Monday, 27 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Cinema Hero S Vijaykumar Konda 2562.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Mon, 27 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
సినిమా
హీరోలు
కొండ నిజయ్ కుమార్
కొండ నిజయ్ కుమార్
-
Vijaykumar Konda
-
Vijaykumar Konda
-
Vijaykumar Konda
-
Vijaykumar Konda
-
Vijaykumar Konda
సినిమా
Even...
VIEW ALL
వరుణ్ తేజ్ ఫోటోలు
VIEW ALL
కార్తీక్ ఘట్టమనేని
VIEW ALL
సింగర్ సునీత కుమారుడు ఆకాష్
VIEW ALL
హీరో నితిన్
VIEW ALL
హీరో శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ
VIEW ALL
పంజా వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ
VIEW ALL
హీరో రాహుల్ విజయ్
VIEW ALL
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రిసెప్షన్ ఫోటోలు
VIEW ALL
ఎస్.జె సూర్య
VIEW ALL
రాఘవ లారెన్స్
VIEW ALL
విధి మూవీ హీరో రోహిత్ నంద
VIEW ALL
సత్యం రాజేష్
తాజా వార్తలు
శివాని ఆత్మహత్య.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన.. ఆమె ఎవరు?
పోలవరం జిల్లాలోని ఈర్లపల్లి గ్రామంలో పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ముర్రం శివాని మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రంపచోడవరం వద్ద జరిగిన మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో శివానితో జరిపిన సంభాషణను గుర్తుచేసుకున్న సీఎం చంద్రబాబు, ఆమె మరణం తనను ఎంతో బాధించిందని పేర్కొన్నారు. శివాని వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిందని, తన ఆశయాలను, విద్యాపరమైన లక్ష్యాలను తనతో పంచుకుందని ఆయన తెలిపారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఒక గిరిజన విద్యార్థిని తన కలలను సాకారం చేసుకోకముందే మరణించడం బాధాకరమని అన్నారు.
క్లాసు రూంలో మూత్రం పోశాడని వేడి కత్తితో విద్యార్థి ప్రైవేట్ పార్ట్ కాల్చిన టీచర్
చదువులు చెప్పాల్సిన టీచర్లు కొన్నిచోట్ల సహనం పాటించకుండా ఉన్మాదుల్లా మారుతున్నారు. విద్యార్థులపై దారుణమైన దాడులకు పాల్పడుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇట్లాంటి ఘటన జరిగింది. క్లాసు రూములో విద్యార్థి మూత్రం పోసాడన్న ఆగ్రహంతో ఓ టీచర్ దారుణానికి పాల్పడింది. విద్యార్థి ప్రైవేట్ పార్టుపై బాగా వేడి చేసిన కత్తిని తీసుకుని దానిపై కాల్చింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో సెరీన్ సోనీ ప్లేస్కూలులో చదువుతున్న ఓ ఐదేళ్ల విద్యార్థి తనకు మూత్రం వస్తుందంటూ టీచరుకి తెలిపాడు. అందుకు ఉపాధ్యాయురాలు అంగీకరించలేదు. కూర్చుని పాఠం వినమంటూ అతడిని అక్కడే కూర్చోపెట్టింది.
టైలర్ కుమారుడుకి గోల్డెన్ ఛాన్స్ - రూ.1.06 కోట్ల వార్షిక వేతనంతో ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ టైలర్ కుమారుడికి గోల్డెన్ ఛాన్స్ వరించింది. అత్యంత సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి ఏకంగా రూ.1.06 కోట్ల వార్షిక వేతనంతో కెనడా దేశానికి చెందిన ప్రముఖ కంపెనీలో ఉద్యోగం సాధించి, ఇతర విద్యార్థులకు ఆదర్శనంగా నిలిచాడు. తన అద్భుతమైన ప్రతిభతో ఈ అత్యున్నత అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు.
భయపెడుతున్న బోర్డో కార్చిచ్చు... వరల్డ్ వైన్ రాజధాని వైపు దూసుకొస్తున్న అగ్నికీలలు
ప్రపంచ వైన్ రాజధానిగా పేరుగాంచిన బోర్డోలో చెలరేగిన కార్చిచ్చు అక్కడి వాసులను భయపెడుతోంది. కార్చిచ్చు అగ్నికీలలు బోర్డో ప్రాంతం వైపు దూసుకొస్తున్నాయి. ఫ్రాన్స్ నైరుతి ప్రాంతంలో మొదలైన ఈ అగ్నికీలలు ఇపుడు బోర్డో శివార్ల వైపు వేగంగా వ్యాపిస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. 'మా నగర గేట్ల నుంచి.. సుమారు 15 కిలోమీటర్ల దూరంలో అగ్నికీలలు ఉన్నాయి' ఉన్నాయని ఈ నగర మేయర్ ఆందోళన వ్యక్తంచేశారు. వాటిని శివార్లలోనే అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
పరీక్షా విధానంలో పారదర్శకత కోసం టాస్క్ ఫోర్స్ : ప్రధాని వెల్లడి
పరీక్షా విధానంలో పారదర్శకత, విశ్వసనీయత పెంచేందుకు ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, టెక్ నిపుణుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఈ కమిటీ పని చేస్తుందని సోషల్ మీడియాలో తెలిపారు. టాస్క్ ఫోర్స్ ఇచ్చే నివేదిక ఆధారంగానే రాబోయే పరీక్షలను నిర్వహిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఈ కమిటీలో నందన్ నీలేకనితోపాటు ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్, మాజీ ఐపీ డైరెక్టర్ తపన్ దేకా, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి.కామకోటి, విద్యాశాఖ మాజీ కార్యదర్శి అనిత కర్వాల్, లాజిస్టిక్ నిపుణుడు అమృత్ లాల్ మీనాలు సభ్యులుగా ఉంటారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మోకాలి నొప్పి వచ్చిన ప్రతి ఒక్కరికీ Knee Replacement అవసరం లేదు, ఐతే...
