గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 4 జులై 2017 (11:22 IST)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆ ఫోటోకు రూ.కోటి పుచ్చుకుంటుందట..?

బాలీవుడ్ టాప్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రస్తుతం సినిమా షూటింగ్‌లతో బిజీ బిజీగా వుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఆరు సినిమాల్లో జాక్వెలిన్ నటిస్తోంది. తాజాగా ఓ సినిమా మ్యాగజైన్ కోసం జాక్వెలిన్ హాట్ ఫోటోలు రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మ

బాలీవుడ్ టాప్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రస్తుతం సినిమా షూటింగ్‌లతో బిజీ బిజీగా వుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఆరు సినిమాల్లో జాక్వెలిన్ నటిస్తోంది. తాజాగా ఓ సినిమా మ్యాగజైన్ కోసం జాక్వెలిన్ హాట్ ఫోటోలు రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని పక్కనబెడితే.. టాప్ లెస్‌తో పాటు వక్షోజాలను నల్లటి కురులతో కవర్ చేసేందుకు ఆమె భారీగా డిమాండ్ చేసిందట. 
 
టాప్ లెస్‌గా ఫోజు ఇవ్వాలంటే కోటి రూపాయలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిందట. ఈ ఫోటోలను ఇప్పటికే జాక్వెలిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అంతేగాకుండా.. ఇలా హాట్‌గా టాప్ లెస్‌గా ఫోజివ్వాలంటే.. కోటి రూపాయలు ఇవ్వాల్సిందేనని జాక్వెలిన్ డిమాండ్ చేస్తుందట. కాగా ఈ ఫోటోపై భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు నెటిజన్లు ఈ ఫోటోకు లైక్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు.