Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడిన తండ్రి అరెస్ట్

Written By సెల్వి
Updated: మంగళవారం, 29 మార్చి 2022 (10:24 IST)
కామాంధులు రెచ్చిపోతున్నారు. వావి వరుసలు మరిచి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
 
వివరాల్లోకి వెళితే మర్పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని ఓ కుగ్రామానికి చెందిన నిందితుడు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి ఆమెతో విడిపోగా రెండో భార్య చనిపోయింది. మూడో సంబంధానికి ఓ కుమారుడు, కుమార్తె. భార్యకు మతిస్థిమితం లేదు. కుమార్తె (15)పై మూడేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.
 
ఈ విషయాన్ని కుటుంబంతో పరిచయం కొనసాగిస్తున్న నిందితుడి మొదటి భార్యకు బాధితురాలు ఫోన్‌ చేసి చెప్పింది. ఆమె సూచనతో డయల్‌ 100కు సమాచారం ఇచ్చింది. పోలీసులు స్పందించి తండ్రిని సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు డీఏస్పీ తెలిపారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం