Daily Horoscope
✕

గోవిందుడు అందరివాడేలే: పిలకతో రామ్‌చరణ్‌, ఓణీతో కాజల్‌!

Written By Selvi
Updated: సోమవారం, 28 జులై 2014 (13:07 IST)
హీరోయిన్లు కొత్తగా వుండాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. హీరోలుకూడా అలానే వుంటారు. సినిమా ఆరంభంనుంచి పెద్ద హీరోల గెటప్‌లు ఏమాత్రం బయటపెట్టరు. అయితే కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న "గోవిందుడు అందరివాడేలే" చిత్రంలో రామ్‌చరణ్‌ విదేశాలనుంచి ఇండియా వచ్చిన వ్యక్తిగా నటిస్తున్నాడు.
 
జుట్టును పిలకలా లేటెస్ట్‌ స్టైల్‌లో మార్చుకుని చెర్రీ కొత్తగా కన్పిస్తున్నాడు. ఈ గెటప్‌ ఇంకా బయటకు రాలేదు. కాజల్‌ అగర్వాల్‌ మాత్రం తన గెటప్‌ను ట్విట్టర్‌లో పెట్టేసింది. వోణి కట్టేసి.. తెలుగుంటి అమ్మాయిలా కన్పిస్తుంది. ఇటువంటి చిత్రాల్లో ఇలాగే వుండాలని తన గెటప్‌ అందరికీ నచ్చుతుందని చెబుతోంది. 
 
ప్రస్తుతం పొల్లాచ్చిలో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. త్వరలో చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌ రానుంది. ఇకపోతే ఈ సినిమా టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేయనున్నట్లు సమాచారం. 

అన్నీ చూడండి

అది చేతి రాతనా.. ప్రింటింగా? నేపాల్ యువతికి చేతిరాతతో ప్రపంచ గుర్తింపు

పెళ్లి పేరుతో వివాహేతర సంబంధం - రూ.1.18 కోట్లు వసూలు చేసిన కేటుగాడు

ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తున్న అతి తీవ్ర తుఫాను అర్నాబ్

హమ్మయ్య పులిని పట్టేశారు.. నరభక్షక పులిని పట్టుకున్న సిబ్బంది

అక్టోబర్ 25, 2026 నాటి తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఎస్ఆర్ఎం వైద్య కాలేజీ ఆస్పత్రిలో 'ఏజ్ వెల్ ఇండియా'

కిడ్నీల పనితీరును మెరుగుపరిచే 5 సహజసిద్ధమైన పానీయాలు, ఏంటవి?

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఈ సీజన్‌లో సకాలంలో ముందస్తు ఆరోగ్య సంరక్షణ తీసుకోవాలి

అధునాతన TULSA-PRO ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తెచ్చిన DSS ఇమేజ్‎టెక్

అల్లంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు

Show comments