Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఈ జన్మదినం ఎప్పటికీ మరచిపోలేను : సీనియర్ నటి రమ్యకృష్ణ

నటి రమ్యకృష్ణ తన పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకొన్నారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఒక పోస్ట్ చేసి తన ఆనందాన్నిఅభిమానులతో పంచుకుంది. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, ఈరోజును ప

Written By chitra
Updated: శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (10:14 IST)
నటి రమ్యకృష్ణ తన పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకొన్నారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఒక పోస్ట్ చేసి తన ఆనందాన్నిఅభిమానులతో పంచుకుంది. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, ఈరోజును ప్రత్యేకంగా నిలిపిన అభిమానులకు, కుటుంబసభ్యులకు ఫేస్‌బుక్‌ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా తన భర్త కృష్ణవంశీ, కుమారుడు తదితరులతో కలిసి కేక్‌ కట్‌ చేస్తున్నప్పుడు తీసిన ఫొటోను పోస్ట్‌ చేశారు. రమ్యకృష్ణ ప్రస్తుతం 'జాగ్వార్‌', 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌', 'శభాష్‌ నాయుడు' తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది. 

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Custard apples సీతాఫలాలు వచ్చాయి, తినేవారు తెలుసుకోవాల్సినవి

Almonds బాదం పప్పులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయా?

చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...

మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

తర్వాతి కథనం
Show comments