Festival Posters

హైదరాబాదులో కుమ్మేసిన వర్షాలు..

Written By సెల్వి
Updated: శుక్రవారం, 29 జులై 2022 (19:02 IST)
హైదరాబాదులో వర్షాలు కుమ్మేశాయి. పలు చోట్ల ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై మ్యాన్​హోల్స్​ పొంగిపొర్లుతున్నాయి. నగరంలోని పలు ప్రధాప కూడలల్లో ట్రాఫిక్ స్థంభించడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వెంటనే అప్రమత్తమైన డీఆర్ ఎఫ్, మాన్సూన్ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. 
 
వాతావరణ శాఖ సూచించినట్లుగానే నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. కూకట్​పల్లి, హైదర్​నగర్​, కేపీహెచ్​బీ కాలనీ, ఆల్విన్​కాలనీ, ప్రగతినగర్​, బంజారాహిల్స్​, జూబ్లిహిల్స్, పంజాగుట్ట, సికింద్రాబాద్ శేరిలింగంపల్లి, మియాపూర్, హెహిదీపట్నం, జీడిమెట్ల, మాదాపూర్, గచ్చిబౌలితో పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది.

అన్నీ చూడండి

Rashmika Mandanna: ఆనంద్ సినిమా గురించే ఆలోచిస్తాడు, కష్టపడుతుంటాడు, ఎపిక్ చూస్తా : రష్మిక మందన్నా

Chandra Siddharth : బ్రయిన్ మ్యాపింగ్.. కథాంశంగా చంద్ర సిద్ధార్థ్ చిత్రం ‘ఈ పాట కోరినవారు.....

సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ చిత్రం ధర్మన్ రెండవ షెడ్యూల్ పూర్తి

Ananya Nagalla: రెండు భిన్నమైన జోనర్లతో అనన్య నాగళ్ల చిత్రం లీసా సిద్ధం

వేణు ఊడుగుల సమర్పణ లో అడ్వెంచర్ మూవీగా చంద్రయాన్

తర్వాతి కథనం
Show comments