Daily Horoscope
✕

తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో క్యూఆర్ కోడ్ చెల్లింపులు

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (15:18 IST)
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల కోసం క్యూఆర్ కోడ్ చెల్లింపులను అందుబాటులోకి తీసుకునిరానున్నారు. తద్వారా టికెట్ కొనుగోలు చేసే సమయంలో చిల్లర విషయంలో తలెత్తే సమస్యకు ఇకపై చెక్ పడనుంది. ఇప్పటికే బండ్లగూడ, దిల్‌సుఖ్ నగర్ డిపోలోని బస్సుల్లో పైలెట్ ప్రాజెక్టుగా డిజిటల్ చెల్లింపులను అమలు చేయగా, ఆ ప్రయోగం విజయవంతమైంది. 
 
దీంతో ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా ప్రాజెక్టులను అమలు చేయాలని భావిస్తుంది. గూగుల్ పే, ఫోన్ పే, క్రెడిట్, డెబిట్ కార్డులతోపాటు అన్ని రకాల డిజిటల్ పేమేంట్స్‌ను ఆర్టీసీ బస్సుల్లో అనుమతించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచన ప్రాయంగా సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. అలాగే, ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో కండర్లు వినియోగిస్తున్న టిమ్ మిషన్ల స్థానంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆటోమేటిక్ ఫెయిర్ కలెక్షన్ సిస్టం మిషన్లు ఇవ్వనున్నట్టు సమాచారం. 

అన్నీ చూడండి

Rashmika Mandanna: హైదరాబాద్ టు బెంగుళూరు 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక మందన్నా

RC 17 Update: నేడు ఆర్.సి.17 సినిమా ఆఫీస్ ప్రారంభం - ఈనెల 25న పూజతో షూటింగ్ ప్రారంభం !

T. Gopichand :టి. గోపీచంద్ చిత్రం భరతవర్ష నుంచి నవదుర్గల వైభవాన్ని చాటిచెప్పే సాంగ్ రిలీజ్

Imanvi Ismail : ఫౌజీ సెట్‌లో ఇమాన్వికి భారీ ఇంటి విందుతో ప్రభాస్ సర్‌ప్రైజ్

సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ గడపొద్దు.. రీటేక్ అవకాశం వుండదు.. సూర్య

తర్వాతి కథనం
Show comments