హైదరాబాద్: భారతీయ ఆర్థోపెడిక్ వైద్యరంగానికి, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి మరో కీలక మైలురాయి చేరింది. భారతీయ ఆర్థోపెడిక్ నిపుణులు రూపకల్పన చేసి, సిరోనిక్స్(Sironix) సంస్థ దేశంలోనే తయారుచేసిన హై టిబియల్ ఆస్టియోటమీ(HTO) ఇంప్లాంట్‌ను మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆవిష్కరించారు. 28 ఏళ్ల యువ వైద్యుడికి మోకాలి కార్టిలేజ్(లేత ఎముక) తీవ్రంగా దెబ్బతినడం, మోకాలి అమరికలో లోపం (Malalignment) కారణంగా ఎదురైన తీవ్రమైన అరుగుదల సమస్యతో బాధపడుతున్నాడు. దిగుమతి ఇంప్లాంట్లకు దేశీయ ప్రత్యామ్నాయంగా రూపొందిన ఈ సాంకేతికత రోగుల్లో సహజ మోకాలి కీళ్లను ఎక్కువకాలం పరిరక్షించే దిశగా కీలక ముందడుగుగా వైద్య నిపుణులు అభివర్ణించారు.
ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే గుండె పోటు కావచ్చేమో చెక్ చేయించుకోవాలి
గుండె పోటుతో మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. అంతా ఆరోగ్యంగా వున్నా అలా హఠాత్తుగా ఎలా చనిపోయారని కొంతమంది అనుకుంటుంటారు. కానీ గుండె పోటు వచ్చే ముందు హెచ్చరిక సంకేతాలు శరీరం ఇస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. అవసరమైనంత సమయం... అంటే గంటల పాటు నిద్రపోయినా ఇంకా అలసిపోయినట్లు వుండటం గుండెలలో మంటగా, ఎసిడిటీ నిరంతరంగా కొనసాగటం ఎడమ చేయి, ఎడమ భుజం, మెడ నొప్పిగా వుండటం లో బీపీ, మత్తుగా వున్నట్లు అనిపించడం, తల తిరగడం వంటివి వుండటం కొంచెం ఆహారం తిన్న వెంటనే కడుపు నిండిపోయిన భావన కలగడం గుండెల్లో భారంగా అనిపించడం, ఏదో బరువు పెట్టినట్లు అనిపించడం.
లెమన్ గ్రాస్ టీ తాగితే 5 ప్రయోజనాలు
ఈ రోజుల్లో టీలో లెమన్ గ్రాస్ వేసి తాగుతున్నారు. ఈ గడ్డిని కుండీలలో కూడా మొక్కలుగా పెంచుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. లెమన్ గ్రాస్ శరీరంలోని అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా వుండేట్లు చేస్తుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించడానికి కూడా ఇది పనిచేస్తుంది. ఇనుము లోపాన్ని భర్తీ చేస్తుంది. అందుకే రక్తహీనత సమస్య వున్నవారు కూడా తీసుకుంటారు. మలబద్ధకం, అజీర్ణం మొదలైన ఉదర సమస్యలను అడ్డుకోవడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
25 వారాలకే జన్మించిన శిశువుకు కొత్త జీవితం అందించిన సికింద్రాబాద్ మెడికవర్ వైద్యులు
సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్‌లోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) వైద్య బృందం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జన్మించిన ఓ మగ శిశువుకు విజయవంతంగా చికిత్స అందించారు. ఈ శిశువు కేవలం 25 వారాల 3 రోజుల గర్భధారణ సమయంలో, 816 గ్రాముల బరువుతో అత్యంత ప్రీటర్మ్‌గా జన్మించింది. గర్భధారణ సమయంలో తల్లికి PPROM (ప్రీటర్మ్ ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్), తీవ్రమైన ఒలిగోహైడ్రామ్నియోస్, కొరియోఅమ్నియోనైటిస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్(UTI) వంటి పలు క్లిష్ట సమస్యలు ఎదురయ్యాయి. జననం వెంటనే శిశువుకు తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడంతో వెంటనే NICUలో చేర్చి అత్యాధునిక వైద్య సేవలు అందించారు.
మూలకణ మార్పిడి చికిత్సతో వ్యక్తికి పునర్జన్మ - ప్రభుత్వ వైద్యుల విజయం
మూలకణ మార్పిడి చికిత్సతో ఓ వ్యక్తికి చెన్నైలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన మూల కణాలతో ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అలాగే, దాత, రోగి కూడా దాదాపు రెండేళ్ల తర్వాత బుధవారం నగరంలో కలుసుకున్నారు. రక్త క్యాన్సర్, థలసేమియా, అప్లాస్టిక్ అనీమియా వంటి ఇతర రక్త సంబంధిత రుగ్మతలపై పోరాటానికి అంకితమైన లాభాపేక్షలేని సంస్థ అయిన డీకేఎంఎస్ ఫౌండేషన్ ఇండియా ఈ ఆపరేషన్‌లో అన్ని రకాలుగా సహాయం చేసింది.
Home
Horoscope
Shorts
Photos
Videos