Biodata Maker

మీ డ్రైవర్ తాగినా మీకూ జైలు తప్పదు

Written By ఎం
Updated: శుక్రవారం, 12 మార్చి 2021 (10:44 IST)
మీ డ్రైవర్‌ పరిమితికి మించి మద్యం తాగాడా ? పక్క సీట్లో మీరు కూర్చున్నారా ? ఇంకేముంది.. పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే మీ డ్రైవర్‌తోపాటు మీరూ జైలుకు వెళ్లకతప్పదు.. ' ఇది సైబరాబాద్‌ పోలీసుల హెచ్చరిక.

ఇటీవల మద్యం మత్తులో చాలా ప్రమాదాలు, మరణాలు సంభవిస్తున్నాయి. కొందరు డ్రైవర్‌ తాగి ఉన్నాడని తెలిసి కూడా ప్రయాణం చేస్తుంటారు. మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేయడం వల్ల జరిగే ప్రమాదాలను, మరణాలను అరికట్టేందుకు సైబరాబాద్‌ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

డ్రైవరు తాగి వాహనం నడుపుతున్నాడని తెలిసీ అందులో ప్రయాణించడం నేరమని స్పష్టం చేశారు. మోటార్‌ వాహన చట్టం సెక్షన్‌ 188 ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎవరికైనా ఇవే నిబంధనలు వర్తిస్తాయని సామాజిక మాధ్యమాలైన ట్విటర్‌, ఫేస్‌బుక్‌లలో వెల్లడించారు.

అన్నీ చూడండి

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

Deepti Ghanta: నితిన్, దీప్తి గంట చిత్రం అలియాస్ రుక్మిణీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

తర్వాతి కథనం
Show comments