Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

అమృత గుళికలు

Written By Ganesh
Updated: గురువారం, 8 జనవరి 2009 (18:38 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
బియ్యం... అరకేజీ
పాలు... పావు లీటర్
యాలకులు... ఇరవై
నెయ్యి... అరకేజీ
జీడిపప్పు... 20 గ్రాములు
పళ్లానికి రాసేందుకు నెయ్యి... ఆరు టీస్పూన్లు

తయారీ విధానం :
బియ్యం బాగా కడిగి శుభ్రం చేసుకుని నానబెట్టుకోవాలి. తరువాత ఈ బియ్యాన్ని గ్రైండర్‌లో బాగా మెత్తగా రుబ్బుకోవాలి. స్టవ్‌పై గిన్నె పెట్టి పాలు, బియ్యంపిండి కలిపి పోయాలి. ఇది కొంచెం కాగిన తరువాత పంచదార, నెయ్యి వేసి తిప్పుతూ ఉండాలి.

పిండి అడుగంటకుండా చూసుకుంటూ, యాలక్కాయలు పొడిచేసి అందులోనే వేయాలి. చివరిగా దించబోయే ముందుగా జీడిపప్పు వేసి బాగా తిప్పాలి. ఒక పళ్ళెంలో నేతిని రాసి ఈ పిండిని పోయాలి. ఇది వేడిగా ఉండగానే ఇష్టమైన షేపుల్లో కట్ చేసుకుని సర్వింగ్ డిష్‌లో పెట్టి అలంకరించాలి. అంతే అమృత గుళికలు రెడీ అయినట్లే..!
About Author
Ganesh
contractDetail: Webdunia Chennai.... Read More

అన్నీ చూడండి

ఈ పీట నాకెందుకండీ అంటూ దుర్గ గుడిలో కింద కూర్చున్న సీఎం విజయ్, వీడియో

చిటికెలో నా ఉద్యోగం ఊడింది, మీ ఉద్యోగం వుంటుందో లేదో: అమెరికా నుంచి టెక్కీ వీడియో

విజయవాడలో సీఎం విజయ్ మానియా.. వైరల్ అవుతున్న వీడియోలు.. ఫోటోలు

దేశంలో స్టార్ లింక్ అనుమతులు నిలిపివేయాలి : స్వదేశీ జాగరణ్ మంచ్

బిడ్డతో కలిసి కదులుతున్న రైలు ఎక్కిన తండ్రి.. కాపాడిన ఆర్పీఎఫ్ లేడీ కానిస్టేబుల్ (video)

అన్నీ చూడండి

సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్న విష్ణుప్రియ - నెలకు రూ.33 లక్షల ఆర్జన!? (Video)

ప్రభాస్ 'ది రాజాసాబ్' చిత్రం విడుదలలో ఆ తప్పు చేశాం : నిర్మాత విశ్వప్రసాద్

లోకేష్ కనకరాజు నటించిన డిసి.. ఐదు భాషల్లో సోనీ లివ్‌లోకి రాబోతోంది

Vijay Deverakonda: తిరుమలలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ (video)

Vishwak Sen: ఈనగరానికి ఏమైంది రిపీట్ నుంచి ఆర్టిస్టుల గ్యాంగ్ కొత్త పోస్టర్

Show comments