస్తే అపర సంజీవినిలా ఉపయోగపడతాయి. స్త్రీలకు గుండె జబ్బులు రాకుండా చేయడంలో దాల్చిన చెక్క ప్రయోజనకరంగా ఉంటుంది, అలాగే కండరాల వాపును తగ్గిస్తుంది. గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతాయి.
మహిళలు - చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా మా కావేరీ స్పెషాలిటీ ఆస్పత్రి
ప్రముఖ హాస్పిటల్ నెట్వర్క్ కావేరీ గ్రూప్ హాస్పిటల్స్ మరో ఆస్పత్రిని ప్రారంభించింది. కేవలం, మహిళలు, చిన్నారుల కోసమే ఈ ఆస్పత్రిని నిర్మించింది. మొత్తం 120 పడకల సామర్థ్యంలో నిర్వహించిన ఈ ఆస్పత్రి భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కె.అరుణ్ రాజా తాజాగా ప్రారంభించారు. మా కావేరీ పేరుతో ప్రారంభించిన ఈ ఆస్పత్రిలో ప్రసూతి సంరక్షణ, ప్రసూతి, స్త్రీల వ్యాధులు, సంతానోత్పత్తి, నవజాత శిశు సంరక్షణ, పిల్లల వైద్యం, పిల్లల అత్యవసర సంరక్షణ వంటి సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆసుపత్రిలో లెవెల్ త్రి నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌తో సహా అధునాతన నవజాత శిశు, పిల్లల సంరక్షణ సౌకర్యాలు ఉన్నాయి.
మధుమేహం వున్నవారు పిస్తా పప్పులు తినవచ్చా?
రోజువారీ ఆహారంలో పిస్తాపప్పులను చేర్చుకోవడం ఆరోగ్యకరమైన ఎంపిక. ఈ గింజలు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉంటాయి. ఈ పిస్తా పప్పులు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పిస్తాపప్పులు కాల్షియం, మెగ్నీషియంతో సహా ఆరోగ్యకరమైన రక్తపోటుకు మద్దతు ఇచ్చే పోషకాలను కలిగి ఉంటాయి. పిస్తాలు వాటి ప్రత్యేకమైన పోషకాహార ప్రొఫైల్ కారణంగా బరువు నిర్వహణలో విలువైన పాత్ర పోషిస్తాయి. పిస్తాలు రక్తంలో చక్కెరను నిర్వహించడంలో సహాయపడతాయి కనుక డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ వారికి అద్భుతమైన ఎంపిక.
చెన్నై కుమరన్ ఆస్పత్రిలో 20 గంటల మారథాన్ ఆపరేషన్ విజయవంతం
చెన్నై కీల్పాక్కంలోని కుమరన్ హాస్పిటల్స్ వైద్యులు 29 ఏళ్ల ఐటీ నిపుణుడికి 20 గంటల పాటు సుదీర్ఘ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పొత్తికడుపు లోపల ప్రేగులకు ఆధారాన్నిచ్చి, వాటిని అనుసంధానించే కణజాలమైన మెసెంటరీలో ఏర్పడిన 20x20x18 సెం.మీ. పరిమాణంలో ఉన్న అరుదైన, అధిక స్థాయి ప్రాణాంతక రెట్రోపెరిటోనల్ కణితిని ఈ శస్త్రచికిత్స ద్వారా తొలగించారు.
ప్రతిరోజూ 10 బాదం పప్పులు తిని చూడండి
బాదములు. రోజూ 10 బాదం పప్పులు తింటుంటే ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందుతాయని నిపుణులు చెపుతున్నారు. బాదములు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాదం ప్రతి రోజూ ఒక గుప్పెడు బాదంపప్పులను తినడం వల్ల ఫిట్‌గా, అందంగా కనిపిస్తారు. చర్మం మెరుపును పెంచుతుంది. బాదంపప్పులు శరీరం ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. 10 బాదంపప్పులు తినడం వల్ల రోజువారీ విటమిన్ ఇ అవసరాలలో 50% లభిస్తుంది. నియాసిన్, కాల్షియం, విటమిన్ ఇ, ఫైబర్, రిబోఫ్లావిన్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం, ఒమేగా-3, జింక్ బాదంలో వున్నాయి. నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా సమతుల్యంగా ఉంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos