Wednesday, 3 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Cinema Tridha Choudhury 5726.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 3 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
సినిమా- Movie stills
Triidha Choudhury
Triidha Choudhury
-
-
-
-
-
-
-
-
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
రైతులు వేధింపులకు గురువుతున్నారు.. అమరావతిలో జగన్ భేటీ
అమరావతి రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు కొందరు, రాజధాని ప్రాజెక్టు కోసం తమ భూములను అప్పగించడానికి నిరాకరించినందుకు గాను వేధింపులకు గురవుతున్నారని ఆరోపిస్తూ, వారికి న్యాయపరమైన అండగా ఉంటామని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మంగళవారం హామీ ఇచ్చారు. రైతుల బృందం ఒకటి తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జగన్‌ను కలిసి, కూటమి ప్రభుత్వం తమను వేధిస్తోందని ఫిర్యాదు చేసింది. వారిని ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ, తమ భూములను అప్పగించకూడదని నిర్ణయించుకున్న రైతులను లక్ష్యంగా చేసుకోవడం అన్యాయమని అన్నారు.
జియో నుంచి ఎయిర్‌టెల్‌కు పోర్ట్ చేయిస్తానంటే అంగీకరించలేదని తల్లిదండ్రుల హత్య!
జియో నుంచి ఎయిర్‌టెల్‌కు పోర్ట్ చేయిస్తానంట ఒప్పుకోలేదని తల్లిదండ్రులను ఓ టెక్కీ హత్యకు చేశాడు. బెంగుళూరులో జరిగిన ఈ ఘోరం వెనుక అసలు కారణం తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. కేవలం ఒక సిమ్ పోర్టింగ్ వివాదం. స్టార్టప్ డబ్బుల గొడవ చివరకు కన్న తల్లిదండ్రుల దారుణ హత్యలకు దారితీసింది. ఫిబ్రవరిలో జరిగిన ఈ హత్యలకు సంబంధించిన కారణాలను పోలీసుల తాజాగా వెల్లడించారు.
గ్రాడ్యుయేషన్ పరేడ్ అనంతరం ప్రియురాలికి రొమాంటిక్ ప్రపోజల్ (వీడియో)
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ (సీఏఏటీసీ) ఒక అరుదైన ప్రేమ పట్టానికి వేదికైంది. తన పైలెట్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఓ ఆర్మీ కెప్టెన్. అదే వేదికపై తన ప్రియురాలికి చేసిన రొమాంటిక్ ప్రపోజల్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు నుంచి ప్రశంసల వెల్లువెత్తుతున్నప్పటికీ కొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు.
తెలంగాణలో జనసేన బలపడుతుందా? ఆంధ్రా నాయకుడిగా ముద్రపడిందిగా?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో చేసిన కామెంట్లు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటరిచ్చారు. పవన్ జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరిస్తూ, తెలంగాణ తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో భవిష్యత్తు ప్రాజెక్టులను ఆంధ్ర కాంట్రాక్టర్లకు కేటాయించకపోవచ్చని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ ఘర్షణను మరింత తీవ్రతరం చేసింది.
కర్నాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. సాయంత్రం 4.05 గంటలకు ప్రమాణ స్వీకారం
కర్నాటక రాజకీయాల్లో ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు పొందిన సీనియర్ రాజకీయ నేత డీకే శివకుమార్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బుధవారం సాయఁత్రం 4.05 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగుళూరులోని లోక్‌భవన్‌లోని గ్లాస్ హౌస్‌లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో జరుగనుంది. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌తో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 64 ఏళ్ల ఈ సీనియర్ నేతతో పాటు తొలి విడత మంత్రివర్గ విస్తరణలో భాగంగా దాదాపు 13 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయవచ్చని పార్టీ వర్గాల సమాచారం.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
టీలో కల్తీని ఎలా గుర్తించాలి?
టీ అనేది కేవలం ఒక అలవాటు కంటే ఎక్కువ; అది సౌకర్యం, సంప్రదాయంలో లోతుగా మిలితమైపోయిన ఒక ఆచారం. అయినప్పటికీ, దాని సుపరిచితమైన సువాసన, రుచి వెనుక ఒక ఆందోళనకరమైన విషయం దాగి ఉంది: అదే టీ ఆకులు లేదంటే ప్యాకెట్లు కాకుండా వదులుగా వుండే టీ పొడిలో కల్తీ. ఆహార భద్రతపై అవగాహన పెరగడంతో వినియోగదారులు అసలైన టీని ఎలా గుర్తించాలో, నాణ్యత, ఆరోగ్యం రెండింటికీ హాని కలిగించే ఉత్పత్తులను ఎలా నివారించాలో తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు.
