సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By dv
Last Updated : మంగళవారం, 7 మార్చి 2017 (17:47 IST)

చిరంజీవి వాయిస్ ఓవర్ నిజం కాదు... రాజమౌళి స్పష్టీకరణ

మెగాస్టార్ చిరంజీవి ఓ 3డి యానిమేషన్‌ సినిమాకు తన వాయిస్‌ ఓవర్‌తో చెప్పేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పని బాహుబలి-2కు చేయబోతున్నాడని టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఓ 3డి యానిమేషన్‌ సినిమాకు తన వాయిస్‌ ఓవర్‌తో చెప్పేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పని బాహుబలి-2కు చేయబోతున్నాడని టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

రెండోపార్ట్‌లో మధ్యమధ్యలో వచ్చే కథను చిరంజీవి తన గాత్రంతో చెప్పనున్నాడనీ ఫిలింనగర్‌లో కథనాలు చెబుతున్నాయి. అయితే, ఈ వార్తలన్నింటికీ రాజమౌళి ఫుల్‌స్టాప్ పెడుతూ అసలు చిరంజీవి తమ చిత్రంలో ఎలాంటి కంట్రిబ్యూషన్ లేదని తేల్చేసారు. కాబట్టి చిరంజీవిపై వస్తున్న ఈ వార్తలన్నీ వట్టి ట్రాష్ అని తెలుస్తోంది.