Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

నా శరీరంలో అవి ఎక్కువ... కాజల్ అగర్వాల్

Written By జె
Updated: సోమవారం, 29 ఏప్రియల్ 2019 (22:36 IST)
నేను స్వతహాగా సున్నిత మనస్కురాలిని. ప్రేమ, ఆప్యాయత, భావోద్వేగాలు అందరికన్నా నాకే ఎక్కువగా ఉంటుందని నేను అనుకుంటున్నా. షూటింగ్ జరిగినంత వరకు సినిమాల్లో లీనమై పోతాను. సినిమా షూటింగ్‌లో ఎంతసేపు ఉన్నాసరే షూటింగ్ పైనే నా దృష్టి మొత్తం ఉంటుంది. సీన్‌ను బట్టి ఎలా నటించాలో ముందుగానే ప్లాన్ చేసుకుంటూ అన్నింటిని మర్చిపోతా. అది నా వీక్నెస్.
 
కానీ షూటింగ్ అయి బయటకు వస్తే నేను హీరోయిన్ అన్న విషయాన్ని కూడా మర్చిపోతాను. నేను ఒక సాధారణ వ్యక్తిలాగా.. తల్లిదండ్రులు, కుటుంబంతోనే నేను కలిసి ఉంటాను అనుకుంటుంటాను. దీనిపై నేను ఇప్పటికే ఎన్నోసార్లు ఆలోచించాను. చివరకు వైద్యులను కూడా కలిశాను. అయితే అది వ్యాధి కాదు.. ఆలోచన మాత్రమేనన్నారు వైద్యులు. మనిషి జీవితంలో ఇలాంటివి మామూలేనని, ఏ విషయాన్ని అయినా పెద్దదిగా తీసుకోవాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారని సెలవిచ్చింది కాజల్. 

అన్నీ చూడండి

అక్టోబర్ 10, 2026: శనివారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

ఆదిలాబాద్ రైతులకు కనీస మద్దతు ధర.. పది సోయా సేకరణ కేంద్రాలు

నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసింది.. కానీ ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం ఇంకా..?

ఉప ఎన్నికలు : తమిళనాడులో రెండు స్థానాల్లో విజిల్ గెలుపు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. 48 గంటల్లో వర్షాలు... ఆరెంజ్ అలెర్ట్

అన్నీ చూడండి

మటన్ కైమా ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ఈ దీపావళి వేళ, మీ ప్రతి స్నేహితునికీ బాదం పప్పులను బహుమతిగా ఇవ్వండి

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఎందుకని?

LDL కొలెస్ట్రాల్‌పై 5 సాధారణ అపోహలు- వాస్తవాలు: ఆరోగ్యంగా ఉన్నట్లనిపించడం అంటే గుండె కూడా సురక్షితంగా ఉందని కాదు

టైప్ 2 డయాబెటిస్ వ్యాధి అదుపు చేసే మార్గాలు

తర్వాతి కథనం
Show comments