కొందరు వెల్లకిలా పడుకుంటే విపరీతంగా గురక పెడతారు, కారణం ఏంటి?
గురక. ఈ గురక పెట్టేవారితో ఇబ్బందిపడే కుటుంబ సభ్యులను అడిగితే తెలుస్తుంది వారు పడే బాధ ఏమిటో? కొన్నిసార్లు రాత్రివేళ చేసే రైలు ప్రయాణాలు, బస్సు ప్రయాణాల్లో కూడా కొందరు విపరీతంగా గురకపెడుతూ పక్కవారికి నిద్ర లేకుండా చేస్తుంటారు. ఐతే కొంతమందిలో ప్రత్యేకించి వెల్లకిలా పడుకున్నప్పుడు విపరీతంగా గోండ్రుమంటూ గురక ఎక్కువ పెట్టడం జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణాలను కూడా విశ్లేషిస్తున్నారు. కండరాలు లూజ్ అవ్వడం వల్ల గురక వస్తుంది. మనం గాఢనిద్రలోకి వెళ్లినప్పుడు మన గొంతు, నాలుక, నోటి పైభాగంలో ఉండే మెత్తటి అంగిలి కండరాలు పూర్తిగా రిలాక్స్ అవుతాయి. ఫలితంగా గురక వస్తుంది.
డ్రై బ్లాక్ కిస్మిస్ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
ఎండు నల్లద్రాక్ష. వీటిలో యాంటీఆక్సిడెంట్లతో పాటు ఐరన్ పుష్కలంగా వుంటుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో బాధపడేవారు వీటిని తింటుంటే ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి చేయడంలో సాయపడతాయి. ఇంకా ఎండు నల్ల ద్రాక్షను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాత్రిపూట పది ఎండు నల్లద్రాక్షలను మంచినీటిలో నానబెట్టి ఉదయాన్నే వాటిని పరగడుపున తింటే రక్తహీనత తగ్గుతుంది. నల్ల ఎండు ద్రాక్ష తింటుంటే శరీరానికి విటమిన్ సి అందుతుంది, ఫలితంగా కేశాలు బలంగా వుంటాయి. తరచూ ఎండు ద్రాక్ష తింటుంటే రక్తంలో సోడియం మోతాదులు తగ్గుతూ రక్తపోటు అదుపులో వుంటుంది. ఎండు ద్రాక్షలో వున్న యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ వల్ల అవి తినేవారి చర్మం నిగనిగలాడుతుంది.
తిరుపతిలో క్యాన్సర్ విజృంభణను అడ్డుకోవడం: సంరక్షణ చర్యలను విస్తరిస్తోన్న ఎస్‌విఐసిసిఎఆర్
తిరుపతి: గత మూడేళ్లుగా, తిరుపతి ప్రాంతం ఒక ఆందోళనకరమైన ఆరోగ్య సంక్షోభాన్ని చూస్తోంది. ఇక్కడ కొత్తగా నమోదవుతున్న క్యాన్సర్ కేసులలో 175% పెరుగుదల కనిపిస్తోంది. 2022 చివరి నాటికి 2,556గా ఉన్న నమోదిత కేసులు, 2025 చివరి నాటికి 7,000కు పైగా పెరగడంతో, క్యాన్సర్ భారం ఇక్కడి కుటుంబాలపై గతంలో కంటే తీవ్రంగా పడుతోంది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం గుట్కా, పొగాకు నమలడం. ఆకలి, అలసటను తట్టుకోవడానికి దీనిని పొలాల్లో, దుకాణాల్లో అతి సాధారణముగా వినియోగిస్తున్నారు. ఇక్కడి వారి జీవన విధానంలో అంతర్భాగమైపోయినట్లుగా ఈ అలవాటు మారిపోయింది.
Shatavari Tea, స్త్రీలకు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే శతావరి టీ, ఎలా తయారు చేయాలి?
Shatavari Tea, శతావరి టీ అనేది ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఒక అద్భుతమైన మూలికా పానీయం. శతావరి వేర్ల పొడి లేదా ముక్కలతో ఈ టీని తయారు చేస్తారు. దీనిని మూలికల రాణి అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి ఇది ఒక వరప్రసాదం లాంటిది, కానీ పురుషులకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. శతావరి టీ తాగడం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మహిళల హార్మోన్ల సమతుల్యత కాపాడే గొప్ప శక్తి దీనికి వుంది. ఇది శరీరంలో హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పిన పీరియడ్స్ సమస్యను తగ్గిస్తుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos