శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 15 డిశెంబరు 2021 (15:07 IST)

హ్యాపీ బర్త్ డే బ్రో.... రానాకు అనుష్క

రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎందరో విషెస్ చెప్పారు. వారిలో బాహుబలి సహనటి స్వీటీ అనుష్క కూడా వున్నారు.

 
ఆమె రానాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, "హప్పు హప్పు హాప్పీయెస్ట్ బర్త్ డే బ్రో, మీరు జీవితంలో ఉత్తమంగా ఉండాలని కోరుకుంటున్నాను." అని పేర్కొన్నారు