Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్షవర్ధన్‌ దర్శకుడాయనె!

Written By ivr
Updated: మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (19:05 IST)
తొలుత నటుడిగా, ఇప్పుడు రచయితగా సుప్రసిద్ధుడైన హర్షవర్ధన్‌ తాజాగా దర్శకుడిగా మారుతున్నారు. మలినేని ప్రొడక్షన్స్‌ ప్రై||లి|| పతాకంపై ప్రముఖ విద్యావేత్త డా|| మలినేని లక్ష్మయ్యచౌదరి నిర్మించనున్న చిత్రం ద్వారా హర్షవర్ధన్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం లక్ష్యయ్యచౌదరి కన్నడలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగులో ఘన విజయం సాధించిన 'ఒక రొమాంటిక్‌ క్రైమ్‌ కథ' చిత్రాన్ని ఆయన కన్నడలో రీమేక్‌ చేస్తున్నారు. 
 
షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని- ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకొంటూ.. కేంద్రమంతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిధిగా, అతి త్వరలో ఆడియో విడుదల జరుపుకోనున్న ఈ కన్నడ చిత్రం అనంతరం- హర్షవర్ధన్‌ దర్శకత్వంలో మలినేని ప్రొడక్షన్స్‌ ప్రై.లి. పతాకంపై ప్రొడక్షన్‌ నెం.2గా లక్ష్మయ్యచౌదరి నిర్మించే చిత్రానికి ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. 
 
'ఇష్క్‌, గుండెజారి గల్లంతయ్యిందే, మనం' చిత్రాలతో రైటర్‌గా తన టాలెంట్‌ను ఘనంగా ప్రకటించుకొన్న హర్షవర్ధన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తుండడం పట్ల డా||లక్ష్మయ్యచౌదరి హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అన్నీ చూడండి

ఇది iPhone కోసం ఆత్మహత్య కాదు, వెనుక ఏదో వుంది...

ఆమె వల్ల పరువు పోతోంది.. చంపెయ్... : కుమార్తెను ప్రియుడితో హత్య చేయించిన తండ్రి

ఆంధ్రప్రదేశ్‌లో వర్చువల్ డాక్టర్ కన్సల్టేషన్లు, హోం హెల్త్ కేర్ సేవలను బలోపేతం చేసిన స్టార్ హెల్త్

కోట్లకు పడగలెత్తుతున్న యాచకులు, వీడియో చూడండి

మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి చేశాడు : కాకినాడ ఎస్పీ బిందు మాధవ్

అన్నీ చూడండి

విదేశాల్లోనూ సాధ్యం కాని చికిత్స.. హైదరాబాద్‌లో సుడాన్‌ రోగికి మళ్లీ నడక

న్యూమోనియా ఎదుటివారికి అంటుకుంటుందా?

నిమ్మకాయ టీ తాగుతున్నారా?

చెన్నై కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంకక్షణా కేంద్రం

దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ఏమిటో తెలుసా?: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచనలు

Show comments