Daily Horoscope
✕

జీడిపప్పు పాయసం

Written By Ganesh
Updated: గురువారం, 8 జనవరి 2009 (18:43 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
జీడిపప్పు... 10 గ్రాములు
పిస్తా పప్పు... 10 గ్రాములు
పచ్చకర్పూరం... చిటికెడు
కుంకుమపువ్వు... చిటికెడు
నెయ్యి... 4 టీస్పూన్లు
బాదం పప్పు... 95 గ్రాములు
చక్కెర... 200 గ్రాములు
పాలు... 1/2లేదా3/4 లీటరు
ఏలక్కాయ... 7 లేక 8

తయారీ విధానం :
ముందుగా జీడిపప్పును చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. జీడిపప్పు ముక్కలు, పిస్తా పప్పును కలిపి నేతిలో వేయించుకోవాలి. బాదంపప్పును వేడి నీటిలో నానపెట్టాలి. ఓ గంట తరువాత బాదంపప్పు మీద తొక్కతీసి, మెత్తగా రుబ్బుకోవాలి. నూరిన బాదంపప్పు ముద్దకి 3/4 లీటరు నీళ్ళు కలిపి, మరగపెట్టాలి.

అంటే పచ్చివాసన పోయేంత వరకు మరగనిచ్చి, అందులో చక్కెర, వేయించి ఉంచిన జీడి, పిస్తా పప్పులు, పచ్చకర్పూరం, కుంకుమపువ్వులను వేసి కలపాలి. అంతే బాదంపప్పు పాయసం రెడీ... ఈ పాయసాన్ని ఆరిన తర్వాత ఫ్రిజ్‌లో ఉంచి అనంతరం సర్వ్ చేయొచ్చు. కూలింగ్ వద్దనుకునే వారికి వేడివేడిగా సర్వ్ చేయొచ్చు.
About Author
Ganesh
contractDetail: Webdunia Chennai.... Read More

అన్నీ చూడండి

లండన్‌లో చదువుకుంటుందని అనుకుంటే ఫ్లాట్‌లో విగతజీవిగా ఉంది...

Weather forecast: అక్టోబర్ 31, 2026 నాటి తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

హైదరాబాదులో అండాలను అమ్ముకుంటున్న యువతులు, పోలీసుల అదుపులో 13 మంది

ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ డిజైన్‌ పనులు వేగవంతం చేయండి : పవన్ కళ్యాణ్

చమోలీ జిల్లాలో కూలిన హెలికాఫ్టర్ - ఆరుగురి దుర్మరణం (వీడియో)

అన్నీ చూడండి

కేదార్నాథ్‌లో సారా అలీఖాన్ పూజలు... ఫత్వా జారీచేసిన ముస్లిం మతపెద్దలు

రాజకుమారి శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ లుక్ రిలీజ్

జానపద రిథమ్ ప్లేయర్లతో ఎల్లమ్మ టైటిల్ సాంగ్ చేస్తున్న దేవిశ్రీ ప్రసాద్

Dulquer: ఆకాశంలో ఒక తార కోసం బాధతో పయనిస్తున్న దుల్కర్ సల్మాన్

NC 51 : చెన్నైలో నవీన్ చంద్ర ‘NC 51 షూటింగ్ పూర్తి

Show comments