Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

Written By Ganesh
Updated: గురువారం, 3 జులై 2014 (09:45 IST)
నేటి బులియన్ మార్కెట్‌లో గురువారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,950 ఆర్నమెంట్ బంగారం ధర .26,630 వెండి కిలో ధర రూ.45,500గా ఉంది.

రాజమండ్రి మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.29,220, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,900, వెండి కిలో ధర రూ.45,400గా ఉంది.

ప్రొద్దుటూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,460, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,170, వెండి కిలో ధర రూ.44,700గా ఉంది.

విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,520, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,450, వెండి కిలో ధర రూ.45,100గా ఉంది.

హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,650, ఆర్నమెంట్ బంగారం ధర రూ.28,480, వెండి కిలో ధర రూ.45,000గా ఉంది.
About Author
Ganesh
contractDetail: Webdunia Chennai.... Read More

అన్నీ చూడండి

AA 23 Update : అల్లు అర్జున్ తో లోకేష్ కనకరాజు చిత్రం : మైత్రీ మూవీ మేకర్స్

Pawan Kalyan's 30-years: పవన్ కళ్యాణ్ 30 ఏళ్లు సినీ ప్రయాణంపై అల్లు అరవింద్ ప్రశంసలు

సుమ బాటలో విహారి ఓటిటి యాప్ ప్రోమో కు హోస్ట్ గా యాంకర్ శ్రీ సత్య

Dr. Naresh: పెండ్లికి పిల్లల్ని కనడానికి సంబంధమే లేదు, చంద్రబాబు అన్నదదేగా.. డా. నరేష్

Medha: శ్రీకాంత్, ఊహల తనయ హీరోయిన్ కాబోతోందట..

Show comments