Wednesday, 17 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Prema Desam Pre Release Event 7457.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 17 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
ప్రేమదేశం ప్రి రిలీజ్ ఈవెంట్
ప్రేమదేశం ప్రి రిలీజ్ ఈవెంట్
-
ప్రేమదేశం ప్రి రిలీజ్ ఈవెంట్
-
ప్రేమదేశం ప్రి రిలీజ్ ఈవెంట్
-
ప్రేమదేశం ప్రి రిలీజ్ ఈవెంట్
-
ప్రేమదేశం ప్రి రిలీజ్ ఈవెంట్
-
ప్రేమదేశం ప్రి రిలీజ్ ఈవెంట్
-
ప్రేమదేశం ప్రి రిలీజ్ ఈవెంట్
-
ప్రేమదేశం ప్రి రిలీజ్ ఈవెంట్
-
ప్రేమదేశం ప్రి రిలీజ్ ఈవెంట్
-
ప్రేమదేశం ప్రి రిలీజ్ ఈవెంట్
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
సిక్కింలో అరుదైన టాకిన్ మంద గుర్తింపు (వీడియో)
ఈశాన్య భారతంలోని రాష్ట్రాల్లో ఒకటైన సిక్కింలో అరుదైన టాకిన్ మందను తాజాగా గుర్తించారు. సిక్కిం రాష్ట్రంలోని బకుచాంగ్ ప్రాంతంలో టూరిజం, అటవీ శాఖ సిబ్బంది మిష్మీ టాకిన్ల మందను గుర్తించారు. ఇది అరుదైన దృశ్యంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
గోదావరి పుష్కరాల నిర్వహణకు కేంద్రం సానుకూల మద్దతు.. పవన్ కల్యాణ్
గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, రాబోయే గోదావరి పుష్కరాల విజయవంతమైన నిర్వహణకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు కేంద్రం సానుకూల మద్దతు తెలిపిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి, న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ (గ్రామీణాభివృద్ధి), భూపేందర్ యాదవ్ (పర్యావరణం) సి.ఆర్. పాటిల్ (జలశక్తి)లతో సమావేశమయ్యారు.
సహజీవనం చేస్తున్న భాగస్వామిని గొంతు నులిమి చంపేసిన వ్యక్తి
సహజీవనం చేస్తున్న భాగస్వామితో ఏర్పడిన గొడవ ఆమె ప్రాణాలను బలిగొంది. తీవ్ర వాగ్వాదం తర్వాత తన లివ్ ఇన్ భాగస్వామిని గొంతు నులిమి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 27 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలిని అనుష (20)గా గుర్తించారు.
నల్లమల అడవులకు ఆడ పులులను పంపండి.. కేంద్రానికి పవన్ విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రానికి ఒక ఆసక్తికరమైన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పులుల సంఖ్య తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, ఆరు ఆడ పులులను రాష్ట్రానికి పంపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నల్లమల అడవులు ఎప్పటి నుంచో పులులకు ప్రధాన ఆవాసంగా ఉన్నాయి. అయితే, వివిధ పర్యావరణ- మానవ కారకాల వల్ల ఇటీవలి కాలంలో అక్కడ పులుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.
పాకిస్తాన్లో దారుణం - తొమ్మిదేళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు
పాకిస్తాన్ దేశంలో దారుణం జరిగింది. ఆ దేశ పోలీసులు తొమ్మిదేళ్ల చిన్నారిని కాల్చి చంపేశారు. దీంతో ఆస్ట్రేలియా నుంచి పాకిస్తాన్‌కు హాలిడే ట్రిప్ కోసం వచ్చిన ప్రవాస కుటుంబంలో పెను విషాదం నెలకొంది. పంజాబ్ ప్రావిన్స్‌లోని చక్వాల్ జిల్లాలో సాయుధ దొంగల ముఠా వీరి కారును ఆపి, అందులోని కుటుంబాన్ని బందీలుగా చేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. రంగంలోకి దిగారు. దీంతో పోలీసులపై దొంగలు కాల్పులు జరిపారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పిస్తా పప్పులు ఎందుకు తినాలి?
పిస్తా పప్పును రోజూ తీసుకోవడం వల్ల ఇది శరీరానికి విటమిన్-ఇను సమృద్ధిగా అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని ముడతల సమస్య నుండి కాపాడి సంరక్షిస్తుంది. పిస్తా పప్పు తింటే కలిగే ఇతర ప్రయోజనాలు తెలుసుకుందాము. పిస్తా పప్పును తింటే కంటి సమస్యలతో బాధపడేవారికి సమస్య నుంచి దూరం చేస్తుంది. శరీరంలోని ఊపిరితిత్తులకు, ఇతర శరీర అవయవాలకు ప్రాణ వాయువుని చేరవేయడంలో సహాయపడుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. పిస్తాపప్పులో పీచు పదార్థం సమృద్దిగా వుండటం వల్ల జీర్ణక్రియలు సాఫీగా జరిగి శరీరంలోని వ్యర్థాలు బయటకు విసర్జింపబడతాయి.
యూరిక్ యాసిడ్: తగ్గించుకునే మార్గాలు
యూరిక్ యాసిడ్. ఇటీవలి కాలంలో ఈ సమస్యతో సతమతం అయ్యేవారు ఎక్కువవుతున్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను సహజంగా ఎలా తగ్గించవచ్చో తెలుసుకుందాము. ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడా కలిపి త్రాగాలి ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చాలి. ఎక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీలు యూరిక్ యాసిడ్‌ను వేగంగా బయటకు పంపుతాయి ఎక్కువ ఫైబర్ తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది అధిక ప్రోటీన్ ఆహారం మానుకోవాలి. తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను ఎంచుకోవాలి.
కేన్సర్‌ను నిరోధించే మామిడి పండ్లు, ఎలాగ?
పండ్లలో రారాజు మామిడి. ప్రస్తుతం మామిడి పండ్లు మార్కెట్లోకి వచ్చేసాయి. ఈ పండును తింటే కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మామిడిలోని యాంటీఆక్సిడెంట్లు పెద్దప్రేగు క్యాన్సర్, లుకేమియా, ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షిస్తాయి. మామిడిలో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యం, దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మామిడి పండ్లలోని విటమిన్ సి, ఫైబర్, పెక్టిన్ అధిక కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. మామిడి గుజ్జును ముఖానికి అప్లై చేస్తుంటే చర్మరంధ్రాలు చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి, మొటిమలు తగ్గుతాయి. మామిడి పండ్లలోని ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
వామ్మో.. పురుషుల్లోనూ రొమ్ము కేన్సర్ ... వైద్యులేమంటున్నారు...
సాధారణంగా రొమ్ము కేన్సర్ మహిళలో అధికంగా వస్తుంది. కానీ, ఇపుడు పురుషుల్లో కూడా ఈ వ్యాధిని వైద్యులు గుర్తించారు. హాలీవుడ్ నటుడు, మాజీ ప్రొఫెషనల్ రెజ్లర్ టైలర్ మేన్ తనకు రొమ్ము కేన్సర్ ఉందని వెల్లడించి, ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురిచేశారు. ప్రస్తుతం తాను కీమోథెరఫీ చికిత్స చేయించుకుంటున్నట్టు తెలిపారు. పురుషుల్లోనూ రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు లేకపోలేదని తన ఉదంతం నిర్ధారణ అయిందని ఆయన చెప్పుకొచ్చారు.
పనస విత్తనాలులో దాగి వున్న ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?
తొలకరి జల్లులు ప్రారంభం కాగానే మార్కెట్లలోకి క్రమంగా మామిడి పళ్ల స్థానంలో పనస కాయలు వచ్చేస్తాయి. పనస పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో పాటు పనస తొనల్లో వుండే పనస విత్తనాలలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వుంటాయి. పనస విత్తనాలు తింటుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇంకా ఏమేమి ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము. పనస విత్తనాల్లో వుండే అధిక ఫైబర్ స్థాయిలు జీర్ణ సమస్యలను నివారించి ఆరోగ్యవంతంగా చేస్తుంది. పనస విత్తనాలు తింటుంటే దీర్ఘ కాలిక వ్యాధులు రాకుండా అడ్డుకోగల వ్యాధినిరోధక శక్తి ఒనగూరుతుంది. వీటిలో వుండే పొటాషియం, ఫైబర్ వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
Home
Horoscope
Shorts
Photos
Videos