suvichar
✕

స్టాబెర్రీ డిలైట్‌

Written By Ganesh
Published: గురువారం, 8 జనవరి 2009 (18:37 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
ప్లెయిన్ కేక్... ఒకటి
స్ట్రాబెర్రీలు... గుప్పెడు నిలువుగా కోసినవి
వెనీలా ఐస్‌క్రీమ్... 500 గ్రాములు
జిలిటెన్... రెండు టీస్పూన్లు (గోరువెచ్చటి నీటిలో కలిపి ఉంచాలి)
పాలు... చిన్న కప్పు (చిక్కగా మరిగించినవి)

తయారీ విధానం :
ముందుగా కేక్‌ను సన్నగా మీకు కావలసినంత సైజులో స్లైస్‌లుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత పాలు, జిలిటెన్‌, వెనీలా ఐస్‌క్రీమ్‌లను చిక్కటి నురుగు వచ్చేదాకా మిక్సీలో వేయాలి. సర్వింగ్ డిష్ తీసుకుని అందులో కేక్ ముక్కలను వేసి, పైన తయారు చేసుకున్న మిశ్రమాన్ని పోసి, స్ట్రాబెర్రీ ముక్కలను అలంకరించి సర్వ్ చేయాలి.
About Author
Ganesh
contractDetail: Webdunia Chennai.... Read More

అన్నీ చూడండి

బుధవారం, నవంబర్ 25, 2026న తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంటుంది?

తిరుప్పరంకుండ్రం కొండపై వెలగని కార్తీక దీపం.. విజయ్ సర్కారుకు తప్పని తిప్పలు

15మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు.. డబ్బు, నగలే కాదు.. అవన్నీ దోచుకున్నాడు..

సుప్రీంకోర్టు ఉత్తర్వును ధిక్కరించిన విజయ్ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదం చేసింది: అన్నామలై

పంచాయతీ ఎన్నికలు.. సైలెంట్‌గా వున్న జగన్ అండ్ వైసీపీ శ్రేణులు.. ఎందుకని?

అన్నీ చూడండి

King 100 Update: నాగార్జున కింగ్100 స్టైలిష్ కౌంట్‌డౌన్ పోస్టర్‌తో విడుదల ఖరారు

Vijay Antony: నాన్న కుట్టి అందరికీ నచ్చేలా ఉంటుంది : విజయ్ ఆంటోని

నీ కలను నెరవేరుస్తా, బిగ్ బాస్ బ్యూటీతో సల్మాన్ ఖాన్

తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ధనుష్ వెల్ఫేర్ యూనిట్లు

Vijay Sethupathi :ఎమ్మీ అవార్డుల ప్రదానోత్సవంలో తొలి భారతీయ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి

Show comments