Saturday, 13 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Malavika Sharma 6026.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 13 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
మాళవిక శర్మ ఫోటోలు 1
మాళవిక శర్మ ఫోటోలు 1
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
Sajjanar: వర్క్ ఫ్రమ్ బైక్.. పెట్రోల్ ట్యాంక్‌పై ల్యాప్‌టాప్ ఉంచి వాహనం నడుపుతూ.. (video)
బైక్ నడుపుతున్నప్పుడు పెట్రోల్ ట్యాంక్‌పై ల్యాప్‌టాప్ ఉంచి వాడుతున్న ఒక వ్యక్తికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీనిపై సీనియర్ ఐపీఎస్ అధికారి వి.సి. సజ్జనార్ హెచ్చరిక జారీ చేశారు. ఈ వీడియోపై స్పందించిన సజ్జనార్, ఇటువంటి ప్రమాదకరమైన చర్యల పట్ల హెచ్చరిస్తూ, వర్క్ ఫ్రమ్ బైక్ పేరుతో ప్రాణాలను పణంగా పెట్టడం అత్యంత బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు.
రియల్ స్పైడర్ మ్యాన్ ఇకలేరు... (వీడియో)
ప్రపంచంలో రియల్ స్పైడర్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన అల్ ఖాఖా ఇకలేరు. ఎలాంటి రక్షణ కవచాలు లేకుండా నిటారుగా ఉండే కొండలను ఎక్కుతూ రియల్ స్పైడర్ మ్యాన్‌గా గుర్తింపు పొందారు. యెమెన్ దేశంలోని డామ్ట్ ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వత వేడి నీటి బుగ్గల్లో జారిపడి ప్రాణాలు కోల్పోయాడు.
హైదరాబాదులో భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీ
శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురిశాయి. దీంతో వాతావరణ శాఖ నగరానికి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్ అంతరాయంపై ఆందోళనలు తలెత్తాయి. కోఠి, సుచిత్ర, రాజేంద్రనగర్, అత్తాపూర్, మణికొండ, నాంపల్లి, శంషాబాద్, తార్నాక, మియాపూర్, మాదీనగూడ ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
సినీ ఫక్కీలో రియల్ లైఫ్ జరిగింది.. విడాకులు పేపర్లు చించేసి భర్తను హత్తుకుంది.. (video)
సినీ ఫక్కీలో ఓ సీన్ నిజ జీవితంలో జరిగింది. విడాకులు తీసుకునేందుకు ఓ మహిళ సిద్ధం అయ్యింది. శిఖా సింగ్ అనే మహిళ తన భర్తతో జరిగిన గొడవల నేపథ్యంలో విడాకులు కోరింది. ఈ క్రమంలో శిఖా తండ్రి తన జీవితాంతం కూడబెట్టుకున్న పొదుపు మొత్తాన్ని కేసు ఖర్చులకే వెచ్చించాల్సి వచ్చింది. చివరకు ఆయనకు గుండెపోటు రావడంతో, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్రంలో ఎవరైనా రాజకీయాలు చేసే స్వేచ్ఛ ఉంది.. పవన్‌కు కూడా అదే వర్తిస్తుంది.. రేవంత్ రెడ్డి
తెలంగాణలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయ కార్యకలాపాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో ఎవరైనా రాజకీయాలు చేయడానికి స్వేచ్ఛ ఉందని, పవన్ కల్యాణ్‌కు కూడా అదే వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి నాయకుడికి సమాన అవకాశాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడంపై ఎలాంటి ఆంక్షలు లేవని, నిబంధనల ప్రకారం ఎవరైనా తమ రాజకీయ కార్యకలాపాలు కొనసాగించవచ్చని తెలిపారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వామ్మో.. పురుషుల్లోనూ రొమ్ము కేన్సర్ ... వైద్యులేమంటున్నారు...
సాధారణంగా రొమ్ము కేన్సర్ మహిళలో అధికంగా వస్తుంది. కానీ, ఇపుడు పురుషుల్లో కూడా ఈ వ్యాధిని వైద్యులు గుర్తించారు. హాలీవుడ్ నటుడు, మాజీ ప్రొఫెషనల్ రెజ్లర్ టైలర్ మేన్ తనకు రొమ్ము కేన్సర్ ఉందని వెల్లడించి, ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురిచేశారు. ప్రస్తుతం తాను కీమోథెరఫీ చికిత్స చేయించుకుంటున్నట్టు తెలిపారు. పురుషుల్లోనూ రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు లేకపోలేదని తన ఉదంతం నిర్ధారణ అయిందని ఆయన చెప్పుకొచ్చారు.
పనస విత్తనాలులో దాగి వున్న ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?
తొలకరి జల్లులు ప్రారంభం కాగానే మార్కెట్లలోకి క్రమంగా మామిడి పళ్ల స్థానంలో పనస కాయలు వచ్చేస్తాయి. పనస పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో పాటు పనస తొనల్లో వుండే పనస విత్తనాలలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వుంటాయి. పనస విత్తనాలు తింటుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇంకా ఏమేమి ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము. పనస విత్తనాల్లో వుండే అధిక ఫైబర్ స్థాయిలు జీర్ణ సమస్యలను నివారించి ఆరోగ్యవంతంగా చేస్తుంది. పనస విత్తనాలు తింటుంటే దీర్ఘ కాలిక వ్యాధులు రాకుండా అడ్డుకోగల వ్యాధినిరోధక శక్తి ఒనగూరుతుంది. వీటిలో వుండే పొటాషియం, ఫైబర్ వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
గుండె జబ్బులను నిరోధించే వెల్లుల్లి చట్నీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?
వెల్లుల్లి. ఈ చిన్న ఉల్లిపాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గుండె జబ్బులను దూరం చేయగల శక్తి వున్న వెల్లుల్లితో చట్నీ చేసుకుని తింటుంటే ఇంకా అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. అవేమిటో చూద్దాము. వెల్లుల్లి చట్నీతో శరీరంలో రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. వెల్లుల్లి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి చట్నీ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి చట్నీని తింటుంటే ఆకలిని తగ్గించడం, జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. వెల్లుల్లి చట్నీలోని యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ నైపుణ్యాల కోసం మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్- డాక్టిన్ అకాడమీ భాగస్వామ్యం
హైదరాబాద్: ఆరోగ్య సంరక్షణ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు డాక్టిన్ అకాడమీ మధ్య కీలకమైన అవగాహన ఒప్పందం కుదిరింది. ఆరోగ్య విద్య, క్లినికల్ నైపుణ్యాల అభివృద్ధి, వృత్తిపరమైన శిక్షణ మరియు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన ఆరోగ్య సేవల అందింపును మరింత బలోపేతం చేయడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశ్యం. ఈ ఒప్పందం ద్వారా ప్రాక్టీసింగ్ నర్సులు, అనుబంధ ఆరోగ్య నిపుణులు, టెక్నీషియన్లు మరియు వైద్య సిబ్బందికి ప్రత్యేక అకడమిక్ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, సర్టిఫికేషన్ కోర్సులు, అబ్జర్వర్షిప్లు, వర్క్‌షాప్‌లు, నిరంతర వృత్తిపరమైన విద్యా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మృగశిర కార్తె రోజే చేప ప్రసాదం ఎందుకు ఇస్తారు?
చేప ప్రసాదాన్ని ప్రతి సంవత్సరం జూన్ నెలలో వచ్చే మృగశిర కార్తె ప్రారంభమయ్యే రోజునే పంపిణీ చేస్తారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే... వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు. మృగశిర కార్తెతో ఎండలు తగ్గి, వర్షాలు ప్రారంభమవుతాయి. వాతావరణంలో ఒక్కసారిగా తేమ పెరగడం వల్ల ఆస్తమా, శ్వాసకోశ రోగులకు ఇబ్బందులు ఎక్కువవుతాయి. ఆ సమయంలో ఈ ప్రసాదం ఉపశమనం ఇస్తుందని నమ్ముతారు. ఆయుర్వేద కోణం ప్రకారం వాతావరణం చల్లబడినప్పుడు శరీరంలో కఫం పెరగకుండా ఉండటానికి, ఊపిరితిత్తులకు తగినంత వేడి అవసరమవుతుంది. చేపలకు సహజంగానే శరీరంలో వేడిని పెంచే గుణం ఉంటుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos