Saturday, 5 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Mallipelli Movie Press Meet 7680.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sat, 5 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
మళ్లీపెళ్లి మూవీ ప్రెస్ మీట్
మళ్లీపెళ్లి మూవీ ప్రెస్ మీట్
-
మళ్లీపెళ్లి మూవీ ప్రెస్ మీట్
-
మళ్లీపెళ్లి మూవీ ప్రెస్ మీట్
-
మళ్లీపెళ్లి మూవీ ప్రెస్ మీట్
-
మళ్లీపెళ్లి మూవీ ప్రెస్ మీట్
-
మళ్లీపెళ్లి మూవీ ప్రెస్ మీట్
-
మళ్లీపెళ్లి మూవీ ప్రెస్ మీట్
-
మళ్లీపెళ్లి మూవీ ప్రెస్ మీట్
-
మళ్లీపెళ్లి మూవీ ప్రెస్ మీట్
-
మళ్లీపెళ్లి మూవీ ప్రెస్ మీట్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
గాజువాకలో నీట్ అభ్యర్థి సెర్చ్ చేసి ఆత్మహత్య.. బ్యాగులో మూర్ఛకు ట్యాబ్లెట్లు
నీట్ విద్యార్థి గాజువాకలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం నాడు గాజువాకలోని ఒక కోచింగ్ సెంటర్లో నీట్ అభ్యర్థి ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. సౌత్ జోన్ సిఐ వాసు నాయుడు తెలిపిన వివరాల ప్రకారం, అనకాపల్లికి చెందిన రమేష్, శ్రీలక్ష్మిల కుమారుడైన రూపేష్ (19) నీట్ లాంగ్-టర్మ్ కోచింగ్ కోసం పాత గాజువాకలోని ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో చేరాడు. అతను ప్రతిరోజూ అనకాపల్లి నుండి కోచింగ్ సెంటర్‌కు వచ్చేవాడు. శుక్రవారం కూడా అతను యథావిధిగా కోచింగ్ సెంటర్‌కు వచ్చాడు.
కలియుగం.. బీహార్‌లో ఇద్దరు అమ్మాయిల వివాహం.. వీడియో
కలియుగం.. వింతలు జరిగిపోతాయని బ్రహ్మంగారు చెప్పినట్లు.. బీహార్‌లో తాజాగా ఇద్దరమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో 18 ఏళ్ల రూబీ వరుడిగా మారాడు. ఇద్దరు పిల్లల తల్లి అయిన సంధ్య వధువుగా మారింది. బీహార్‌లోని బక్సర్ జిల్లా నుండి ఒక ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు పిల్లల తల్లి, తన పక్కింట్లో నివసిస్తున్న 18 ఏళ్ల రూబీని వివాహం చేసుకుంది. వీరిద్దరూ ఇంటి నుండి పారిపోయి ఒక ఆలయంలో వివాహం చేసుకున్నారు.
ఇద్దరు పిల్లలతో గోదావరిలో దూకేసిన దంపతులు.. కారణం ఏంటి?
తణుకు దంపతులు తమ ఇద్దరు పిల్లలతో గోదావరిలో దూకేశారు. వివరాల్లోకి వెళితే... తణుకుకు చెందిన శ్రీనివాస్ (45), అతని భార్య పద్మిని (42) తమ ఇద్దరు పిల్లలతో కలిసి చించినాడ వంతెన పైనుంచి గోదావరి నదిలోకి దూకారు. మత్స్యకారులు పద్మినిని రక్షించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
నవంబర్ నుంచి అన్ని పాఠశాలలకు అల్పాహార పథకం.. తెలంగాణ
నవంబర్ తొలి వారం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు- జూనియర్ కళాశాలలకు అల్పాహార పథకాన్ని విస్తరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 15న ఈ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దీని అమలు తీరుపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. అలాగే, అక్టోబర్ నెలాఖరు నాటికి రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో కేంద్రీకృత సామాజిక వంటశాలల నిర్మాణం, ఆధునీకరణ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కో-లైవ్ పీజీలో ఆ ఇద్దరు.. ఇంతలో ఏమైందో ఏమో కానీ ఏడో అంతస్థు నుంచి దూకేశారు..
బెంగళూరు వైట్‌ఫీల్డ్ పోలీస్ పరిధిలోని ఒక పీజీ వసతి గృహం ఏడవ అంతస్తు నుండి దూకడంతో, 23 ఏళ్ల యువతి మృతి చెందగా, ఆమె ప్రియుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. మరణించిన జనని (23) సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆమె వైట్‌ఫీల్డ్‌లోని ఈసీసీ రోడ్డులో ఉన్న ఆ పీజీ వసతి గృహంలో నివసిస్తోంది. పుదుచ్చేరిలోని ఒక లాజిస్టిక్స్ కంపెనీలో పనిచేస్తున్న ఆమె ప్రియుడు మాణిక్యవేలు (30) ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పుదుచ్చేరికి చెందిన వీరిద్దరూ గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారు. జనని, మాణిక్యవేలు పుదుచ్చేరికి చెందినవారు. జనని గత ఎనిమిది నెలలుగా రాధా కృష్ణ కో-లైవ్ పీజీలో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరూ గత ఆరేళ్లుగా ప్రేమలో ఉండగా, మాణిక్యవేలు ఆమెను కలిసేందుకు బెంగళూరు వచ్చాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
క్రమరహిత గుండె లయ: లయ సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స
గుండె లయ లోపాలు తరచుగా పెద్ద ఆరోగ్య సమస్యలతోనే ముడిపడి ఉంటాయని అనుకుంటాం, కానీ కొన్నిసార్లు వాటి ప్రారంభ సంకేతాలు చాలా సూక్ష్మంగా ఉండవచ్చు. ఉదాహరణకు, క్రమరహితంగా కొట్టుకోవడం, గుండెలో దడ లేదా క్షణికంగా నాడి వేగమవ్వడం వంటివి. ఈ లక్షణాలు 'అరిథ్మియా' (arrhythmias)ను సూచించవచ్చు; ఇది గుండె కొట్టుకునే వేగం మరీ ఎక్కువగా, మరీ తక్కువగా లేదా క్రమరహితంగా ఉండే ఒక పరిస్థితి. అన్ని సందర్భాల్లోనూ గుండె లయలో అసాధారణత ప్రమాదకరం కానప్పటికీ, కొత్తగా కనిపించే, నిరంతరం ఉండే లేదా ఆందోళన కలిగించే లక్షణాలను అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ నిపుణులచే పరీక్షించుకోవాలి.
డిమెన్షియాను ముందుగానే గుర్తించి నిర్ధారించాలని పిలుపునిచ్చిన టాటా ట్రస్ట్స్
ఈ ప్రపంచ అల్జీమర్స్ మాసం సందర్భంగా డిమెన్షియాపై టాటా ట్రస్ట్స్ దృష్టి సారించింది. డిమెన్షియా అనేది ఒక ముఖ్యమైన ఆరోగ్య సవాలు. ఇది మనం ఊహించిన దానికంటే ముందే భారతదేశం లోని వృద్ధులను తాకవచ్చు. కేవలం బాధితుల కుటుంబాలే కాకుండా, మొత్తం వ్యవస్థ స్థాయిలో కూడా ముందస్తు జోక్యాలు చేపట్టాలని టాటా ట్రస్ట్స్ చేపట్టిన 'వజూద్ రహే మౌజూద్' ప్రచారం పిలుపునిస్తోంది. భారతదేశంలో వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతోంది. 2050 నాటికి, భారతదేశంలో 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వారు 347 మిలియన్ల కంటే ఎక్కువమంది ఉంటారని అంచనా.
గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి తీసుకుంటే?
దాల్చిన చెక్క. దీనిని వంటకాల తయారీలో మంచి రుచి, సువాసనిచ్చే ద్రవ్యంగా వాడతారు. ఇది ఔషధంగానూ, చర్మ సౌందర్య సాధనంగానూ ఉపయోగపడుతుంది. అనేక రోగాలను నిర్మూలించగల దాల్చిన చెక్క ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. దాల్చిన చెక్కలోని ఔషధ గుణాలు తేనెలోని ఔషధ గుణాలు కలిస్తే అపర సంజీవినిలా ఉపయోగపడతాయి. స్త్రీలకు గుండె జబ్బులు రాకుండా చేయడంలో దాల్చిన చెక్క ప్రయోజనకరంగా ఉంటుంది, అలాగే కండరాల వాపును తగ్గిస్తుంది. గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతాయి.
మహిళలు - చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా మా కావేరీ స్పెషాలిటీ ఆస్పత్రి
ప్రముఖ హాస్పిటల్ నెట్వర్క్ కావేరీ గ్రూప్ హాస్పిటల్స్ మరో ఆస్పత్రిని ప్రారంభించింది. కేవలం, మహిళలు, చిన్నారుల కోసమే ఈ ఆస్పత్రిని నిర్మించింది. మొత్తం 120 పడకల సామర్థ్యంలో నిర్వహించిన ఈ ఆస్పత్రి భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కె.అరుణ్ రాజా తాజాగా ప్రారంభించారు. మా కావేరీ పేరుతో ప్రారంభించిన ఈ ఆస్పత్రిలో ప్రసూతి సంరక్షణ, ప్రసూతి, స్త్రీల వ్యాధులు, సంతానోత్పత్తి, నవజాత శిశు సంరక్షణ, పిల్లల వైద్యం, పిల్లల అత్యవసర సంరక్షణ వంటి సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆసుపత్రిలో లెవెల్ త్రి నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌తో సహా అధునాతన నవజాత శిశు, పిల్లల సంరక్షణ సౌకర్యాలు ఉన్నాయి.
మధుమేహం వున్నవారు పిస్తా పప్పులు తినవచ్చా?
రోజువారీ ఆహారంలో పిస్తాపప్పులను చేర్చుకోవడం ఆరోగ్యకరమైన ఎంపిక. ఈ గింజలు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉంటాయి. ఈ పిస్తా పప్పులు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పిస్తాపప్పులు కాల్షియం, మెగ్నీషియంతో సహా ఆరోగ్యకరమైన రక్తపోటుకు మద్దతు ఇచ్చే పోషకాలను కలిగి ఉంటాయి. పిస్తాలు వాటి ప్రత్యేకమైన పోషకాహార ప్రొఫైల్ కారణంగా బరువు నిర్వహణలో విలువైన పాత్ర పోషిస్తాయి. పిస్తాలు రక్తంలో చక్కెరను నిర్వహించడంలో సహాయపడతాయి కనుక డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ వారికి అద్భుతమైన ఎంపిక.
Home
Horoscope
Shorts
Photos
Videos