సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: శుక్రవారం, 12 జులై 2019 (20:27 IST)

'జూనియర్ నమిత' అని అంటున్నారట... శ్రీముఖి ఫోటోస్ షాకింగ్...

యాంకర్ శ్రీముఖి బుల్లితెరపై చేస్తున్న షోలతో బాగా పాపులర్ అన్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఇకపోతే ఈ అమ్మడు బిగ్ బాస్ 3లో కంటిస్టెంటుగా వుండనుందని తెలుస్తోంది.
 
ఈ నేపధ్యంలో శ్రీముఖి పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అది కూడా స్విమ్మింగ్ పూల్‌లో చీర కట్టుకుని వున్న ఫోటోలను పోస్ట్ చేసింది. నాజూగ్గా మారిన శ్రీముఖి క్లీవేజ్ చూసిన కుర్రకారు కిర్రెక్కిపోతున్నారు.
 
మరోవైపు గతంలో ఆమె ఇచ్చిన ఫోటో షూట్ ఫోటోలను చూసి కొందరు నెటిజన్లు... జూనియర్ నమిత అంటూ సెటైర్లు పేల్చారు. ఇందుకేనేమో కానీ శ్రీముఖి నాజూగ్గా మారిపోయింది.