శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 జనవరి 2023 (13:43 IST)

కమలిని ముఖర్జీ ఇలా తయారైందేంటి?

Kamalini Mukarjee
సంప్రదాయ లుక్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచిన కమలిని ముఖర్జీని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి. కమలిని 2004లో "ఆనంద్" అనే తెలుగు సినిమాతో తొలిసారిగా నటించింది. తర్వాత "గోదావరి", "గమ్యం", "గోపి గోపిక గోదావరి", "హ్యాపీడేస్", "జల్సా" వంటి సూపర్ హిట్ తెలుగు చిత్రాలలో నటించింది. 
 
"గోవిందుడు అందరివాడేలే" చిత్ర్ తర్వాత ఆమె సినిమాల్లో అంతగా కనిపించలేదు. కమలిని ప్రస్తుతం అమెరికాలో స్థిరపడింది. ఇటీవల డల్లాస్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైనట్లు సమాచారం ఆమె ఇటీవల కనిపించడం నెటిజన్లను షాక్‌కు గురిచేసింది. ఆమె తాజా ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.