Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

వామ్మో... నయనతారకు అంత రేటా? (video)

Updated: శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (12:57 IST)
ఇటు తెలుగు, అటు తమిళ భాషల్లోనేకాకుండా సౌత్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని లేడీ అమితాబ్‌గా కొనసాగుతున్న మలయాళ బ్యూటీ నయనతార. ఎన్నో ప్రేమ వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ ఈ అమ్మడికి మాత్రం సినీ అవకాశాలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో తన రెమ్యునరేషన్‌ను భారీగా వసూలు చేస్తోంది. 
 
ప్ర‌స్తుతం స్టార్ హీరో సినిమాల‌లో న‌టిస్తూనే మ‌రోవైపు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. 'ద‌ర్బార్' చిత్రంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన నటిస్తోంది. అలాగే, విజ‌య్, అజిత్‌, చిరంజీవి చిత్రాల‌లో క‌థానాయిక‌గా ఎంపికైంది. చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌కి కూడా హాజ‌రు కాలేనంత బిజీగా ఉన్న న‌య‌న‌తార సినిమా రెమ్యున‌రేష‌న్ భారీగానే పెంచింద‌నే టాక్ వినిపిస్తుంది.
 
తాజాగా ఆమె రెమ్యున‌రేష‌న్ 6 కోట్ల‌ రూపాయలకు పైమాటే అని అంటున్నారు. హీరోల‌కి స‌మానంగా ఈ అమ్మ‌డు డిమాండ్ చేస్తున్న రెమ్యున‌రేష‌న్ నిర్మాత‌ల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తించేలా చేస్తుంద‌ట‌. 
 
న‌య‌న‌తార ప్రియుడు విఘ్నేష్ శివ‌న్ తొలిసారి నిర్మాత‌గా మారి న‌య‌న్‌తో 'నెట్రిక‌న్' అనే సినిమా చేస్తున్నాడు. మిలింద్ రావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి కూడా న‌య‌న్ ఆ మొత్తంలోనే వసూలు చేస్తున్నట్టు సమాచారం. 
 

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Custard apples సీతాఫలాలు వచ్చాయి, తినేవారు తెలుసుకోవాల్సినవి

Almonds బాదం పప్పులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయా?

చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...

మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

తర్వాతి కథనం
Show comments