గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Updated : సోమవారం, 19 జూన్ 2017 (16:33 IST)

పెళ్లి కాలేదు... లవర్ లేడు... ప్రెగ్నెంటట... కాజల్ ఏమన్నదో తెలుసా?

సినీ నటులపై ఎవరు ఎలా పుట్టిస్తారో కానీ గాసిప్స్ ఓ రేంజిలా లాగించేస్తుంటారు. తాజాగా నటి కాజల్ అగర్వాల్ పైన విచిత్రంగా ఓ గాసిప్ హల్చల్ చేస్తోంది. అదేమిటంటే.... కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట. ఈ రూమర్ నెట్లో

సినీ నటులపై ఎవరు ఎలా పుట్టిస్తారో కానీ గాసిప్స్ ఓ రేంజిలా లాగించేస్తుంటారు. తాజాగా నటి కాజల్ అగర్వాల్ పైన విచిత్రంగా ఓ గాసిప్ హల్చల్ చేస్తోంది. అదేమిటంటే.... కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట. ఈ రూమర్ నెట్లో తిరుగుతోంది. ప్రస్తుతం రానా చిత్రం నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో బిజీగా వున్న కాజల్ అగర్వాల్ పైన ఈ రూమర్ రావడం చర్చనీయాంశమైంది. 
 
ఇలాంటి రూమర్ రావడంపై ఆమె స్నేహితురాళ్లు నవ్వుకుంటున్నారు. కాజల్ అగర్వాల్ కు పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. మరికొందరయితే కాజల్ అగర్వాల్ కు లవర్ కూడా లేడనీ, అలాంటప్పుడు ప్రెగ్నెంట్ అంటూ ఎలా రాస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. కాజల్ అగర్వాల్ మాత్రం ఈ విషయంపై ఓ చిన్న నవ్వు విసిరి... పనికిమాలిన వాటికి స్పందించడం వేస్ట్ అని కొట్టిపారేసింది.