Daily Horoscope
✕

అదో రొమాంటిక్ టచ్

Updated: మంగళవారం, 4 డిశెంబరు 2007 (12:24 IST)
FileFILE
' రంగ్ దే బసంతి' చిత్రం ద్వారా బాలీవుడ్ వెండితెరపైకి దూసుకువచ్చిన సెక్సీ చూపుల చిన్నది సోహా అలీఖాన్. ఒకప్పటి బ్యూటీ క్వీన్ షర్మిలా టాగూర్ ముద్దుల చిన్నకూతురు, సైఫ్ అలీ ఖాన్ చిన్న చెల్లెలు అయిన సోహా 'ఖోయా ఖోయా చంద్' చిత్రం ద్వారా మరోసారి తళుక్కుమననుంది. ప్రతి చిత్రంలోనూ ప్రేక్షకులకు తనకంటూ ఓ ప్రత్యేకతను చూపాలని తాను తాపత్రయపడతానని కొత్త సంగతులు చెపుతోంది.

' నీ తాజా చిత్రం ఎలా ఉంటుంద'ని అడిగితే, 'అదో రొమాంటిక్ టచ్ ఉన్న సబ్జెక్ట్. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోని పరిస్థితులను కాస్తంత స్ప్రుశిస్తూ సాగుతుంది. నా పాత్రను దర్శకులు చక్కగా మలిచారు' అంటోంది.

అంతేకాదు ఈ చిత్రంలో తాను పూర్తిస్థాయి గ్లామర్‌ను ప్రదర్శించానంటోంది. ఇన్నాళ్లకు సోహా‌కు బాలీవుడ్ సినీ ఫార్ములా వంటబట్టిందన్నమాట. గ్లామర్‌గా కనిపిస్తాను మొర్రో అని ఇంతగా విడమరిచి చెపుతుంటే ప్రేక్షకులు మాత్రం ఆ చిత్రాన్ని చూడకుండా ఎందుకు వదిలిపెడతారు.
About Author
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలైన ETv, ETv2లో పనిచేసారు. స్వాతి సపరివారపత్రిక, సండే ఇండియన్ మ్యాగజైన్ల ఎడిటోరియర్ విభాగంలో పనిచేసారు. 2006 నుంచి వెబ్ దునియా తెలుగు- Webdunia Telugu సహ సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. .... Read More

అన్నీ చూడండి

యువతిపై దాడి చేసి బలవంతంగా హోటల్‌లోకి లాక్కెళ్లాడు.. వీడియో వైరల్

శ్రీశైలంలో, లక్ష్మీపూజ పేరుతో లైంగిక వేధింపులు.. వీడియోలతో బ్లాక్‌మెయిల్.. పూజారి అరెస్ట్

నవంబర్ 26 నుంచి కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ

2027 జనవరిలో మూసీ నదీతీర అభివృద్ధి పనులు ప్రారంభం

తిరుమలలో ఏడుగురు యాత్రికుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం

అన్నీ చూడండి

లివర్ వ్యాధి ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పురుషులకు వచ్చే నాలుగు ప్రధాన క్యాన్సర్లలో ఒకటిగా నిలిచిన ప్రోస్టేట్‌ క్యాన్సర్‌

రిలాప్స్‌-రెఫ్రాక్టరీ మల్టిపుల్‌ మైలోమా చికిత్సకు సీడీఎస్‌సీఓ ఆమోదిత బ్లెన్‌రెప్‌ను అందుబాటులోకి తెచ్చిన జీఎస్‌కే

విటమిన్ డి లోపంతో వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి?

క్యాన్సర్ స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు సేవలను ప్రజల ఇంటి వద్దకే తీసుకువస్తోన్న మీనాక్షి ఎనర్జీ