Tuesday, 7 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Remya Nambisan 5868.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 7 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Remya Nambisan
Remya Nambisan
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు.. పోలీసులకు సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు
ఏపీలో అత్యంత వివాదాస్పదమైన అత్యాచారం, హత్య కేసులలో ఒకటిగా నిలిచిన సుగాలి ప్రీతి కేసును ప్రజల దృష్టికి తీసుకురావడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. అప్పటి జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనూ, ఎంతో పట్టుదలతో ఆయన ఈ పోరాటాన్ని కొనసాగించారు. పవన్ కళ్యాణ్ నిరంతర ఒత్తిడి కారణంగా, అప్పటి జగన్ ప్రభుత్వం బాధితురాలి కుటుంబానికి గణనీయమైన ఆర్థిక సహాయంతో పాటు కొంత భూమిని కూడా కేటాయించింది.
ఫిషింగ్ హార్బర్ మిస్సింగ్- ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుండి బయలుదేరిన తర్వాత గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. వారు ఫిషింగ్ హార్బర్‌కు చేరుకుని, బోట్ ఆపరేటర్ల సంఘం కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. పలువురు నాయకులు, అధికారులు బాధిత కుటుంబాలను కలిసి, గల్లంతైన వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి చేపడుతున్న చర్యలను వారికి వివరించారు.
జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు... కియా కారుకు లింకుందా?
కాకినాడ జూన్ 6న సి. అగ్రహారం గ్రామంలోని పామాయిల్ తోట నుండి రెండేళ్ల చిన్నారి అదృశ్యమైన రోజున, ఆ గ్రామంలో ఒక కియా కారు తిరుగుతూ ఉందన్న వార్తలను తుని రూరల్ పోలీసులు ఖండించారు. ఆ కారు రెండు రోజుల పాటు గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతూ, ఒక వృద్ధుడిని కూడా ఢీకొట్టిందని సోషల్ మీడియాలో పోస్ట్‌లు వచ్చాయి. అంతేకాకుండా, నర్సీపట్నం సమీపంలో ఆ చిన్నారి బంధువైన కోటేశ్వరరావును కూడా ఆ కారు ఢీకొట్టిందని ఆ పోస్ట్‌లలో పేర్కొన్నారు. ఇది తప్పుడు వార్త అని సర్కిల్ ఇన్స్పెక్టర్ చెన్న కేశవరావు తెలిపారు.
తెలంగాణలో భారీ వర్షాలు...గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నాడు అన్ని జిల్లాల్లోనూ గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ-హైదరాబాద్ అంచనా వేసింది. అలాగే మంగళవారం నాడు ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ముంబైలో ఆరెంజ్ అలర్ట్ జారీ.. స్కూల్స్, కాలేజీలు మూసివేత (video)
భారీ వర్షాలు, బలమైన గాలుల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో, మంగళవారం ఉదయం ముంబై నగరంలో ఆకాశం మేఘావృతమై బలమైన గాలులు వీచాయి. ముందస్తు జాగ్రత్త చర్యగా మంగళవారం నాడు ముంబైలోని ప్రభుత్వ, ప్రైవేట్, మున్సిపల్ పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడతాయని అధికారులు తెలిపారు. సోమవారం కురిసిన ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ముంబై, దాని పొరుగు జిల్లాల్లో జనజీవనం దాదాపు స్తంభించిపోయింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బ్లడ్ కౌంట్ పడిపోతుంది, గుమ్మడి గింజలు తింటే ప్రయోజనం వుంటుందా?
బ్లడ్ కౌంట్ పడిపోవడానికి కారణాలను వైద్యులు పరీక్షించి చెబుతారు. ఐతే బ్లడ్ కౌంట్ పెంచుకునేందుకు బీట్ రూట్, గుమ్మడి గింజలు వంటివి మేలు చేస్తాయి. ఈ గుమ్మడి గింజలను (Pumpkin seeds) నానబెట్టి అయినా తినవచ్చు లేదా వేయించుకుని అయినా తినవచ్చు. ఈ రెండు పద్ధతుల వల్ల శరీరానికి వేర్వేరు లాభాలు కలుగుతాయి. నానబెట్టి తినడం (Soaked Pumpkin Seeds) ఆరోగ్యానికి అత్యంత ఉత్తమం జీర్ణక్రియ సమస్యలు ఉంటే లేదా గింజల్లోని పోషకాలు శరీరానికి పూర్తిగా అందాలనుకుంటే నానబెట్టి తినడం ఉత్తమమైన మార్గం. గుమ్మడి గింజల్లో ఇనుము లభిస్తుంది
రక్తహీనత సమస్యకు ఐరన్ మాత్రలు వేసుకుంటున్నారా? ఐతే ఇవి తెలుసుకోవాలి
అనేమియా లేదా రక్తహీనత సమస్య ఇటీవలి కాలంలో చాలామంది స్త్రీలను పీడిస్తున్న అనారోగ్య సమస్య. ఈ సమస్యను అధిగమించేందుకు వైద్యులు ఐరన్ మాత్రలు రాస్తుంటారు. ఐతే కొంతమందిలో ఈ ఐరన్ మాత్రలు వేసుకున్నప్పుడు పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. వాటిలో ప్రధానమైనది విరేచనాలు అవ్వడం. ఐతే మోషన్స్ అవుతున్నాయని మాత్రలను పూర్తిగా ఆపేస్తే హిమోగ్లోబిన్ (Hb) స్థాయిలు పెరగవు. కానీ అదే సమయంలో విరేచనాల వల్ల శరీరం బలహీనపడటం కూడా మంచిది కాదు.
ఉలవలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా?
ఉలవలలో పీచుపదార్థం అధికంగా కొవ్వు తక్కువగా ఉంటుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది జీర్ణక్రియ, జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. కొవ్వు కరగడానికి సహాయపడుతుంది. అనవసరమైన కోరికలను తగ్గిస్తుంది. భోజనానికి ముందు ఉలవల రసం లేదా సూప్ తీసుకోండి. ఇది సహజంగా ఆకలిని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
క్యాల్షియం మాత్రలు అన్నం తిన్నాక ఎంత గ్యాప్ తీసుకుని వేసుకోవాలి?
విటమిన్ మాత్రలను ఎలా వేసుకోవాలన్న విషయంలో కొంతమందికి కన్ఫ్యూజన్ వుంటుంది. అన్నం తిన్న తర్వాత క్యాల్షియం మాత్రలు వేసుకోవడానికి గంటల తరబడి ఆగాల్సిన అవసరం లేదు. వాడుతున్న క్యాల్షియం టాబ్లెట్ రకాన్ని బట్టి భోజనం చేసిన వెంటనే లేదా 30 నిమిషాల లోపు వేసుకోవడం ఉత్తమం. క్యాల్షియం మాత్రలు ఎప్పుడు, ఎలా వేసుకోవాలో పరిశీలిద్దాము. మార్కెట్లో దొరికే క్యాల్షియం మాత్రలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. మీ టాబ్లెట్ వెనుక ఉన్న పేరును బట్టి ప్లాన్ చేసుకోవాలి. మనకు సాధారణంగా లభించే టాబ్లెట్లు ఇవే వుంటాయి. శరీరం ఈ క్యాల్షియంను గ్రహించాలంటే కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవ్వాలి.
వైద్యుని సలహా లేకుండా వేసుకునే మందులతో కాలేయం ఏమవుతుందో తెలుసా?
మన శరీరంలోని అత్యంత కీలక అవయవాల్లో కాలేయం ఒకటి. కాలేయం దెబ్బ తినడానికి దారితీసే కారణాలనేకం. మోతాదును మించి మందులు వేసుకోవడం కూడా వాటిలో ఒకటి. చాలామంది డాక్టర్ సలహాతో పనిలేకుండా వాళ్ల ఇష్టానికి మందులు కొనుక్కుని తోచిన మోతాదులో వేసుకుంటుంటారు. ఇలాంటి అలవాట్ల వల్ల మధ్య వయసులోనే కాలేయం దెబ్బతిని, ప్రాణాపాయ పరిస్థితికి దారి తీస్తుంది. ఇలాకాకుండా కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ సలహా తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
Home
Horoscope
Shorts
Photos
Videos