కట్టుకున్న భర్త వేరే అమ్మాయిలతో సన్నిహితంగా ఉంటే టెంపరేచర్ వంద దాటుతుంది.. ఎందుకని?

ప్రతి ఒక్కరికి తమ జీవితంలో ఇతరులకు చెప్పుకోలేని కొన్ని రహస్యాలు కూడా ఉంటాయి. స్నేహితులకు కూడా చెప్పుకోలేనివి కూడా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఆ రహస్యాలు బయటిపెడితే జీవితం నాశనమవుతుంది. అదేవిధంగా అమ్మ

సోమవారం, 15 ఆగస్టు 2016 (16:55 IST)
ప్రతి ఒక్కరికి తమ జీవితంలో ఇతరులకు చెప్పుకోలేని కొన్ని రహస్యాలు ఉంటాయి. స్నేహితులకు కూడా చెప్పుకోలేనివి కూడా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఆ రహస్యాలు బయటిపెడితే జీవితం నాశనమవుతుంది. అదేవిధంగా అమ్మాయిలు తమ ప్రియుడికి గాని, తన భర్తకి గాని చెప్పుకోలేని కొన్ని రహస్యాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు పరిశీలిద్దాం..
 
అమ్మాయిలు తన పాత ప్రియుడి గురించి భర్తకు ఎట్టి పరిస్థితిలోను చెప్పరు. ఒక వేళ భర్తలు అంతందంగా లేకపోతే భార్యలు ఆ విషయాన్ని భర్తకు చెప్పేందుకు సంకోచిస్తారు. ఇష్టం లేకపోతే శారీకరంగా కలిసేందుకు కూడా మొగ్గు చూపరు. కాని ఇది మిమ్మల్ని అమితంగా ప్రేమించే సతీమణులకు మాత్రం వర్తించదు. ఎందుకంటే వాళ్లు భర్త సౌందర్యాన్నికాకుండా మనసుని ఇష్టపడుతారు కాబట్టి.
 
కట్టుకున్న భర్త వేరే అమ్మాయిలతో సన్నిహితంగా ఉంటే వాళ్లకి టెంపరేచర్‌ వంద దాటుతుంది. ఒళ్లు మండుతుంది. ఆ తర్వాత భర్తకు మూడుతుంది. భార్య కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండట్లేదంటే…తను వేరే ఫ్యామిలీ పెట్టాలనుకుంటుందని అర్థం. ఆ..విషయం మాటల్లో చెప్పడం  కంటే…ఎక్కువగా తను చేసే పనిలో చూపెడుతుంది. ఈ విషయం ద్వారా భర్త...భార్య మనసును అర్థం చేసుకోవచ్చు.

అన్నీ చూడండి

నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

రాగి శాసనాలను స్వదేశానికి తెప్పించిన ప్రధాని మోడీ.. ప్రశంసించిన సీఎం విజయ్

మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్

అన్నీ చూడండి

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments