ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (21:22 IST)

మసాజ్‌తో పాటు అదికూడా... రెడ్ హ్యాండెడ్‌గా పట్టేశారు..

మర్దనా కేంద్రాలు వ్యభిచార కేంద్రాలుగా కూడా అక్కడక్కడా కనిపించడం మామూలైంది. ఎంతో నిఘా వేస్తే తప్పించి ఇటువంటి వాటిని గుర్తించలేరు. బుధవారం నాడు హైదరాబాదులోని వనస్థలిపురం పోలీసు స్టేషను పరిధిలో ఓ మసాజ్ కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచా

మర్దనా కేంద్రాలు వ్యభిచార కేంద్రాలుగా కూడా అక్కడక్కడా కనిపించడం మామూలైంది. ఎంతో నిఘా వేస్తే తప్పించి ఇటువంటి వాటిని గుర్తించలేరు. బుధవారం నాడు హైదరాబాదులోని వనస్థలిపురం పోలీసు స్టేషను పరిధిలో ఓ మసాజ్ కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నారు. 
 
సదరు మర్దన కేంద్రంలో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం రావడంతో ఎల్బీ నగర్ పోలీసులు రంగంలోకి దిగారు. పనామా సెంటర్ సమీపంలో ఓ కాంప్లెక్సులో వున్న మర్దనా సెంటర్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు యువతులతో పాటు ఆరుగురు పురుషులు పట్టుబడ్డారు. వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.